Jammu And Kashmir  

(Search results - 109)
 • Jammu Encounter

  NATIONAL16, Oct 2019, 9:23 AM IST

  అనంతనాగ్ లో భారీ ఎన్ కౌంటర్: ముగ్గురు ముష్కరులు హతం

  అనంతనాగ్ లోని ఓ ఇంట్లో కి బుధవారం ఉదయం ఉగ్రవాదులు చొరపడ్డారు. అనంతరం అక్కడ కాల్పులు జరిపారు. కాగా... విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఉగ్రవాదులు జరుపుతున్న కాల్పులను తిప్పికొడుతున్నారు. 
   

 • గౌతమ్ గంబీర్:    ''మాజీ కేంద్ర మంత్రి, బిజెపి పార్టీకి ఫిల్లర్ వంటి మహోన్నత మహిళ సుష్మా స్వరాజ్ మృతిచెందినట్లు తెలియగానే చాలా బాధపడ్డా. ఆమె ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆదరించేవారు. ఈ కాలంలో సేవాదృక్పథం కలిగిన చాలా తక్కువ మంది రాజకీయ నాయకులలో ఆమె ఒకరు. ఇలాంటి మహా నాయకురాలిని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆమె కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రగాడ సానుభూతిని ప్రకటిస్తున్నా. ఈ దేశానికి ఆమె మరణం తీరని లోటు.'' అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.

  CRICKET29, Sep 2019, 11:53 AM IST

  ఇమ్రాన్ ఖాన్ నోట శాంతి మాట : దయ్యాలు వేదాలు వల్లించడమే

  పాకిస్తాన్ సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి అణుయుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అణు యుద్ధం అంటున్న వ్యక్తి కాశ్మీర్ లో శాంతి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 • NATIONAL28, Sep 2019, 4:16 PM IST

  యాపిల్ లారీలో పట్టుబడ్డ టెర్రరిస్ట్

  నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి రాజధాని ఢిల్లీ కి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్ లో ఉగ్రవాది వస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి. 

 • Jammu Encounter

  NATIONAL28, Sep 2019, 3:00 PM IST

  ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం; భారీగా ఆయుధాల పట్టివేత

  భారత భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి.  భీకరంగా సాగిన ఎన్ కౌంటర్ లో భారత భద్రతా బలగాల ముందు ముష్కర మూక నిలవలేకపోయింది. 

 • 8- अपाचे को इस तरह से डिजाइन किया गया है कि दुश्‍मन की किलेबंदी को भेदकर और उसकी सीमा में घुसकर हमला करने में सक्षम है।

  NATIONAL25, Sep 2019, 11:47 AM IST

  జమ్మూకశ్మీర్ లో హై అలర్ట్.... ఆత్మాహుతి దాడికి ప్లాన్..?

  జైషే మహమ్మద్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడ్డారని... వైమానిక స్థావరాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి సిద్ధమవుతున్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారం అందించాయి. అంతేకాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ లెవల్ ను జారీ చేశాయి. దీంతో శ్రీనగర్, అవంతిపురా, జమ్ము, పఠాన్ కోట్, హిందోవ్ స్థావరాల్లో భద్రతను మరింత పెంచారు.
   

 • nobel

  INTERNATIONAL24, Sep 2019, 3:43 PM IST

  నాకెందుకివ్వరు.. ఆయనకెందుకు ఇచ్చారు: నోబెల్‌పై ట్రంప్ అసహనం

  తాను శాంతి స్థాపన కోసం ఎంతో చేశానని.. కానీ తనకు నోబెల్ కమిటీ అన్యాయం చేసిందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో ఒబామాకు నోబెల్ ఎందుకిచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు

 • NATIONAL20, Sep 2019, 7:26 AM IST

  పాక్ దొంగ బుద్ధి...జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో మళ్లీ కాల్పులు

  భారత సైనికుల ప్రతి కాల్పులతో పాక్ సైనికులు పారిపోయారు. పుల్వామా దాడి, బాలాకోట్ పై భారత వాయుసేన దాడుల అనంతరం పాక్ తరచూ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ వస్తోంది.  

 • INTERNATIONAL12, Sep 2019, 3:24 PM IST

  భారత్ నే నమ్ముతున్నారు... కశ్మీర్ పై పాక్ మంత్రి కామెంట్స్

  పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సహా గత పాలకులందరూ దేశ ప్రతిష్టను నాశనం చేశారని షా దుయ్యబట్టారు. అంతర్జాతీయ సమాజంలో మనల్ని ఎవరూ నమ్మడం లేదు కశ్మీర్‌లో వారు (భారత్‌) కర్ఫ్యూ విధించారని, ప్రజలకు ఆహారం, మందులు లభించడం లేదని, ప్రజల్ని చితకబాదుతున్నారని మనం చెబుతున్నా ఎవరూ నమ్మకపోగా భారత్‌ వాదనను విశ్వసిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 • NATIONAL28, Aug 2019, 11:30 AM IST

  ఆర్టికల్ 370 రద్దు: సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం విచారణ

  ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్రం  తీసుకొన్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన 14 పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది.

 • NATIONAL14, Aug 2019, 3:51 PM IST

  జమ్మూలో ఆంక్షల ఎత్తివేత: కాశ్మీర్ లో యథాతథం

  జమ్మూ లో ఆంక్షల్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టుగా జమ్మూ కాశ్మీర్ అదనపు డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. కాశ్మీర్ లో మాత్రం మరికొన్ని రోజులపాటు ఆంక్షలు ఉంటాయని ఆయన ప్రకటించారు

 • NATIONAL13, Aug 2019, 3:35 PM IST

  ఆర్టికల్ 370 రద్దు: జమ్మూకాశ్మీర్ పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

  జమ్మూ కాశ్మీర్ లో సాధారణ పరిస్థితులు మెరుగయ్యేందుకు కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.  జమ్మూకాశ్మీర్ ‌పరిస్థితి అత్యంత సున్నితమైందని,  ఇక్కడ ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది.

 • Ragul in court

  NATIONAL13, Aug 2019, 3:34 PM IST

  కశ్మీర్ గవర్నర్ కు రాహుల్ కౌంటర్: విమానం వద్దు, స్వేచ్ఛగా తిరగనివ్వండి

  రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై గవర్నర్ సత్యమాలిక్ స్పందించారు. రాహుల్ గాంధీ జమ్ముకశ్మీర్ కు రావాలని తాను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి పరిస్థితిని కళ్లారా చూసేందుకు ఆయన కోసం విమానం పంపిస్తానని ఆఫర్ చేశారు. గవర్నర్ ఆహ్వానాన్ని స్వాగతించిన రాహుల్ గాంధీ విమానాన్ని మాత్రం తిర‌స్క‌రించారు.
   

 • modi

  Telangana12, Aug 2019, 7:02 AM IST

  ఆర్టికల్ 370 రద్దు: ఏపీ, తెలంగాణలో స్పెషల్ జోన్లు సేఫేనా?

  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడంతో 371 డి ఆర్టికల్ విషయమై చర్చకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు 371 డి ఆర్టికల్ ద్వారా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు

 • INTERNATIONAL9, Aug 2019, 6:42 PM IST

  కాశ్మీర్ పై పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితి ఝలక్

  జమ్మూ కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్తాన్ చేసిన విన్నపాన్ని ఐక్యరాజ్యసమితి తోసిపుచ్చింది. ఈ విషయం ఇరు దేశాల ద్వైపాక్షిక అంశంగా ఐక్యరాజ్యసమితి తేల్చి చెప్పింది.
   

 • doval

  NATIONAL8, Aug 2019, 3:27 PM IST

  స్థానికులతో ధోవల్ భోజనం.. డబ్బులిచ్చి ఎవర్నైనా వెంట తీసుకెళ్లచ్చన్న ఆజాద్

  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాంనబీ ఆజాద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధోవల్ నడిరోడ్డుపై సాధారణ పౌరులతో కలిసి భోజనం చేస్తున్న వీడియోను ఉద్దేశిస్తూ ఆజాద్ విమర్శలు చేశారు