Asianet News TeluguAsianet News Telugu
18 results for "

Jai Bhim

"
suriya starrer jai bhim movie selected noida film festivalsuriya starrer jai bhim movie selected noida film festival

సూర్య `జైభీమ్‌` సినిమా మరో ఘనత.. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపిక

తాజాగా 'జై భీమ్' సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ - 2022 కు ఎంపికైంది. 

Entertainment Jan 19, 2022, 11:17 PM IST

Surya Jai Bhim Features On The Oscars Official ChannelSurya Jai Bhim Features On The Oscars Official Channel

Surya Jai Bhim Movie : ఆస్కార్ ఛానల్ లో జైభీమ్.. మొదటి తమిళ సినిమాగా రికార్డ్..

సూర్య జై భీమ్  సినిమాకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్కార్ వరకూ వెళ్లి వచ్చిన ఈ సినిమాకు అదే ఆస్కార్ టీమ్ అందరమైన రికార్డ్ ను కట్టబెట్టారు. దాంతో జైభీమ్ టీమ్ తో పాటు తమిళ సినిమా పండగ చేసుకుంటున్నారు.

Entertainment Jan 18, 2022, 3:40 PM IST

justice chandru says Andhra Pradesh High Court going beyond its limitsjustice chandru says Andhra Pradesh High Court going beyond its limits

ఏపీ హైకోర్టు పరిధి దాటి వ్యవహరిస్తోంది.. జై భీమ్ ఫేమ్ జస్టిస్ చంద్రూ సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) తన పరిధి దాటి వ్యవహరిస్తుందని మద్రాసు హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రూ (Justice Chandru) అన్నారు. శుక్రవారం విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Andhra Pradesh Dec 11, 2021, 2:42 PM IST

mla seethakka appreciation on jai bhim movie it will win oscar award suriya reactedmla seethakka appreciation on jai bhim movie it will win oscar award suriya reacted

`జై భీమ్‌` సినిమాకి ఆస్కార్‌ పక్కా.. ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు.. సూర్య ట్వీట్‌

సూర్య హీరోగా నటించిన `జైభీమ్‌` సినిమా పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై ప్రశంసలందుకుంటుంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఏకంగా ఆస్కార్‌ అంటూ ప్రశంసలు కురిపించడం విశేషం.

Entertainment Nov 17, 2021, 10:04 PM IST

suriya starrer jai bhim movie in controversiessuriya starrer jai bhim movie in controversies

వివాదాల్లో `జై భీమ్‌`.. సూర్యని కొడితే లక్ష రూపాయల ఆఫర్‌.. దుమారం..

`జై భీమ్‌` సినిమా మీద వన్నియర్ అనే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. ఓ అడుగు ముందుకు వేసి.. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ప్రకటించారు.

Entertainment Nov 15, 2021, 7:39 PM IST

Suriya Jai Bhim reaches top place in IMDB ratingSuriya Jai Bhim reaches top place in IMDB rating

Jai Bhim: హాలీవుడ్ రికార్డులకు పాతరేసిన సూర్య 'జై భీమ్'

హీరో సూర్య లాయర్ పాత్రలో నటించిన 'జై భీమ్' చిత్రం నవంబర్ 2న ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.

Entertainment Nov 14, 2021, 4:56 PM IST

Heres all you need to know about Justice K Chandru who inspired Suriya's character in Jai BhimHeres all you need to know about Justice K Chandru who inspired Suriya's character in Jai Bhim
Video Icon

సూర్య జై భీమ్ చిత్రం ఈయన రియల్ లైఫ్ స్టోరీ..!

ఏషియా నెట్ న్యూస్ టాలీవుడ్ రౌండప్ సిల్వర్ స్క్రీన్ కి స్వాగతం. 

Entertainment News Nov 7, 2021, 4:01 PM IST

Prakash Raj reacts on Slapping scene controversy in Jai BhimPrakash Raj reacts on Slapping scene controversy in Jai Bhim

Jai Bhim controversy: చెంప పగలగొట్టే సీన్ పై ప్రకాష్ రాజ్ రియాక్షన్, అదిరిపోయే కౌంటర్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఏం చేసినా వివాదంగా మారుతోంది. క్రేజీ హీరో సూర్య లాయర్ పాత్రలో నటించిన 'జై భీమ్' చిత్రం నవంబర్ 2న ఓటిటిలో విడుదలైంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ మొదలైంది.

Entertainment Nov 7, 2021, 10:04 AM IST

justice k chandru trending now reason is jai bhim moviejustice k chandru trending now reason is jai bhim movie

ట్రెండింగ్‌లో జస్టీస్‌ కె చంద్రు.. గూగుల్‌ సెర్చ్‌లోనూ టాప్‌.. `జై భీమ్‌` సినిమా ఎంత పనిచేసింది..

