Asianet News TeluguAsianet News Telugu
30 results for "

Janagam

"
Husband with girlfriend .. finally wife...Husband with girlfriend .. finally wife...

ప్రియురాలితో భ‌ర్త‌.. ఎంత చెప్పినా విన‌కపోవ‌డంతో చివ‌రికి భార్య‌...

వారిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. ఒక కూతురు, ఒక కుమారుడు. అంత సవ్యంగానే సాగిపోతోంది. కానీ భ‌ర్త ప్ర‌వ‌ర్త‌న‌లో కొంత కాలంగా మార్పు క‌నిపించింది. భ‌ర్త వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధంలో ఉన్నార‌ని భార్య గుర్తించింది. వివాహేత సంబంధం మానుకోవాల‌ని భ‌ర్త‌కు చెప్పి చూసింది. అయినా అత‌డిలో మార్పు రాలేదు. ఈ విష‌యంలో భ‌ర్త‌తో త‌ర‌చూ గొడ‌వ ప‌డుతుండేది. అయినా కూడా భ‌ర్త మార‌క‌పోవ‌డంతో మాన‌స్తాపానికి గురైన భార్య ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న తెలంగాణలోని జ‌న‌గామ జిల్లా ర‌ఘునాథప‌ల్లి మండ‌ల ప‌రిధిలో గురువారం జ‌రిగింది. 
 

Telangana Dec 10, 2021, 1:43 PM IST

Narrow escape for 26 passengers as bus catches fire in janagamNarrow escape for 26 passengers as bus catches fire in janagam

జనగామ: బస్సులో చెలరేగిన మంటలు... సిబ్బంది సహా ప్రయాణికులంతా సురక్షితం

చత్తీస్ ఘడ్ నుండి 26మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. 

Telangana Oct 18, 2021, 9:39 AM IST

rtc bus accident at janagama districtrtc bus accident at janagama district

జనగామ: బోల్తాపడిని ఆర్టిసి బస్సు... 10మంది ప్రయాణికులకు గాయాలు

ఆర్టిసి బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. 

Telangana Oct 12, 2021, 5:24 PM IST

Huzurabad Bypoll... TRS MLA Muthireddy Yadagiri Reddy Praises CM KCRHuzurabad Bypoll... TRS MLA Muthireddy Yadagiri Reddy Praises CM KCR

యావత్ తెలంగాణనే రీ‌-డిజైన్ చేస్తున్న కేసీఆర్ కే... హుజురాబాద్ ప్రజల ఓటు: ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేస్తున్నారని... ఆయనకే హుజురాబాద్ ప్రజలు మద్దతుగా నిలుస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. 

Telangana Oct 1, 2021, 11:00 AM IST

Lover of a woman kills her husband in Janagama districtLover of a woman kills her husband in Janagama district

ఏడాది క్రితమే వివాహం: ప్రేయసి భర్తను చంపి మూటగట్టి బావిలో పడేసిన వ్యక్తి

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఈ దారుణమైన హత్య సంఘటన వెలుగు చూసింది. తన ప్రియుడితో ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది. వివాహమైన ఏడాదికే ఆ మహిళ ఆ ఘాతుకానికి ఒడిగట్టింది.

Telangana Jun 20, 2021, 8:17 AM IST

EX MP Rapolu Ananda Bhaskar praises the Janagama poetryEX MP Rapolu Ananda Bhaskar praises the Janagama poetry

జనగామ మట్టిలో ప్రతీకణం కవిత్వమే- మాజీఎంపీ రాపోలు ఆనంద భాస్కర్

సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలు నేర్పిన చేనేత పారిశ్రామిక రంగాన్ని కాపాడుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ పిలుపునిచ్చారు. 

Literature Mar 27, 2021, 4:46 PM IST

Above 1 crore rupees theft in ATMs In Janagam districtAbove 1 crore rupees theft in ATMs In Janagam district

18 ఏటిఎంల్లో చోరీ: కోటికిపైగా నగదు స్వాహా చేసిన నలుగురు

జనగామలో ఎంటీఎంలకు సంబంధించిన ఘరానా మోసం బయటపడింది. నగదు జమ చేసే నలుగురు ఉద్యోగులు ఎంటిఎంల్లోని కోటీ 39 లక్షల రూపాయలు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది.

Telangana Feb 6, 2021, 10:44 AM IST

tdp leader brutal murder in janagamatdp leader brutal murder in janagama
Video Icon

నడిరోడ్డుపైనే కత్తులతో నరికి... టిడిపి మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

జనగామలో గురువారం తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. 

Telangana Jan 28, 2021, 12:37 PM IST

Former councillor stabbed to death at Janagama in TelanganaFormer councillor stabbed to death at Janagama in Telangana

జనగామలో నడిరోడ్డుపై మాజీ కౌన్సిలర్ ను నరికి చంపిన దుండగులు

తెలంగాణలోని జనగామలో ఈ తెల్లవారు జామున దారుణ హత్య జరిగింది. మాజీ కౌన్సిలర్ పులిస్వామిని బైక్ మీద వచ్చిన దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ సంఘటన తీవ్ర సంచలన కలిగిస్తోంది.

Telangana Jan 28, 2021, 8:19 AM IST

Minister Errabelli inaugurated a cotton buying center by CCI in Janagama districtMinister Errabelli inaugurated a cotton buying center by CCI in Janagama district
Video Icon

జనగామ జిల్లాలో సిసిఐ ద్వారా పత్తి కోనుగొలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

లింగాల ఘనపూర్  మండలం ఓం శాంతి జిన్నింగ్ మిల్లులో సిసిఐ ద్వారా పాలకుర్తి మండలానికి చెందిన పత్తి కోనుగొలు కేంద్రాన్ని ప్రారంభించారు. 

Telangana Nov 12, 2020, 10:41 AM IST

KCR challenges Narendra Modi Govt at JanagamaKCR challenges Narendra Modi Govt at Janagama

నిమిషంలో రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతా: కేంద్రానికి కేసీఆర్ సవాల్

ప్రధాని మోడీ ప్రభుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. తాను చెప్పేది అబద్ధమని ఏ మొగోడైనా నిరూపిస్తే ఒక్క నిమిషంలో రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతానని ఆయన అన్నారు.

Telangana Oct 31, 2020, 5:43 PM IST

KCR launches Rythu Vedika at Kodakandla in janagama districtKCR launches Rythu Vedika at Kodakandla in janagama district

పిడికిలి బిగించండి: కేంద్రం ప్రభుత్వంపై కేసీఆర్ ధ్వజం

ధాన్యానికి కేంద్రం మద్దతు ధరపై ఎఫ్సీఐ జారీ చేసిన ఆదేశాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. కేంద్రంపై రైతులు పిడికిలి బిగించాలని, అది తెలంగాణ నుంచే ప్రారంభం కావాలని ఆయన అన్నారు.

Telangana Oct 31, 2020, 1:50 PM IST

janagama mla muthireddy yadagiri reddy son and dauther in law infected with coronajanagama mla muthireddy yadagiri reddy son and dauther in law infected with corona

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కుటుంబంలో మరోసారి కరోనా కలకలం... కొడుకు, కోడలికి పాజిటివ్

హైదరాబాద్ హబ్సిగూడలో నివాసముంటున్న ముత్తిరెడ్డి తనయుడు , కోడలికి కరోనా సోకింది.

Telangana Jul 20, 2020, 10:25 AM IST

three killed in major accident at janagamathree killed in major accident at janagama

ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి

 క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 
 

Telangana Sep 19, 2019, 9:57 AM IST

Telangana farmer stages dharna in front of RDO officeTelangana farmer stages dharna in front of RDO office

భూమి కొలతకు లక్ష లంచం డిమాండ్: ధర్నాకు దిగిన తెలంగాణ రైతు (ఆడియో)

తెలంగాణలో అవినీతికి సంబంధించిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. జనగామ మండలం ఓబుల్ కేశపురంలో ఓ రైతు ధర్నాకు దిగడంతో ఆ సంఘటన తెలిసి వచ్చింది. తన భూమిని కొలిచేందుకు ఆర్డీవో కార్యాలయానికి చెందిన అధికారులు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రైతు జెన్నపల్లి కృష్ణా రెడ్డి ఆరోపిస్తున్నారు. 

Telangana Jul 10, 2019, 3:47 PM IST