Jagapathi  

(Search results - 71)
 • <p>ವಿಲನ್ ಪಾತ್ರದಲ್ಲಿ ಜಗಪತಿ ಬಾಬು ಅಥವಾ ವಿಜಯ್ ಸೇತುಪತಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳಲಿದ್ದಾರೆ ಎಂಬ ಕುತೂಹಲ ಅಭಿಮಾನಿಗಳಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿದೆ.</p>

  Entertainment8, Oct 2020, 7:38 PM

  నిన్ను, నీ కొడుకుని చంపేస్తాం: హీరో జగపతిబాబు సోదరుడికి బెదిరింపు కాల్స్

  సినీనటుడు జగపతిబాబు సోదరుడు యుగేంద్రకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.

 • 1996లో మంచి ఫామ్ లో ఉన్న జగపతి హీరోగా 6 సినిమాల్లో కనిపించారు

  Entertainment29, Aug 2020, 3:09 PM

  బన్నీని ఢీకొట్టనున్న రంగస్థలం పశుపతి..?

  బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటరైనర్ పుష్ప.  ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండగా మూవీపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ మూవీలో విలన్ పాత్రపై ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. 
   

 • undefined

  Entertainment15, Aug 2020, 10:20 AM

  అరుదైన ఘనత సాధించిన గిరిజన యువతి కథతో `గుడ్‌ లక్‌ సఖి`

  బాలీవుడ్ దర్శకుగు నగేష్‌ కుకునూర్ దర్శకతంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. దిల్‌ రాజు సమర్పణలో వర్త్‌ ఏ షాట్ మోషన్‌ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్ చంద్ర పాడిరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

 • undefined

  Entertainment14, Aug 2020, 8:30 PM

  సఖి కీర్తి కోసం ప్రభాస్ వస్తున్నాడు..!

  మహానటి సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న కీర్తి సురేష్ వరుసపెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. దర్శకుడు నగేష్ కుకునూర్ దర్శకత్వంలో ఆమె హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం గుడ్ లక్ సఖి. కాగా ఈ చిత్ర టీజర్ రేపు విడుదల కానుండగా ప్రభాస్ రంగంలోకి దిగారు.

 • undefined

  Entertainment13, Aug 2020, 6:00 PM

  ఆగ‌స్ట్ 15న రానున్న కీర్తి సురేష్ 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌

  స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఉద‌యం 10 గంట‌ల‌కు 'గుడ్‌ల‌క్ స‌ఖి' టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంత యువ‌తిగా క‌నిపిస్తున్నారు. స్పోర్ట్స్ రామ్ కామ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
   

 • बता दें, 2019 में महाराष्ट्र से लोकसभा पहुंचने वाली नवनीत इकलौती एक्ट्रेस हैं जिन्होंने यह चु्नाव जीता है।

  Entertainment8, Aug 2020, 10:57 AM

  తనకు కరోనా ఎలా సోకిందో తెలిపిన నవనీత్‌ కౌర్‌

  మొదట నా కుమార్తె, కుమారుడితోపాటు ఇతర కుటుంబ సభ్యులకూ వైరస్‌ సోకిందని నవనీత్‌ కౌర్‌ తెలిపింది. ఓ తల్లిగా వారిని జాగ్రత్తగా చూసుకోవడం నా మొదటి కర్తవ్యం. ఈ క్రమంలో నాకూ వైరస్‌ సోకిందని, పాజిటివ్‌ వచ్చినంత మాత్రాన నేను అధైర్య పడలేదని, ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటున్నానని పేర్కొంది.
   

 • <p>Actor Jagapathi Babu distributes daily essentials for poor film technicians<br />
&nbsp;</p>
  Video Icon

  Entertainment25, May 2020, 2:45 PM

  లేట్ గా వచ్చినా, లేటెస్టుగా వచ్చిన విలన్... 400మందికి సాయం..

  లాక్ డౌన్ సందర్భంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేక , సినిమా నిర్మాణపు పనులు లేకుండా ఇబ్బంది పడుతున్న సినిమా రంగంలోని మహిళలకు, లైట్ మన్ లకు ఈరోజు ప్రముఖ నటుడు జగపతి బాబు నిత్యావసర  సరుకులు , మాస్క్ లు పంపిణీ చేశారు.

 • Soundarya

  News5, Apr 2020, 10:02 AM

  సౌందర్యతో ఎఫైర్ నిజమే.. ఇంటికి వెళ్ళేవాడిని.. లైంగిక సంబంధంపై హాట్ కామెంట్స్

  దివంగత నటి సౌందర్య స్థానం భర్తీ చేయలేనిది. తిరుగులేని నటనతో సౌత్ లో సౌందర్య చెరగని ముద్ర వేసింది. సౌత్ అగ్రహీరోలందరితో సౌందర్య నటించింది. సౌందర్య నటిస్తున్న సమయంలో రమ్యకృష్ణ, రంభ, మీనా లాంటి హీరోయిన్లంతా గ్లామర్ షో తో రెచ్చిపోతున్నారు.