సూర్య నటించిన `జై భీమ్‌` సినిమా ప్రస్తుతం సౌత్‌లో టాక్‌ ఆఫ్‌ ఇది ఇండస్ట్రీ అయ్యింది. ముఖ్యంగా సూర్య నటించిన లాయర్‌ చంద్రు పాత్ర మరింతగా పాపులర్‌ అయ్యింది. అది రియల్‌ లైఫ్‌ స్టోరీ కావడంతో ఇంతకి ఆ చంద్రు ఎవరనేది వెతికే పనిలో పడ్డారు సినీ ప్రియులు. 

Entertainment Nov 6, 2021, 4:32 PM IST

CPI Narayana comments on suriya jai bhim movieCPI Narayana comments on suriya jai bhim movie

Jai Bhim: 'జై భీమ్' మూవీపై సీపీఐ నారాయణ కామెంట్స్..37 ఏళ్ల క్రితం తిరుపతిలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది

తెలుగు, తమిళ భాషల్లో సమానమైన క్రేజ్ సొంతం చేసుకున్న నటుడు సూర్య. సూర్య చిత్రాలు తెలుగులో కూడా స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో వసూళ్లు రాబడుతుంటాయి. 

Entertainment Nov 6, 2021, 3:00 PM IST

suriya jai bhim fame sinathalli intresting and shocking details viralsuriya jai bhim fame sinathalli intresting and shocking details viral

`జై భీమ్‌`లో సినతల్లి ఎవరో తెలుసా?.. ఆమె నేపథ్యం, స్టడీస్‌ తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే..

`జై భీమ్` చిత్రంలో సూర్య.. జస్టీస్‌ కె చంద్రు పాత్రలో నటించారు. ఇందులో మరో ముఖ్యమైన పాత్ర `సినతల్లి`. రాజన్న భార్యగా, గర్భిణిగా ఉంటూ తన భర్త కోసం, న్యాయం కోసం పోరాడిన మహిళగా అందరి ప్రశంసలందుకుంది.

Entertainment Nov 5, 2021, 6:25 PM IST

Prakash Raj Slapping Hindi-speaking Man in Tamil Film 'Jai Bhim' Sparks Language DebatePrakash Raj Slapping Hindi-speaking Man in Tamil Film 'Jai Bhim' Sparks Language Debate

వివాదంలో “జై భీమ్”… ఆ సీన్ పై విమర్శలు

సూర్య నటించిన తాజా చిత్రం “జై భీమ్”. జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకు అందరిని ఫిదా చేసేస్తోంది. నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

Entertainment Nov 3, 2021, 2:30 PM IST

tamilanadu cm mk stalin review on suriya jai bhimtamilanadu cm mk stalin review on suriya jai bhim

హృదయం బరువెక్కింది, రాత్రంతా నిద్రపట్టలేదు... సూర్య జై భీమ్ పై సీఎం స్టాలిన్ రివ్యూ

jai bhim ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ సినిమా గురించి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రత్యేకంగా స్పందించారు.

Entertainment Nov 2, 2021, 3:09 PM IST

Suriya Jai Bhim Telugu Movie ReviewSuriya Jai Bhim Telugu Movie Review

సూర్య 'జై భీమ్' రివ్యూ


వాస్తవికంగా జరిగిన కొన్ని సంఘటనలు నిజాయితీగా తెరపై ఉన్నదున్నట్లు  చెప్పటం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్ హీరోలకు కమర్షియల్ ఎలిమెంట్స్ అడ్డం వచ్చేస్తూంటాయి. కానీ ఓటీటి వచ్చాక సినిమాని చూసే తీరు మారింది. బ్రిలియెంట్ రైటింగ్ తో మామూలు కథలు కూడా కమర్షియల్ స్దాయిలో చెప్తున్నారు. అలా ధైర్యం చేస్తున్న హీరోలలో సూర్య ఒకరు. మాస్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేసే ఆయన తాజాగా ఓ కోర్ట్ రూమ్ డ్రామాతో మన ముందుకు వచ్చారు. 1995లో మారు మూల అడవుల్లో ఉండే అణిగారిన వర్గాలకి చెందిన కొందరిని పోలీసులు అన్యాయంగా ఓ కేసులో ఇరికించారు.  ఆ యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాగా తెరకెక్కేటప్పుడు ఈ సంఘటనలలో ఏ మార్పులు జరిగాయి. సినిమా అందరికీ నచ్చుతుందా..అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

Reviews Nov 2, 2021, 2:05 PM IST

Kollywood trying to ban hero SuriyaKollywood trying to ban hero Suriya

షాకింగ్.. సూర్యని బ్యాన్ చేసే ప్రయత్నాల్లో కోలీవుడ్ ?

సూర్య నటించిన 'Jai Bhim' మూవీ నవంబర్ 2న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటిస్తున్నాడు.

Entertainment Nov 1, 2021, 3:52 PM IST