Asianet News TeluguAsianet News Telugu
3 results for "

Jamyang Tsering Namgyal

"
PM Modi Used Same Line Before Surgical Strikes: Ladakh MP Warns ChinaPM Modi Used Same Line Before Surgical Strikes: Ladakh MP Warns China

చైనాకు తగినబుద్ది చెప్పే రోజులు త్వరలోనే: బీజేపీ ఎంపీ నంగ్యాల్

చైనా ఆక్రమించిన ఆక్జియాచిన్ ప్రాంతం కూడ భారత్ సరిహద్దుకు అతి సమీపంలోనే ఉందన్నారు. ఒక్కప్పుడు అది లడ్డాఖ్ లో భాగమేనని ఆయన స్పష్టం చేశారు. 
 భారత సైనికులు శాంతిసూత్రాన్ని చైనా ఆర్మీ చేతగానితనంగా భావిస్తోందన్నారు. చైనా ఆకృత్యాలకు కచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

NATIONAL Jun 19, 2020, 11:18 AM IST

Ladakh BJP MP Namgyal steals show again, dances on I-DayLadakh BJP MP Namgyal steals show again, dances on I-Day

ఇండిపెండెన్స్ డే: సంప్రదాయ నృత్యం చేసిన లడఖ్ ఎంపీ

లడఖ్ ఎంపీ జమ్యాంగ్ టెర్సింగ్ నాంగ్యాల్ గురువారం నాడు స్థానికులతో కలిసి డ్యాన్స్ చేశాడు. స్థానిక గిరిజన సంప్రదాయం చేశారు. ఆయనను స్థానికులు ఉత్సహపర్చారు.

NATIONAL Aug 15, 2019, 1:17 PM IST

BJP MP from Ladakh Jamyang Tsering Namgyal speaks in Parliament on jammu kashmir re organisation billBJP MP from Ladakh Jamyang Tsering Namgyal speaks in Parliament on jammu kashmir re organisation bill

71ఏళ్లుగా లడఖ్ అణిచివేతకు గురైంది: లోక్ సభలో ఎంపీ జమ్యాంగ్ పవర్ ఫుల్ స్పీచ్

ఒకే దేశం, ఒకే జెండా,ఒకే రాజ్యాంగం అంటూ తమ పార్టీ చేస్తున్న కృషికి తాను గర్విస్తున్నట్లు తెలిపారు లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యంగ్ త్సేరింగ్ నమ్‌గ్యల్. తన మాటల తూటాలతో లోక్ సభను తన ఆధీనంలో తీసుకున్నారు నమ్ గ్యల్. పొలిటికల్ పంచ్ లతో, కవితలతో అదరహో అనిపించారు.

NATIONAL Aug 6, 2019, 6:12 PM IST