 • jagapathi babu

  News21, Mar 2020, 9:43 AM

  బుల్లితెరపై జగపతి.. మరో బ్రహ్మి అవ్వరు కదా?

  బుల్లితెర కూడా స్టార్స్ కి ఇప్పుడు క్రేజ్ తెచ్చే మరొక ఆయుధంలా మారింది. కొంతమంది సీనియర్ యాక్టర్స్, టెక్నీషియన్స్ షోలకి వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ క్రేజ్ తో పాటు బోనస్ గా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. ఎపిసోడ్ కి 3 నుంచి 5 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు.

 • 18. (జనవరి 17 వరకు) సరిలేరు నీకెవ్వరు! $ 1.9 మిలియన్స్ : డైరెక్టర్ - అనిల్ రావిపూడి

  News24, Jan 2020, 9:54 AM

  ‘సరిలేరు నీకెవ్వరు’లో అది పెద్ద మిస్టేక్, అందుకే కలెక్షన్స్ డ్రాప్!

  విలక్షణ నటుడు జగపతి బాబు.. నుంచి షూటింగ్ టైమ్ లోనే తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ తర్వాత జగపతిబాబు వివరణ కూడా ఇచ్చారు. జగపతిబాబు నిజానికి చెయ్యాల్సింది ప్రకాష్ రాజ్ పాత్ర.  

 • jagapathi babu

  News6, Jan 2020, 3:40 PM

  కండోమ్స్ అమ్ముకుంటూ.. వేశ్య ప్రేమలో జగ్గు భాయ్!

  హీరో నుంచి విలన్ గా మాస్ ఆడియెన్స్ డిఫరెంట్ గా ఆకర్షించిన జగ్గుభాయ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా క్లిక్కయ్యాడు. అలాగే అపుడపుడు కథానాయకుడిగా కూడా పలు ప్రయోగాత్మక కథల్లో నటిస్తున్నాడు.  చేస్తే ఛాలెంజిగ్ రోల్ లో చేయాలనీ ఫిక్స్ అయిన జగ్గు భాయ్ ఇప్పుడు ఒక బోల్డ్ మూవీతో ఆడియెన్స్ కి సరికొత్త షాక్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది.

 • tollywood

  News16, Dec 2019, 9:30 AM

  హీరోల రేంజ్ లో విలన్స్ జీతాలు.. పని తక్కువైనా ఆదాయం ఎక్కువే

  సినిమాలో హీరో రేంజ్ పెరగాలంటే విలన్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. హీరోకంటే తక్కువ సన్నివేశాల్లోనే కనిపించినప్పటికీ ఈ హీరోల రెమ్యునరేషన్ మాత్రం గట్టిగానే ఉంటుంది. ఒకే నెలలో 20రోజులు షూటింగ్ చేస్తే చాలు హీరోల రేంజ్ లో ఆదాయాన్ని పెంచుకోగలరు. అలాంటి విలన్స్ పై ఓ లుక్కేద్దాం.. 

 • stars

  News27, Nov 2019, 11:40 AM

  వీళ్లు వదలుకున్న క్యారెక్టర్స్ తో.. వాళ్లకి క్రేజ్ వచ్చింది!

  ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథలు మరో హీరోకి వెళ్లడం జరుగుతూనే ఉంటాయి. షెడ్యూల్స్ కుదరకపోవడం, పాత్ర నచ్చకపోవడం, రెమ్యునరేషన్ ఇలాంటి పలు కారణాల వలన మన తారలు కొన్ని పాత్రలు రిజెక్ట్ చేశారు.

 • tollywood

  News25, Oct 2019, 11:46 AM

  టాలీవుడ్ విలన్స్ రెమ్యునరేషన్స్.. వీళ్ల పనే బావుంది

  హీరోలు హీరోయిన్లు ఎంత మంది ఉన్న ఒక్క సినిమాలో విలన్ పాత్ర బలంగా లేకపోతే హిట్టవ్వదని అందరికి తెలిసిన విషయమే. అయితే విలన్ పాత్ర ఎంత చెడ్డగా ఉన్నా రెమ్యునరేషన్ మాత్రం మంచిగానే ఉంటుంది. చాలా సీనియర్ హీరోలు ఇప్పుడు విలన్ గా చేయడానికి సిద్ధమవుతున్నారు అంటే ఇన్కమ్ ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మంచి రెమ్యునరేషన్స్ అందుకున్న విలన్స్ పై ఓ లుక్కిస్తే.. 

 • amala

  News10, Oct 2019, 9:40 AM

  జగపతిబాబు,అమలాపాల్ మధ్య అక్రమ సంబంధం సీన్స్!

  ఒకప్పుడు హాలీవుడ్ బి గ్రేడ్ సినిమాలకే పరిమితమయిన శృగార సన్నివేశాలు ఆ తర్వాత బాలీవుడ్ అందిపుచ్చుకుంది. టాలీవుడ్ కూడా కాస్త శృతిమించుదామని ట్రై చేసింది కానీ వర్కవుట్ కాకపోవటంతో ఆగిపోయింది.