Jaish E Mohammed
(Search results - 13)NATIONALNov 20, 2020, 4:55 PM IST
26/11 కంటే భారీ విధ్వంసానికి కుట్ర: మోడీ అత్యున్నత సమావేశం
“నగ్రోటా” ఎన్‌కౌంటర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ కార్యదర్శి, ఉన్నత నిఘా సంస్థల అధిపతులతో సమీక్షా సమావేశం జరిగింది.
NATIONALMar 7, 2020, 12:28 PM IST
పుల్వామా దాడి: ఆన్ లైన్ లో పేలుడు పదార్థాలా?
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్ఫీఎఫ్) కాన్వాయ్‌పై జరిగిన దాడిలో పేలుడు పదార్థాలను ఆన్లైన్లో ఆ మారణ హోమం సృష్టించిన ఉగ్రవాది కొనుగోలు చేసినట్టు అధికారులు గుర్తించారు.
INTERNATIONALFeb 21, 2020, 6:44 PM IST
నక్కజిత్తులు పసిగట్టిన ఎఫ్ఏటీఎఫ్: పాక్‌కు లాస్ట్ ఛాన్స్... ఫెయిలైతే బ్లాక్ లిస్టే
ఉగ్ర సంస్థలకు కేంద్రంగా, ఉగ్రవాదులకు స్వర్గంగా ఉన్న పాకిస్తాన్‌కు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కమిటీ చివరి అవకాశం ఇచ్చింది. ప్రస్తుతానికి గ్రే లిస్ట్‌లోనే కొనసాగిస్తున్నామని.. జూన్‌లో జరగబోయే సమీక్షా సమావేశం నాటికి తాము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోని పక్షంలో బ్లాక్ లిస్ట్‌లో చేరుస్తామని హెచ్చరించింది
NATIONALDec 24, 2019, 4:55 PM IST
నిఘా వైఫల్యం, ధైర్యం చేయని ప్రభుత్వం: ఆ తప్పుకు 20 ఏళ్లు
సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం మనదేశంలో ఆ తర్వాత మనదేశంలో రక్తపుటేరులు పారించి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం వెర్రి తలలు వేయడానికి ఓ కారణంగా మారింది. అదే కాందహార్ హైజాక్.
NATIONALOct 20, 2019, 3:03 PM IST
పీఓకేలో భారత్ మెరుపు దాడి: ఉగ్రస్ధావరాలు ధ్వంసం... తీవ్రవాదులు హతం
బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత భారత సైన్యం మరోసారి పాకిస్తాన్‌పై విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై ఇండియన్ ఆర్మీ శతఘ్నులతో బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులతో పాటు 10 నుంచి 15 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం.
INTERNATIONALAug 21, 2019, 8:08 AM IST
పీవోకేలో అభినందన్‌ను పట్టుకున్న పాక్ కమాండో హతం
ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పీవోకేలో పట్టుకున్న పాక్ కమాండో అహ్మద్ ఖాన్ హతమయ్యాడు. నియంత్రణ రేఖ వద్ద భారత సైన్యం జరిపిన కాల్పుల్లో అతను చనిపోయినట్లుగా తెలుస్తోంది.
NATIONALJun 25, 2019, 12:03 PM IST
90 నిమిషాల్లో మిషన్ ఓవర్: బాలాకోట్‌పై భారత్ వ్యూహమిదే..!!!
పక్కా ప్రణాళికతో భారత వాయుసేన బాలాకోట్, పాక్ అక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసి తన సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.
INTERNATIONALJun 24, 2019, 12:09 PM IST
ఆర్మీ ఆసుపత్రిలో పేలుళ్లు: తీవ్రంగా గాయపడిన మసూద్
పుల్వామా దాడి సూత్రధారి, జైషే మొహ్మద్ అధినేత మసూద్ అజార్ గాడపడ్డట్లుగా తెలుస్తోంది. రావల్పిండి ఆర్మీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించిందని.. ఈ ఘటనలో మసూద్ తీవ్రంగా గాయపడ్డట్లుగా పాకిస్తాన్లో పుకార్లు వినిపిస్తున్నాయి
NATIONALMar 11, 2019, 12:55 PM IST
కశ్మీర్లో ఎన్కౌంటర్: పుల్వామా ప్రధాన సూత్రధారి హతం
జమ్మూకశ్మీర్‌లో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ జిల్లాలోని పింగ్లిష్ ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.
INTERNATIONALMar 3, 2019, 12:34 PM IST
భారత్ బాంబులు వేసింది నిజమే: ఒప్పుకున్న అజార్ సోదరుడు
భారత్ జరిపిన వైమానిక దాడుల వల్ల తమ భూభాగంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎటువంటి ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం కాలేదని.. కేవలం కొన్ని చెట్లు మాత్రం కాలిపోయాయంటూ పాకిస్తాన్ చేప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి
NATIONALFeb 28, 2019, 12:34 PM IST
పూల్వామా దాడి: పాక్‌కు ఆధారాలిచ్చిన భారత్
పూల్వామా దాడిలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హస్తం ఉందని ఆధారాలను మరోసారి భారత్ పాక్‌కు అందజేసింది.
NATIONALFeb 25, 2019, 8:31 PM IST
పుల్వామా ఉగ్రదాడి: సూసైడ్ బాంబర్ నడిపిన, ఆ కారుకి ఓనర్ ఇతనే
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో ఎన్ఐఏ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలో సూసైడ్ బాంబర్ అదిల్ అహ్మద్ దార్ జవాన్ల బస్సును ఢీకొట్టిన కారుకి ఓనర్ ఎవరో గుర్తించారు.
NATIONALFeb 24, 2019, 4:55 PM IST
కశ్మీర్లో ఎన్కౌంటర్...ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం
కశ్మీర్లో ఎన్కౌంటర్ జరిగింది. కుల్గామ్‌లో ఉగ్రవాదులకు, పోలీసులు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ పోలీస్ అధికారి మరణించగా... ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతమయ్యారు.