Jana Gana Mana  

(Search results - 6)
  • usa

    INTERNATIONAL19, Sep 2019, 12:05 PM

    అమెరికన్ల నోట ‘జనగణమన’ గేయం... వీడియో వైరల్

    అమెరికా జవాన్లు ఎంతో లయబద్ధంగా జనగణమన ను ఆలపిస్తుండగా.. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ ఈ వీడియో తెగ నచ్చేస్తోంది.  ఇటీవల అమెరికా జవాన్లు ‘ బద్లూరామ్ కా బదన్’ పాటకు నర్తించగా... అది కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

  • prabhas

    ENTERTAINMENT11, Sep 2019, 5:03 PM

    ప్రభాస్ వద్దకు 'జన గణ మన'.. గట్టి ప్రయత్నాల్లో పూరి జగన్నాధ్!

    డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబుతో జనగణమన అనే చిత్రాన్ని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత పూరి వరుస పరాజయాల్లోకి వెళ్లడంతో జనగణమన చిత్రం అటకెక్కింది. కానీ ఆ కథతో సినిమా వస్తే విజయం సాధిస్తుందనే గట్టి నమ్మకంతో పూరి జగన్నాధ్ ఉన్నాడు. 

  • పూరి జగన్నాథ్ - శివ సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న పూరి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఇప్పటికి ఒక స్టూడెంట్ లనే ఉంటాడు.

    ENTERTAINMENT21, Jul 2019, 12:06 PM

    పూరి 'జనగణమన' కన్ఫర్మ్.. మహేష్ తో కాదు..మరి

    గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకుడు పూరి జగన్నాథ్ గతంలో 'పోకిరి','బిజినెస్ మెన్' సినిమాలు తీశాడు. ఆ రెండూ మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే మహేష్ తో మరో సినిమా చేయాలనుకున్నాడు పూరి.దానికి 'జనగణమన' అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. మహేష్ తో సినిమా ఉంటుందని అనౌన్స్ కూడా చేశాడు. 

  • Puri Jagannadh

    ENTERTAINMENT19, Jul 2019, 4:08 PM

    హిట్స్ ఉంటేనే మహేష్ చేస్తాడు.. నాకూ క్యారెక్టర్ ఉంది.. పూరి సంచలనం!

    డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం గురువారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మాస్ సెంటర్స్ నుంచి ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోతున్నాయి.

  • undefined

    9, Apr 2017, 5:26 PM

    అటు తిరిగి ఇటు తిరిగి మెగాస్టార్ చేతుల్లోకి ..?

    రోగ్ ఫ్లాప్ తో మళ్లీ అపవాదాలు ఫేస్ చేస్తున్న పూరి .... బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. ఇక ఈలోపే జనగణమన కథ మెగాస్టార్ కు వినిపించాడట ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్‌..
     .