Jaish E Mohammad
(Search results - 27)NATIONALNov 17, 2020, 9:52 AM IST
ఢిల్లీలో ఇద్దరు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు అరెస్ట్
జమ్మూకశ్మీరుకు చెందిన ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల నుంచి రెండు సెమీ ఆటోమేటిక్ పిస్టళ్లు, 10లైవ్ కాట్రిడ్జులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సనావుల్లా మీర్ కుమారుడు అబ్బుల్ లతీఫ్ మీర్ బారాముల్లాలోని పాలా మొహల్లా నివాసి.
NATIONALAug 25, 2020, 9:39 PM IST
పుల్వామా దాడి: ఛార్జీషీటు దాఖలు చేసిన ఎన్ఐఏ, పాక్ కుట్రపై ఆధారాలు
పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జ్‌షీటును దాఖలు చేసుకుంది. ఉగ్రవాద సంస్థ జైషే అధినేత మసూద్ అజార్ పేరును ఛార్జ్షీటులో చేర్చింది.
NATIONALFeb 14, 2020, 1:40 PM IST
పూల్వామా దాడికి ఏడాది: భారత్ ఏం చేసింది?
పూల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై సరిగ్గా ఏడాది క్రితం జైషే మహ్మాద్ ఉగ్రవాది ఆత్మహుతి దాడికి పాల్పడ్డాడు.. ఈ ఘటనలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. శ్రీనగర్- జమ్మూ కాశ్మీర్ జాతీయ రహాదారిపై ఈ ఘటన చోటు చేసుకొంది.NATIONALSep 28, 2019, 4:16 PM IST
యాపిల్ లారీలో పట్టుబడ్డ టెర్రరిస్ట్
నిఘా వర్గాల పక్కా సమాచారంతో ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రం నుంచి రాజధాని ఢిల్లీ కి ఆపిల్ పండ్ల లోడుతో వస్తున్న ట్రక్ లో ఉగ్రవాది వస్తున్నట్టు నిఘా వర్గాలు సమాచారం అందించాయి.
NATIONALJul 27, 2019, 4:19 PM IST
ఉగ్రమూకలపై భారతసైన్యం కాల్పులు: జైషే మహ్మద్ కమాండర్ మున్నా లాహోరి హతం
అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఒక్కో ఇంటిని తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా ఇద్దరు ఉగ్రవాదులు పోలీసులుపై కాల్పులు జరిపారు. పోలీసులు సైతం వారిపై ఎదురుకాల్పులు నిర్వహించి ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. పోలీసుల ఎన్ కౌంటర్ లో మృతిచెందిన వారిలో ఒకరు నిషేధిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్ సంస్థ టాప్ కమాండర్ మున్నా లాహోరిగా భద్రతా దళాలు గుర్తించాయి.
INTERNATIONALMar 28, 2019, 2:54 PM IST
మసూద్ అంతు తేల్చేందుకు... రంగంలోకి దిగిన అమెరికా
మసూద్ అంతు తేల్చేందుకు అమెరికా రంగంలోకి దిగింది. బ్రిటన్, ఫ్రాన్స్‌తో కలిసి మసూద్‌ను బ్లాక్ లిస్ట్‌లోకి చేర్చేందుకు సరికొత్త తీర్మానాన్ని తయారు చేసి 15 సభ్యదేశాలకు కాపీలను అందజేసింది.
INTERNATIONALMar 28, 2019, 2:26 PM IST
సర్జికల్ స్ట్రైక్స్: అక్కడ ఏ ఉగ్ర స్ధావరం లేదు...పాక్ మరో కట్టుకథ
పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆధారాలను భారత్.. పాకిస్తాన్‌కు అందజేసింది.
NATIONALMar 8, 2019, 8:13 AM IST
పుల్వామా వంటి మరో దాడికి జైషే కుట్ర: నిఘా సంస్థల హెచ్చరిక
నిఘా సంస్థలకు అందిన సమాచారం మేరకు... పాకిస్తాన్ లోని బాలకోట్ లో భారత వైమానిక దాడులకు ప్రతీకారంగా త్వరలో కాశ్మీర్ లో మరో దాడి చేయాలని జైష్ ఎ మొహమ్మద్ ప్లాన్ చేసుకుంది.
INTERNATIONALMar 7, 2019, 4:29 PM IST
బతికే ఉన్నా..ఉగ్రవాదులపై చర్యలు ఆపండి: పాక్‌కు మసూద్ వార్నింగ్
జైషే మొహమ్మద్ అధినేత, కరడుగట్టిన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ మరణించాడంటూ భారత్, పాక్‌లతో పాటు అంతర్జాతీయంగా కథనాలు వస్తున్న తరుణంలో మసూద్ మరోసారి ప్రత్యక్షమయ్యాడు.
INTERNATIONALMar 7, 2019, 1:18 PM IST
జైషే, ఐఎస్ఐ లింక్:పాకిస్తాన్ గుట్టు విప్పిన ముషర్రఫ్
భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్ర సంస్థ జైషే మహ్మద్‌ను పాక్ ఇంటలిజెన్స్ సర్వీసెస్‌ను వినియోగించుకొంటుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ తేల్చి చెప్పారు.
INTERNATIONALMar 2, 2019, 10:44 AM IST
వంకర బుద్ధి: జైషే మొహమ్మద్ ను వెనకేసుకొచ్చిన పాక్
పుల్వామా దాడితో ఆ సంస్థకు సంబంధం లేదని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షథా మహమూద్ ఖురేషీ అన్నారు. దాడి జరిగిన వెంటనే తామే ఆ పనిచేశామని జైష్ ఎ మొహమ్మద్ ప్రకటించిన విషయం తెలిసిందే.
NATIONALMar 1, 2019, 10:47 AM IST
సర్జికల్ స్ట్రైక్స్‌కు ఎయిర్‌ఫోర్స్‌ని ఎందుకు వాడారంటే...?
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న ప్రధాని నరేంద్రమోడీ అన్న మాట ప్రకారం పాకిస్తాన్‌పై మరోసారి సర్జికల్ స్ట్రైక్స్‌కు ఆదేశించారు.
INTERNATIONALMar 1, 2019, 10:11 AM IST
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్
ప్రస్తుతం భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలతో పాటు... ఉగ్రవాదులకు సాయాన్ని నిలిపివేయాలని, ఉగ్రవాద క్యాంపులను ధ్వంసం చేయాలని అంతర్జాతీయ సమాజాం నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆ దేశం నష్టనివారణ చర్యలు చేపడుతోంది.
NATIONALFeb 27, 2019, 11:17 AM IST
కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవేట: ఇద్దరు జైషే ముష్కరుల హతం
షోపియాన్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మీమెందర్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం ఉండటంతో బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసులు ఓ ఉగ్రవాదులు దాక్కొన్న ఇంటిని చుట్టుముట్టారు.
NATIONALFeb 26, 2019, 12:56 PM IST
మొన్న మేనల్లుళ్లు...నేడు బావమరిది: మసూద్ అజహర్‌కు గట్టి దెబ్బ
పుల్వామాలో సీఆర్పీఎఫ్ ఉగ్రదాడికి సూత్రధారి, జైషే మొహమ్మద్ అధినేత మౌలనా మసూద్ అజహర్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామాకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో మసూద్ బావమరిది యూసఫ్ అజహర్ హతమయ్యాడు