Asianet News TeluguAsianet News Telugu
37 results for "

Jallikattu

"
jallikattu competitions with pigs in tamilnadu - bsbjallikattu competitions with pigs in tamilnadu - bsb

పందులతో జల్లికట్టు ..! పాల్గొన్న 12 పందులు, 45 మంది యువకులు !

సంక్రాంతి సందర్భంగా తమిళనాడులో నిర్వహించే జల్లికట్టు ఎంత ఫేమసో తెలిసిందే. అదే రాష్ట్రంలో మరో చోట పందులతో జల్లికట్టు నిర్వహిస్తారని తెలుసా?  వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది జరిగింది. అదీ తమిళనాడులోనే..

NATIONAL Jan 20, 2021, 4:01 PM IST

andhra jallikattu in chittoor district kspandhra jallikattu in chittoor district ksp

జల్లికట్టు తమిళనాడుకే కాదు.. ఆంధ్రాకి వుంది, ఎక్కడో తెలుసా..?

సంక్రాంతి సంబరాల్లో మూడో రోజైన కనుమ అంటేనే పశువుల పండుగ. అలాంటి పండుగకు ప్రసిద్ధి చిత్తూరు జిల్లాలోని పుల్లయ్యగారిపల్లె. ఆంధ్రా జల్లికట్టుగా పిలిచే ఈ పశువుల పండుగను అక్కడి రైతులు వైభవంగా నిర్వహిస్తున్నారు.

Andhra Pradesh Jan 15, 2021, 2:20 PM IST

Rahul Gandhi attends Jallikattu in Madurai, says duty to stand and protect Tamil culture lnsRahul Gandhi attends Jallikattu in Madurai, says duty to stand and protect Tamil culture lns

తమిళ సంస్కృతిని రక్షించడం నా విధి: జల్లికట్టు పోటీలను తిలకించిన రాహుల్ గాంధీ

త్వరలోనే తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఎన్నికలకు ముందు జరుగుతున్న జల్లికట్టు పోటీల్లో రాహుల్ గాంధీ పాల్గొనడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
 

NATIONAL Jan 14, 2021, 2:01 PM IST

Jr ntr photos in jallikattu at chittoor - bsbJr ntr photos in jallikattu at chittoor - bsb

జల్లికట్టు : పోట్లగిత్తలకు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు..!

చిత్తూరులో జరిగిన జల్లికట్టు లో జూనియర్ ఎన్టీఆర్ అందర్నీ ఆకట్టుకున్నాడు. తమిళనాడుకు రాహుల్ గాంధీ వెళ్లినట్టు చిత్తూరుకు జూనియర్ ఎన్టీఆర్ వెళ్లారనుకుంటే పొరపాటే. ఎన్టీఆర్ కాదు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో ఆయన అభిమానులు సందడి చేశారు. పోట్లగిత్తల కొమ్ములకు ఎన్టీఆర్ ఫొటోలను పెట్టి.. మురిసిపోయారు. 

Andhra Pradesh Jan 13, 2021, 3:41 PM IST

Rahul Gandhi to watch Avaniyapuram Jallikattu on Pongal  - bsbRahul Gandhi to watch Avaniyapuram Jallikattu on Pongal  - bsb

సంక్రాంతి : జల్లికట్టు కోసం తమిళనాడుకు రాహుల్..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జల్లికట్టు ఉత్సవాలను వీక్షించనున్నారు. పొంగల్ సందర్భంగా తమిళనాడు, మధురైలో ఒకరోజు పర్యటించనున్నారు. దీంట్లో భాగంగా ఈనెల 14న అవనియపురంలో జరిగే 'జల్లికట్టు'ను ఆయన వీక్షిస్తారని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి తెలిపారు. 

NATIONAL Jan 12, 2021, 4:43 PM IST

2 Men Watching Bull-Taming Festival Jallikattu Killed In Tamil Nadu lns2 Men Watching Bull-Taming Festival Jallikattu Killed In Tamil Nadu lns

తమిళనాడు జల్లికట్టులో విషాదం:గోడ కూలి ఇద్దరి మృతి

భవనం కూలిన ఘటనలో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. జల్లికట్టు పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున స్థానికులు అక్కడకు చేరుకొన్నారు. భవనాలపై ఎక్కి జల్లికట్టు పోటీలను తిలకిస్తున్నారు. ఈ సమయంలో ఓ భవనం కుప్పకూలి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. 

NATIONAL Jan 10, 2021, 4:06 PM IST

300 Participants, Negative Covid-19 Certificate: Despite Rise in Cases, TN Govt Gives Nod to Jallikattu - bsb300 Participants, Negative Covid-19 Certificate: Despite Rise in Cases, TN Govt Gives Nod to Jallikattu - bsb

జల్లికట్టుకు అనుమతి.. ఈ నిబంధనలు తప్పనిసరి..

