Asianet News TeluguAsianet News Telugu
4 results for "

Jagananna Thodu

"
AP CM YS Jagan reacts on TDP office attackedAP CM YS Jagan reacts on TDP office attacked

రాష్ట్రంలో వైషమ్యాలకు టీడీపీ యత్నం: వైఎస్ జగన్

 చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు గాను జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు జగన్.చిరు వ్యాపారులకు బ్యాంకుల నుండి ఎప్పుడూ కూడ సహకారం అందలేదన్నారు సీఎం.గత ప్రభుత్వాలు కూడ చిరు వ్యాపారులను పట్టించుకోలేదని ఆయన గుర్తు చేశారు. 

Andhra Pradesh Oct 20, 2021, 12:11 PM IST

panchumarthi anuradha satires on jaganna thodu scheme akppanchumarthi anuradha satires on jaganna thodu scheme akp

తోడు పేరుతో ఉన్న గూడునూ కొల్లగొడతారా..?: జగన్ సర్కార్ ను నిలదీసిన పంచుమర్తి అనురాధ

కేంద్రం స్వనిధి పేరుతో ఇస్తున్న నిధులకు అదనంగా రూపాయి చేర్చకపోగా.. అంతా తామే చేస్తున్నట్లు వైసీపీ ప్రచారం చేసుకోవడం హేయమని టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ ఆరోపించారు. 

Andhra Pradesh Jun 8, 2021, 3:51 PM IST

AP CM YS Jagan launches Jagananna thodu loan scheme lnsAP CM YS Jagan launches Jagananna thodu loan scheme lns

జగనన్న తోడు పథకం: రెండో విడత నిధుల విడుదల చేసిన ఏపీ సీఎం


ఈ పథకం కింద ఆర్ధిక సహాయం అందని వ్యాపారులు ధరఖాస్తు చేసుకొంటే  ఆర్ధిక సహాయం అందేలా చర్యలు తీసుకొంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.రుణాలు సకాలంలో చెల్లిస్తే మళ్లీ వడ్డీ లేని రుణాలు అందిస్తామని జగన్ ప్రకటించారు.

Andhra Pradesh Jun 8, 2021, 12:04 PM IST

AP CM Jagan To Launch Jagananna Thodu SchemeAP CM Jagan To Launch Jagananna Thodu Scheme

ప్రతి చిరు వ్యాపారికి రూ.10వేలు: జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్

‘జగనన్న తోడు’ పథకాన్ని బుధవారం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్  ప్రారంభించారు. 

Andhra Pradesh Nov 25, 2020, 3:15 PM IST