James Bond  

(Search results - 8)
  • <p>গোটা বিশ্ব জুড়ে রয়েছে জেমস বন্ডের অজস্য গুনমুগ্ধ, এদেশেও কিছু কম ভক্ত নেই এই সুপার এজেন্টের, তাদের মধ্যেই একজন দিল্লির বিকাশ কদম, নিজের প্রিয় চরিত্রকে ভাল বেসে এক অদ্ভূত কাণ্ড ঘটালেন তিনি।</p>

    NATIONAL15, Jul 2020, 9:07 AM

    జేమ్స్ బాండ్ పిచ్చి... భర్త చేసిన పనికి భార్య షాక్..

    అతనికి ఎప్పటినుంచో తన పేరును జేమ్స్ బాండ్ గా మార్చుకోవాలని భావించేవాడు. సరదాగా చెబుతున్నాడులే అని అందరూ అతని మాటలు పెద్దగా పట్టించుకోలేదు. చివరకు అతను మాత్రం తాను అనుకున్న పని చేసి నిరూపించాడు.
     

  • <p>Rajamouli, Mahesh babu</p>

    Entertainment News27, Apr 2020, 4:57 PM

    లీక్: మహేష్, రాజమౌళి కాంబో జేమ్స్ బాండ్ కాదట,మరి?

    ఇక ఈ కాంబినేషన్ ఉండదులే అని భావిస్తున్న  టైమ్ లో రాజమౌళి సడెన్ గా... సూపర్ స్టార్ అభిమానులకు పండగ చేసుకునే కబురు చెప్పాడు.‘ఆర్ఆర్ఆర్’ అయ్యాక తన తర్వాతి సినిమా మహేష్ బాబుతోనే అని తేల్చేశారు. ఇక అప్పట్నుంచి వీళ్ల కలయికలో ఎలాంటి సినిమా వస్తుందనే చర్చ మొదలైపోయింది.

  • James Bond

    News4, Dec 2019, 10:20 PM

    జేమ్స్ బాండ్ 'నో టైమ్ టు డై' ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్!

    ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు డేనియల్ క్రేగ్ నటిస్తున్న జేమ్స్ బాండ్ సిరీస్ దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ లో 25వ మూవీ తెరకెక్కుతోంది.

  • Pawan Kalyan

    News20, Oct 2019, 3:57 PM

    ఇవి వాళ్ళ డ్రీమ్ ప్రాజెక్ట్స్.. కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

    తమ హీరో ఇలాంటి చిత్రాల్లో నటిస్తే బావుంటుందని అభిమానులకు ఓ లెక్క ఉంటుంది. అలాగే దర్శకులు, హీరోలకు కూడా కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఆ ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం. 

  • James Bond

    News6, Oct 2019, 6:07 PM

    జేమ్స్ బాండ్ @25 ‘నో టైమ్ టు డై’ ఫస్ట్ లుక్

     జేమ్స్ బాండ్ సినిమాలకు  ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటివరకు 24 సినిమాలు వస్తే దాదాపు అన్నీ విజయవంతమయ్యాయి. అలాగే ఎన్ని సీక్వెల్స్ వచ్చినప్పటికీ బోర్ కొట్టకుండా.. ఎప్పటికప్పుడు కొత్త కథాంశాలతో జేమ్స్ బాండ్ తన స్టామినాని భాక్సాఫీస్ వద్ద చూపిస్తూనే ఉన్నాడు. 

  • no time to die

    ENTERTAINMENT21, Aug 2019, 12:28 PM

    చచ్చేంత టైమ్ లేదంటున్న 25వ బాండ్

    జేమ్స్ బాండ్ సినిమాలంటే తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు,. 1962 నుంచి ఇప్పటివరకు వచ్చిన 24 బాండ్ చిత్రాలు వరల్డ్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపును అందుకున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఆ సినిమాల సిరీస్ ప్రపంచం ఉన్నంత వరకు కొనసాగేలా ఉంది.

  • James Bond

    ENTERTAINMENT5, Jun 2019, 2:35 PM

    'జేమ్స్‌ బాండ్‌' సినిమా సెట్ లో పేలుడు..!

    ప్రముఖ హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం 'జేమ్స్ బాండ్'. ఈ సిరీస్ లో తెరకెక్కుతోన్న 25వ చిత్రమిది. 

  • James Bond

    ENTERTAINMENT15, May 2019, 2:18 PM

    'జేమ్స్ బాండ్' హీరోకి తీవ్ర గాయం.. హుటాహుటిన అమెరికాకు!

    దశాబ్దాల కాలంగా జేమ్స్ బాండ్ చిత్రాలతో అలరిస్తున్న హాలీవుడ్ నటుడు డేనియల్ క్రెయిగ్ కు తీవ్రగాయమైంది. ప్రస్తుతం డేనియల్ జేమ్స్ బాండ్ 25వ చిత్ర షూటింగ్ జరుగుతోంది. వెస్టిండీస్ లోని జమైకాలో ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో కింద పడిపోవడం వల్ల డేనియల్ కాలికి తీవ్రగాయమైనట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.