Search results - 30 Results
  • VH bracelet fetches Rs 20 lakh for Jagga Reddy in auction

    16, Jun 2017, 12:21 PM IST

    వేలంలో జగ్గారెడ్డి బ్రేస్ లెట్ ధర రూ. 20 లక్షలు

    వేలంలో జగ్గారెడ్డి బ్రేస్ లెట్ ధర రూ. 20 లక్షలు పలికింది.మరొక నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి బ్రేస్ లెట్ ను కొన్నారు.కొద్ది సేపటి కిందట కాంగ్రెస్ నాయకుడు  జగ్గారెడ్డి సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో వేలం వేశారు.  సంగారెడ్డి లో కాంగ్రెస్  ప్రజాగర్జన విజయవంతమయినందుకు మాజీ ఎంపి వి హనుమంతరావు  ఈ బ్రేస్ లెట్ ను జగ్గారెడ్డి కి  బహూకరించారు.

  • jaggareddy to auction the bracelet presented by VH

    7, Jun 2017, 6:23 PM IST

    రైతుల కోసం బ్రేస్ లెట్ వేలం వేయనున్న జగ్గారెడ్డి

    గత వారంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు కానకగా ఇచ్చిన బంగారు కంకణం( బ్రాస్‌లెట్‌)ను సంగారెడ్డి కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి వేలం వేస్తున్నారు. శనివారం(10 వ తేది) గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీనేత జానారెడ్డి సమక్షంలో ఈ వేలం నిర్వహిస్తారు. వచ్చిన డబ్బును ఖమ్మం  రైతులకు అందిస్తారు.

  • congress leader jaggareddy lays siege to sangareddy collectorate

    6, Jun 2017, 1:09 PM IST

    కలెక్టొరేట్ ను ముట్టడించిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

    జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కొద్ది సేపటి కిందట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద  ఎత్తున  సంగారెడ్డి క కలెక్టరేట్ ను ముట్టడించే యత్నం చేశారు. అమీన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్  ని  బర్తరఫ్ చేయడానికి నిరసనగా కలెక్టరేట్ కాంగ్రెస్ ఈ కార్యక్రమం చేపట్టింది. రాహుల్  సంగారెడ్డి పర్యటన  విజయవంతమయిన నేపథ్యంలో  జిల్లాలో  రాజకీయ వాతావరణం ఉద్రికత్తమవుతూ ఉంది.

  • jaggareddy spits fire on minister harish rao

    5, Jun 2017, 3:55 PM IST

    హరీశ్ రావుపై మండిపడుతున్న జగ్గారెడ్డి

    రాహుల్ సభతో టీఆరెస్ గుండెల్లో దడ మొదలయిందని అందుకే అమీన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ను కలెక్టర్ చేత బర్తరఫ్ చేయించారని  సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి అరోపించారు. రాహుల్ సంగారెడ్డి విజయవంతమయినందుకే అమిన్ పూర్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ పై వేధింపులు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు

  • Jaggareddy hurls sensational  challenge to MP balka suman

    3, Jun 2017, 5:23 PM IST

    బాల్క సుమన్ మీద జగ్గారెడ్డి సంచలన ఆరోపణ

    "నీపై ఆరోపణలు ఉన్నాయి.ఉద్యమ సమయంలో కేసీఆర్ వద్ద మార్కులు కొట్టేయడానికి ఇద్దరు విద్యార్థులను బలి తీసుకున్నావు.
    తెలంగాణ పేరుతో నువ్వు చేసిన హత్యలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తేల్చుతాం," అని హెచ్చరిక చేశారు.

  • jaggareddy fire on cm kcr and harishrao

    30, Jan 2017, 12:52 PM IST

    మామాఅల్లుళ్లే ముంచారట

    సీఎం కేసీఆర్, హరీశ్ రావులపై జగ్గారెడ్డి ఫైర్

  • jaggareddy fire on kcr

    16, Nov 2016, 9:43 AM IST

    కేసీఆర్ కు విద్యార్థులే బుద్ధి చెబుతారు

    • కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ధ్వజం
  • Congress to fight for fee reimbersement

    31, Oct 2016, 10:41 AM IST

    నవంబర్ 7న కాంగ్రెస్ సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి

    • టిఆర్ ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థుల సమీకరిస్తున్న కాంగ్రెస్ 
    • నవంబర్  ఏడున సంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి