Asianet News TeluguAsianet News Telugu
11 results for "

Jalandhar

"
Punjab polls: Kejriwal promises international airport in JalandharPunjab polls: Kejriwal promises international airport in Jalandhar

Punjab polls | కేజ్రీవాల్ తిరంగా యాత్ర‌.. పంజాబ్‌లో కాక‌రేపుతున్న రాజ‌కీయం !

Punjab polls: వ‌చ్చే ఏడాది ప్రారంభంలో పంజాబ్‌లో అసెబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో రాజ‌కీయ పార్టీల‌న్ని ముమ్మ‌రంగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాయి. రాజ‌కీయ పార్టీల నేత‌లు విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌తో విరుచుకుప‌డుతుండ‌టంతో ఒక్క‌సారిగా రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. మ‌రీ ముఖ్యంగా కేజ్రీవాల్ తిరంగా యాత్ర రాష్ట్ర రాజ‌కీయాల్లో హీట్ పెంచింది. 
 

NATIONAL Dec 16, 2021, 9:51 AM IST

cop car hits two girls in jalandhar arrestedcop car hits two girls in jalandhar arrested

Hit-And-Run: రోడ్డు దాటుతుండగా ఇద్దరు యువతులపైకి దూసుకెళ్లిన కారు.. పోలీసు అరెస్టు

పంజాబ్‌లో హిట్ అండ్ రన్ ఘటన చోటుచేసుకుంది. ఓ పోలీసు అధికారి అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్న ఇద్దరు యువతలను ఢీకొట్టారు. దీంతో ఓ యువతి మరణించారు, తీవ్రంగా గాయపడ్డ మరొకరు హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నారు.

NATIONAL Oct 18, 2021, 3:31 PM IST

Youngman and girl absconding with Pulsar bike on the pretext of taking TRAI in Jalandhar - bsbYoungman and girl absconding with Pulsar bike on the pretext of taking TRAI in Jalandhar - bsb

టెస్ట్ డ్రైవ్ అంటూ.. కొత్త బైక్ తో తుర్రుమన్న యువజంట.. !

పంజాబ్ లోని జలంధర్ లో ఓ జంట బైక్ తో సహా పరారయ్యింది. వారు వెనక్కి తిరిగి వస్తారని చూస్తూ కూర్చున్న షాపు యజమానికి నిరాశే మిగిలింది. దీంతో అతను పోలీసులకు ఆశ్రయించాడు. 

NATIONAL Jul 8, 2021, 3:16 PM IST

maoist leader Jalandhar Reddy surrendered at AP DGP office lnsmaoist leader Jalandhar Reddy surrendered at AP DGP office lns

బలిమెల దాడి పాత్రధారి ఏపీ డీజీపీ ముందు లొంగుబాటు:జలంధర్‌రెడ్డిపై రూ. 20 లక్షల రివార్డు


తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలోని కొంపల్లి గ్రామానికి చెందిన జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న అలియాస్ కృష్ణ  చాలా ఏళ్ల క్రితమే మావోయిస్టుపార్టీలో చేరాడు.  తొలుత ఆయన మెదక్ జిల్లా కమిటీలో పనిచేశాడు.  
 

Andhra Pradesh Apr 20, 2021, 4:47 PM IST

Tuition teacher marries 13-year-old student to ward off Manglik dosha in Jalandhar - bsbTuition teacher marries 13-year-old student to ward off Manglik dosha in Jalandhar - bsb

13 యేళ్ల బాలుడిని పెళ్లాడి, వారం తరువాత వింతతువుగా మారిన ట్యూషన్ టీచర్..!!

జాతకాల పిచ్చి పీక్స్ కు చేరితే ఎలా ఉంటుందో ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఈ జాతకాలకోసం వింతవింతగా ప్రవర్తిస్తుంటారు. అలాగే చేసిందో యువతి.. తన జాతకంలోని దోషాన్ని పోగొట్టుకోవడానికి 13యేళ్ల బాలుడిని వివాహమాడి, వారం రోజుల తరువాత వితంతువుగా మారింది. 

NATIONAL Mar 18, 2021, 3:21 PM IST

39 Run Away From Women's Shelter Home, 4 Missing: Punjab Police39 Run Away From Women's Shelter Home, 4 Missing: Punjab Police

వసతి గృహం నుంచి 39మంది బాలికలు పరారీ.. వారిలో నలుగురు..

ఇక్కడి నుంచి బయటకు వెళ్లి స్వేచ్ఛగా బ్రతకాలని భావించారని.. అందుకే తప్పించుకునే ప్రయత్నం చేశారని అధికారులు చెప్పారు.

NATIONAL Mar 9, 2021, 9:16 AM IST

15-Year-Old Jalandhar Girl Fights Two Mobile Snatchers on Bike in This Viral Video15-Year-Old Jalandhar Girl Fights Two Mobile Snatchers on Bike in This Viral Video

చైన్ స్నాచర్ ను వెంటాడి పట్టుకొన్న 15 ఏళ్ల బాలిక: సోషల్ మీడియాలో వైరల్

పంజాబ్ రాష్ట్రంలోని ఫతేపూర్ మొహల్లాలో  15 ఏళ్ల కుసుమ కుమారి తన ఇంటికి నడుచుకొంటూ వెళ్తోంది. ఈ సమయంలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఆమె చేతిలోని ఫోన్ ను బంగారు  చైన్ ను లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు.

NATIONAL Sep 2, 2020, 1:59 PM IST

Lockdown Effect: Jalandhar Sees Snow-Capped Himachal Mountains For First Time In DecadesLockdown Effect: Jalandhar Sees Snow-Capped Himachal Mountains For First Time In Decades

లాక్ డౌన్ ఎఫెక్ట్: 200 కిలోమీటర్ల దూరం నుండే హిమాలయాల సాక్షాత్కారం

వాతావరణంలో కాలుష్యం తగ్గడం వల్ల నేటి ఉదయం జలంధర్ పట్టణంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. కొన్ని దశాబ్దాల కాలంగా చూడని ఒక అద్భుతాన్ని వారు ఈ రోజు చూడగలిగారు. 200 కిలోమీటర్ల దూరంలోని హిమాలయ పర్వతాలు వారికి వారి ఇండ్ల మీద నుంచే కనబడడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 

Coronavirus India Apr 4, 2020, 5:33 PM IST

Couple Died By Suffocation In JalandharCouple Died By Suffocation In Jalandhar

చలి కాచుకునేందుకు బెడ్‌రూమ్‌లో కుంపటి....తెల్లారేసరికి

దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలిగాలుల తీవ్రత పెరిగింది.. ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోవడంతో జనం బయటకి వెళ్లాలంటనే భయపడిపోతున్నారు. ఈ క్రమంలో చలి నుంచి కాపాడుకునేందుకు కొత్తగా ప్రయత్నించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు

NATIONAL Jan 19, 2019, 8:02 AM IST