Jail  

(Search results - 193)
 • NATIONAL15, Oct 2019, 5:29 PM IST

  చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

  ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిచ్చింది. మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులు చిరందబరాన్ని ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

 • অভিজিৎ  বন্দোপাধ্যায়

  NATIONAL15, Oct 2019, 4:14 PM IST

  10 రోజులు తీహార్ జైల్లో ఉంచారు: నోబెల్ విజేత అభిజిత్ బెనర్జీ

  విద్యార్ధి సంఘం నాయకుడికి మద్ధతుగా ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను అభిజిత్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీహార్ జైలులో ఉంచారు. 10 రోజుల పాటు తమను కొట్టడమే కాకుండా రాజద్రోహం, హత్యానేరం కింద కేసులు నమోదు చేశారని అభిజిత్ బెనర్జీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు

 • revanth reddy
  Video Icon

  Telangana7, Oct 2019, 7:47 PM IST

  జైళ్లు సరిపోవు: రవిప్రకాష్ తో భేటీ తర్వాత రేవంత్ రెడ్డి (వీడియో)

  హైదరాబాదులోని చంచల్ గుడా జైలులో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ ను కలిసిన తర్వాత తెలంగాణ కాంగ్రెసు నేత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే జర్నలిస్టులను అరెస్టు చేస్తూ పోతే జైళ్లు సరిపోవని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నారో వీడియో చూడండి.

 • revanth reddy
  Video Icon

  Telangana7, Oct 2019, 6:10 PM IST

  చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్‌తో భేటీ తర్వాత (వీడియో)

  టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి సోమవారం నాడు పరామర్శించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న రేవంత్ రెడ్డిని రవిప్రకాష్ కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు . ప్రశ్నించేవారిని అణగదోక్కేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

 • revanth raviprakash

  Telangana7, Oct 2019, 6:00 PM IST

  చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్ తో రేవంత్ రెడ్డి భేటీ: కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు

  ప్రశ్నించే వారిని సీఎం కేసీఆర్ అణగదొక్కుతున్నారని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు.  మీడియాపై కూడ సీఎం కేసీఆర్ ఉక్కుపాదం మోపుతున్నారని ఆయన విమర్శించారు. 

 • ఇదే సమయంలో కాంగ్రెస్ పరిస్ధితి చూస్తే పైకి నేతలంతా తాము కలిసిపోయామని చెబుతున్నప్పటికి అంతర్గతంగా మాత్రం కలిసిపోలేదనే ప్రచారం జరుగుతోంది. ఇక్కడే అందరిచూపు యువనేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి మీదే ఉంది. హుజుర్‌నగర్‌ ఉపఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే రేవంత్ తనదైన స్టైల్లో కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా కిరణ్ రెడ్డి అనే వ్యక్తిని అభ్యర్ధిగా ప్రతిపాదించడం చాలా మందికి షాకిచ్చింది.

  Telangana7, Oct 2019, 12:48 PM IST

  చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి.. రవిప్రకాష్ కోసం..?

  రవిప్రకాష్ ను తొలుత అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆయన అరెస్టును డీసీపి సుమతి ధ్రువీకరించారు. టీవీ9లో నిధుల కైంకర్యంపై ఆయనను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ సొమ్మును రవిప్రకాష్ సొంతానికి వాడుకున్నారని సుమతి చెప్పారు.

 • ravi prakash

  Telangana6, Oct 2019, 10:57 AM IST

  మాట్లాడలేదు, నిద్రపోలేదు: జైల్లో మొదటి రోజు రవిప్రకాష్

  నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టైన టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ శనివారం రాత్రి సాధారణ ఖైదీగా చంచల్‌గూడ జైలులో గడిపారు. కృష్ణా బ్యారక్‌లో రవిప్రకాష్ గడిపాడు. ఈ నెల 18వ తేదీ వరకు రవిప్రకాష్ కు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో  ఆయనను శనివారం నాడు రాత్రి చంచల్‌ గూడ జైలుకు తరలించారు.

 • ravi prakash

  Telangana5, Oct 2019, 9:38 PM IST

  టీవీ9 నిధుల కుంభకోణం కేసు: చంచల్ గూడ జైలుకు రవిప్రకాష్

   రవిప్రకాష్ ను గాంధీ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సీతాఫల్ మండిలో ఉన్న నాంపల్లి కోర్టు జడ్జి ఎదు హాజరుపరిచారు. అయితే రవిప్రకాష్ కు ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు. దాంతో అతనని చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. 
   

 • P. Chidambaram, judicial custody, Tihar Jail, 17 October, INX media, High Court, Delhi High Court, Supreme Court

  NATIONAL5, Oct 2019, 8:43 PM IST

  మాజీకేంద్రమంత్రి చిదంబరంకు అస్వస్థత: ఎయిమ్స్ కు తరలింపు

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో భాగంగా తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్న ఆయన కడుపు నొప్పితో బాధపడటంతో జైలు సిబ్బంది అప్రమత్తమైంది. వెంటనే ఆయన్ను ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు సమాచారం. 
   

 • NATIONAL3, Oct 2019, 5:08 PM IST

  చిదంబరానికి మళ్లీ షాక్: 17 వరకు రిమాండ్ పొడిగింపు

  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరానికి మళ్లీ షాక్ తగిలింది. ఈ నెల 17 వరకు సీబీఐ కోర్టు ఆయన కస్టడీని పొడిగించింది.

 • sreeshanth

  SPORTS30, Sep 2019, 8:31 AM IST

  వంద కోట్లు ఇచ్చినా ఆ పనిచేయను... శశిథరూర్ ని ఓడిస్తా... క్రికెటర్ శ్రీశాంత్

  ఫిక్సింగ్‌ ఆరోపణలపై మాట్లాడుతూ ‘నా పిల్లలు, తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నా. నేను స్పాట్‌ ఫిక్సింగ్‌కి పాల్పడలేదు. రూ.100 కోట్లు ఇచ్చినా ఆ పని చేయను’ అని అన్నాడు.

 • INTERNATIONAL27, Sep 2019, 3:41 PM IST

  పాక్ సోషల్ మీడియా స్టార్ కందీల్ పరువు హత్య: సోదరుడికి జీవితఖైదు

  పాక్ సోషల్ మీడియా స్టార్ కందీల్ బలోచ్ హత్య కేసులో ఆమె సోదరుడికి న్యాయస్థానం జీవితఖైదు విధించింది. 

 • Chinmayanand

  NATIONAL25, Sep 2019, 12:35 PM IST

  కేంద్ర మాజీ మంత్రి చిన్మయానంద కేసు...విద్యార్థిని అరెస్ట్

  ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ వెళ్లారంటూ విద్యార్థిని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మొత్తం మీద చిన్మయానంద కేసుతో పాటు  బాధితురాలు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసిందనే మరో కేసు నమోదు కావడంతో ఈ కేసు మలుపు తిరిగింది.

 • black mail

  NATIONAL24, Sep 2019, 7:51 AM IST

  బాలిక బుగ్గ కొరికిన యువకుడు... 11నెలల జైలు శిక్ష

  పోలీసులు నిందితుడైన యువకుడిపై ఐపీసీ 354 ఎ, 448,పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేసి ముంబై ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసును వాదించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గీతాశర్మ బాలిక బుగ్గ కొరకడంతో అయిన గాయంపై మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. 

 • Telangana20, Sep 2019, 7:53 AM IST

  బాలికపై అత్యాచారం... ఆటో డ్రైవర్ కి పదేళ్ల జైలు శిక్ష

  2015 నుంచి ఆటో డ్రైవర్ వెంకట రాజేష్(37) బాలికను, ఆమె తమ్ముడిని ఆటోలో తీసుకొని వెళ్లేవాడు. కాగా... 2016 డిసెంబర్‌ 14వ తేదీన పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన బాలిక కడుపు నొప్పి వస్తోందని తల్లికి చెప్పింది. ఏమైందని నిలదీయగా.. ఆటో డ్రైవర్‌ అత్యాచారం చేశాడని చెప్పగా.. వైద్యుల వద్దకు తీసుకెళ్లింది.