Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Janagoan

"
missed accident on dhanapur express in janagoan district lnsmissed accident on dhanapur express in janagoan district lns

ధానాపూర్‌ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం: బోగీలను వదిలి వెళ్లిన ఇంజన్

ఈ విషయాన్ని కొద్ది దూరం వెళ్లిన తర్వాత డ్రైవర్ గుర్తించారు. ఆగిన ఇంజన్ ను రప్పించి తిరిగి తగిలించారు. అరగంటపాటు స్టేషన్ ఘన్ పూర్ లో బోగీలు నిలిచిపోయాయి.

Telangana Mar 2, 2021, 2:19 PM IST

TRS worker Ganga Bhavani suicide attempt in janagoan districtTRS worker Ganga Bhavani suicide attempt in janagoan district

నో టిక్కెట్టు: కన్నీళ్లు పెట్టుకొన్న మాజీ మున్సిపల్ ఛైర్మెన్, సూసైడ్ యత్నం

; మున్సిపల్ ఎన్నికల్లో  టిక్కెట్లు దక్కని టీఆర్ఎస్ నేతలు  పార్టీ నాయకత్వంపై తమ నిరసనను పలు రూపాల్లో చూపిస్తున్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామలో గంగాభవానీ అనే మహిళా కార్యకర్త పార్టీ కండువాతో ఉరేసుకొనేందుకు ప్రయత్నించింది.

Telangana Jan 14, 2020, 4:17 PM IST

Girl feeds TRS MLA Thatikonda Rajaiah, video goes viral in Social mediaGirl feeds TRS MLA Thatikonda Rajaiah, video goes viral in Social media

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్యకు పదో తరగతి విద్యార్థిని గోరుముద్దలు

మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య  ఏ పనిచేసినా కూడ సంచలనాలకు కేంద్రంగా మారుతారు. తాజాగా ఆయన చేసిన పని ప్రస్తుతం చర్చకు దారి తీసింది.  పదో తరగతి విద్యార్ధినితో ఎమ్మెల్యే రాజయ్య గోరుముద్దలు తిన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

Telangana Nov 9, 2019, 4:49 PM IST

ktr satirical comments on uttam kumar reddyktr satirical comments on uttam kumar reddy

గడ్డం తీస్తారో తీయరో: ఉత్తమ్‌పై కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ప్రజలిచ్చిన తీర్పుతో  కాంగ్రెస్ పార్టీ నేతలు  లేచే పరిస్థితే లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  ఎద్దేవా చేశారు. గడ్డాలు తీయాలో వద్దో అని కొందరు నేతలు  ఆలోచిస్తున్నారని పరోక్షంగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Telangana Dec 20, 2018, 2:41 PM IST