Jagan Case  

(Search results - 19)
 • jagan

  Andhra Pradesh17, Dec 2019, 4:29 PM

  ఏపీలో కేసులు ఎత్తివేసిన జగన్ సర్కార్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పెట్టిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తూ సర్ాకర్ నిర్ణయం తీసుకొంది.

 • jagan attack

  Andhra Pradesh24, Sep 2019, 10:41 AM

  జగన్ పై దాడి కేసు నిందితుడికి ప్రాణ హాని..కేసును బదిలీ చేయాలంటూ...

  నిందితుడు జనిపల్లి శ్రీనుకు ప్రాణహాని ఉందని అతని సోదరుడు జనిపల్లి సుబ్బరాజు, న్యాయవాది అబ్దుల్‌ సలీమ్‌ ఆరోపించారు. అతను ‘మరో మొద్దు శ్రీను’లా కాకముందే రక్షణ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సెంట్రల్‌ జైలు వార్డర్‌, జైలర్లపై సోమవారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వన్‌టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. 

 • ys jagan

  Andhra Pradesh25, Aug 2019, 12:47 PM

  ఆ కోవకే: చిదంబరం కేసు తీర్పులో జగన్ కేసు ప్రస్తావన

  వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేసులో పలువురు కుట్రదారుల లావాదేవీలపై అనేక పద్ధతుల్లో జరిపిన దర్యాప్తును పరిశీలించిన తర్వాత సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిందని, భారీ పరిమాణంలో ప్రజాధనం కైంకర్యమైన నేరపూరిత కుట్రలో బెయిల్ పిటిషన్లపై కఠినంగా వ్యవహరించాలని గౌర్ అన్నారు. 

 • jagan babu jd

  Andhra Pradesh assembly Elections 201921, Mar 2019, 4:32 PM

  జగన్‌పై కేసులు: మాజీ జేడీ లక్ష్మీనారాయణకు చంద్రబాబు సవాల్

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై పెట్టిన కేసుల విసయమై మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ నోరు తెరవాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు

 • ys jagan

  Andhra Pradesh30, Jan 2019, 6:23 PM

  జగన్‌పై దాడి కేసు: కోర్టును సమయం కోరిన ఏపీ సర్కార్

   వైసీపీ చీఫ్  వైఎస్ జగన్ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై  ఏపీ హైకోర్టులో బుధవారం నాడు వాదనలు జరిగాయి.

 • Jagan Mohan Reddy

  Andhra Pradesh23, Jan 2019, 11:54 AM

  జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఎకు ట్విస్ట్ ఇచ్చిన ఎపి పోలీసులు

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో దర్యాప్తు సంస్థల మధ్య యుద్ధం నడుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను సిట్‌ను నుంచి తప్పించిన హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించింది

 • harshavardhan

  Andhra Pradesh18, Jan 2019, 11:36 AM

  జగన్ పై దాడి కేసు: విచారణకు డుమ్మా, హర్షవర్ధన్ గాయబ్

  జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావు హర్షవర్ధన్ కు చెందిన విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎన్ఐఎకు విశాఖ సిట్ అధికారులు కూడా సహకరించడం లేదు.  ఈ నేపథ్యంలోనే హర్షవర్దన్ విచారణకు హాజరు కాలేదనే మాట వినిపిస్తోంది.

 • jagan

  Andhra Pradesh17, Jan 2019, 4:41 PM

  జగన్‌ దాడి కేసులో కొత్త ట్విస్ట్: మొండికేస్తున్న సిట్

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో గురువారం నాడు మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసును ఎన్ఐఏ‌కు ఆధారాలు ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు.ఈ విషయమై కోర్టులో  ఎన్ఐఏ  అధికారులు  పిటిషన్ దాఖలు చేశారు.

   

 • babu

  Andhra Pradesh12, Jan 2019, 1:11 PM

  జగన్‌పై దాడి కేసు ఎన్‌ఐఏకు అప్పగించడంపై మోడీకి బాబు లేఖ

  ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి కేసును ఎన్‌ఐఏకి అప్పగించడంపై చంద్రబాబు ప్రభుత్వం మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ చర్యను నిరసిస్తూ ఏపీ సీఎం ప్రధాని నరేంద్రమోడీకి ఐదు పేజీల లేఖను రాశారు.

 • jagan attack

  Andhra Pradesh4, Jan 2019, 12:43 PM

  జగన్ పై దాడి కేసులో మలుపు: శ్రీనివాస రావు కస్టడీపై ఉత్కంఠ

  వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావుకు కస్టడీ ముగిసింది. దీంతో విశాఖపపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న శ్రీనివాసరావును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జిముందు ప్రవేశపెట్టనున్నారు. 

 • babu

  Andhra Pradesh2, Jan 2019, 1:29 PM

  జగన్ కేసులపై చంద్రబాబు వ్యాఖ్యలు: కొట్టిపారేస్తున్న నిపుణులు

  జగన్ కేసుల విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ ప్రారంభమైంది. కానీ, చంద్రబాబు వ్యాఖ్యల్లో ఉన్న నిజమెంత అనేది ఇప్పటికీ స్పష్టంగా బయటకు రాలేదు. జగన్ ఆస్తుల కేసుల విచారణ సిబిఐ కోర్టులో జరుగుతోంది.

 • babu

  Andhra Pradesh28, Dec 2018, 2:10 PM

  జగన్ కేసుతో లింక్: హైకోర్టు విభజనపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

  హైకోర్టు విభజన ఉద్యోగులకు రాష్ట్ర విభజన వంటి షాక్ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైకోర్టు విభజనకు కొంత సమయం ఇచ్చి ఉంటే ఉద్యోగులకు ఇబ్బంది ఉండేది కాదని ఆయన అన్నారు. 

 • 15, Jun 2018, 11:34 AM

  ‘‘అమిత్ షాకి జగన్ వంద కోట్ల ఆఫర్ ’’

  వైసీపీ అధినేత జగన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకి రూ.100కోట్లు ఆఫర్ చేసినట్లు

 • 10, Apr 2018, 9:40 AM

  జగన్ కేసులో ఐఏఎస్ కు ఊరట

  జగన్ కంపెనీల్లో లేపాక్షి నాలెడ్జి హబ్ కు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్లో మురళీధర్ రెడ్డి 12వ నిందితునిగా ఉన్నారు.