Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Jagananna Vasathi Deevena

"
AP CM Jagan launches Jagananna vasathi deevena scheme lnsAP CM Jagan launches Jagananna vasathi deevena scheme lns

వచ్చే ఏడాది నుండి ఏపీలో సీబీఎస్ఈ సిలబస్ అమలు: జగన్

జగనన్న వసతి దీవెన  పథకం కింద ఏపీ సీఎం వైఎస్ జగన్ విద్యార్ధులకు ఆర్ధిక సహాయం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం నాడు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేశారు. 

Andhra Pradesh Apr 28, 2021, 12:20 PM IST

ap govt shock to private pg college students kspap govt shock to private pg college students ksp

ఏపీ: ప్రైవేట్ పీజీ కాలేజీ విద్యార్ధులకు ఆ రెండు పథకాలు కట్

ఏపీలో ప్రైవేట్  కాలేజీల్లో చదివే పీజీ విద్యార్ధులకు ప్రభుత్వం షాకిచ్చింది. 2020-2021 నుంచి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వర్తించదని సర్కార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 

Andhra Pradesh Dec 25, 2020, 5:20 PM IST

ap cm ys jagan mohan reddy launches jagananna vasathi deevena in vizainagaramap cm ys jagan mohan reddy launches jagananna vasathi deevena in vizainagaram

పేదరికం దాటి ముందుకు అడుగేయాలి: సీఎం జగన్ పిలుపు

దేవుడి దయ చాలా కావాలి... ఎందుకంటే రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఏ తప్పూ చేయకపోయినా కూడా, ఏదేదో జరిగి పోతున్నట్లుగా టీవీ ఛానళ్లు విపరీతమైన రాతలు రాస్తున్నాయని జగన్ ఆరోపించారు. 

Andhra Pradesh Feb 24, 2020, 3:29 PM IST

YS Jagan expresses anaguish at mediaYS Jagan expresses anaguish at media

ఉన్మాదులతో యుద్ధం చేస్తున్నా: మీడియాపై దుమ్మెత్తిపోసిన జగన్

తాను ప్రతిపక్షంతోనే కాదు ఉన్నాదులతో కూడా యుద్ధం చేస్తున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. తప్పుడు రాతలు రాస్తున్నారంటూ వైఎస్ జగన్ మీడియాపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

Andhra Pradesh Feb 24, 2020, 2:57 PM IST