కరోనా నేపథ్యంలో సామూహిక క్రీడలకు, ఉత్సవాలకు ప్రభుత్వం అనేక నిబంధనలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం జల్లికట్టు క్రీడకు బుధవారం అనుమతినిచ్చింది. 

NATIONAL Dec 23, 2020, 3:30 PM IST

kangana ranaut fire on bollywood and says wishes to jallikattu movie arjkangana ranaut fire on bollywood and says wishes to jallikattu movie arj

భారతీయ సినిమా ఆ నలుగురి సొత్తు కాదు.. కంగనా ఫైర్‌.. `జల్లికట్టు`కి అభినందనలు

 మరోసారి బాలీవుడ్‌పై విరుచుకుపడింది కంగనా. ఇండియన్‌ సినిమా ఆ నలుగురి సొత్తు కాదని వ్యాఖ్యానించింది. ఇటీవల మలయాళ సినిమా సినిమా `జల్లికట్టు` భారత్‌ తరఫున `ఆస్కార్‌` నామినేషన్‌కి ఎంపికైన విషయం తెలిసిందే.

Entertainment Nov 26, 2020, 4:30 PM IST

Jallikattu telugu Movie ReviewJallikattu telugu Movie Review

'జల్లికట్టు' సినిమా రివ్యూ

 రిలీజుకి ముందే అనేక ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్లో ప్రదర్శనకి సెలక్ట్ అయిందీ ఈ మలయాళం మూవీ.. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌, బుసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై విమర్శకుల మెప్పు పొందింది. 

Entertainment Sep 25, 2020, 4:01 PM IST

Drunken youths teasing and taunts allegedly caused jallikattu bull's death in Tamil NaduDrunken youths teasing and taunts allegedly caused jallikattu bull's death in Tamil Nadu

దారుణం: టిక్‌టాక్ వీడియో కోసం ఎద్దును కొట్టి చంపారు

కేరళలో ఓ గ్రామస్తులు చేసిన అటవిక చర్యలకు గర్భంతో ఉన్న ఏనుగు ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను కంటతడి పెట్టించింది. అయితే ఆ ఘటన జరిగిన తర్వాత నుంచి వరుసగా అలాంటి ఘటనలే జరుగుతున్నాయి. తాజాగా తమిళనాడులో మరో దారుణం జరిగింది. 

NATIONAL Jun 12, 2020, 2:27 PM IST

1 dead, 6 injured at bull taming event in tamilnadu1 dead, 6 injured at bull taming event in tamilnadu

తమిళనాడు జల్లికట్టులో విషాదం: ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు


తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చికి సమీపంలో మరయూరు జల్లికట్టు సందర్భంగా గురువారం నాడు విషాదం చోటు చేసుకొంది. జల్లికట్టులో పాల్గొన్న ఎద్దులు జనంపైకి దూసుకొచ్చాయి.ఈ ఘటనలో మహాలక్ష్మి అనే మహిళ మృతి చెందింది. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 

NATIONAL Jan 16, 2020, 12:22 PM IST

Jallikattu competitions continue in Madurai's AvaniyapuramJallikattu competitions continue in Madurai's Avaniyapuram
Video Icon

జల్లికట్టు : మహాజోరుగా మధురై జల్లికట్టుపోటీలు

తమిళనాడు, మధురైలోని అవనియపురమ్ లో జల్లికట్టు పోటీలు జరిగాయి.

NATIONAL Jan 16, 2020, 11:05 AM IST

Villagers Pelt Stones At Police Team Trying To Stop Jallikattu In tamilnaduVillagers Pelt Stones At Police Team Trying To Stop Jallikattu In tamilnadu

తమిళనాడు విధ్వంసం... పోలీసులపై రాళ్లదాడికి దిగిన గ్రామస్తులు

తమిళనాడు హోసూరు సమీపంలోని మదకొండపల్లి గ్రామంలో విధ్వంసం చెలరేగింది. నిబంధనలను పాటించకుండా నిర్వహిస్తున్న జల్లికట్టును అడ్డుకోడానికి ప్రయత్నించిన పోలీసులు స్థానికులు దాడికి పాల్పడ్డారు. దీంతో గ్రామంలో విద్వంసం చెలరేగింది. 

NATIONAL Feb 20, 2019, 6:52 PM IST

Chandrababus home constituency hosting Jallikattu first time in APChandrababus home constituency hosting Jallikattu first time in AP

చంద్రగిరిలో ‘జల్లికట్టు’

ఇప్పటి వరకూ తమిళనాడుకు మాత్రమే పరిమితమైన ప్రమాదకర ఎద్దుల పోటీ మంగళవారం రాష్ట్రంలో జరుగుతోంది.

అదికూడా అక్కడా ఇక్కడా కాదు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పుట్టి పెరిగిన  చంద్రగిరి నియోజకవర్గంలోనే.

Jan 16, 2018, 10:37 AM IST