Jagadeesh  

(Search results - 40)
 • <p>tuck Jagadeesh</p>

  Entertainment9, Aug 2020, 3:31 PM

  'టక్‌ జగదీష్'లో నానికి అరుదైన మానసిక సమస్య?

  బైపోలార్‌ డిజార్డర్‌ ఉన్నవారిలో ఈ మానసిక ఉద్వేగాలు అతి ఎక్కువగా ఉంటాయి. సంతోషంగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా ఎగ్జయిట్‌మెంట్‌కి లోనుకావడం, బాధగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కుంగిపోవడం జరుగుతుంది. వీరిలో కనిపించే ఈ మానసిక స్థితిని బైపోలార్‌ డిజార్జర్‌గా పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైన అసంబద్ధ ప్రవర్తన చాలామందిలో ఉన్నా.. వారు ఇది ఒక మానసిక సమస్యగా గుర్తించి.. చికిత్స తీసుకోవడంలో వెనకబడిపోతున్నారు. ఇలాంటి నేచురల్ పాత్రలో నాని జీవించబోతున్నారు.

 • Telangana18, Jul 2020, 4:24 PM

  సూర్యాపేటలో యాదాద్రి తరహా జగదీశ్ రెడ్డి చిట్టడివి

  యాదాద్రి అడవులను మై మరిపించే రీతిలో సూర్యపేట లో వనానికి రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేరు. 

 • <p><strong>पटना ( Bihar) । </strong>पत्नी को प्रेमी की बांहों में रंगेलियां मनाते देख पति बौखला गया। वह पत्नी और उसके प्रेमी को फंसाने के लिए मुर्गे के खून से खौफनाक प्लान तैयार किया। हालांकि पुलिस ने इस खौफनाक प्लान को तैयार करने वाले मॉस्टर माइंड आरोपी को आज गिरफ्तार कर लिया है, जिसने पुलिस के सामने बताया कि क्यों उसने अपनी ही हत्या की झूठी साजिश इस तरीके से रच डाली। जिसे सुनकर पुलिस भी हैरान हो गई है। </p>

  Andhra Pradesh2, Jul 2020, 7:41 PM

  ఎస్సై జగదీష్ పై ఫిర్యాదులో ట్విస్ట్: తెర మీదికి సింధూ మొదటి భర్త

  నరసరావుపేటలో ఎస్ఐపై ఫిర్యాదు చేసిన మహిళ సింధూ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మీడియా ముందుకొచ్చిన సింధు మాజీ భర్త సుబ్బారావు అసలు విషయాన్ని వీడియోల రూపంలో బయటపెట్టాడు

 • Entertainment29, May 2020, 12:05 PM

  నా భర్తకు అలాంటి అలవాటు ఉందని తెలియదు.. బాత్రూంలోకి వెళితే!

  తెలుగులో హీరోయిన్‌గా సపోర్టింగ్ రోల్స్‌లో ఆకట్టుకున్న అర్చన ఇటీవలే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ప్రముఖ హెల్త్‌ కేర్‌ కంపెనీ చైర్మన్‌ను వివాహం చేసుకున్న ఈ బ్యూటీ తన భర్త గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

 • jagadeeshwar reddy

  Telangana31, Mar 2020, 9:47 AM

  లాక్ డౌన్ లో ఇరుక్కున్న వలస కూలీలు.. మంత్రి ఔదార్యంతో కథ సుఖాంతం

  సూర్యపేట జిల్లా సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని పాచ్యతండా కు చెందిన 26 మంది కూలిపనులకు గాను పొరుగున ఉన్న ఆంద్రప్రదేశ్ లోని పులిచింతల ఆయకట్టు పనులకు వెళ్లారు.   అంతవరకు బాగానే ఉండనుకుంటున్న వారికి కరోనా వైరస్ నేపద్యంలో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ వారి పనులకు ప్రతిబందకమై పనులకు అంతరాయం ఏర్పడింది.

 • nani

  News29, Feb 2020, 10:49 AM

  'మెంటల్ మదిలో' డైరక్టర్ తో నాని సినిమా!

  ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. 

 • నాని - కమర్షియల్ కథలతో పాటు వైవిధ్యం ఉన్న కథలను కూడా ఎన్నుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. 'భీమిలి', 'జెర్సీ' సినిమాల్లో చనిపోయే పాత్రలు కూడా చేశాడు.

  News24, Feb 2020, 2:05 PM

  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో నాని.. టైటిల్ ఏంటంటే..?

  ఈ చిత్ర టైటిల్‌ను ఈ రోజు ప్రకటించనుంది చిత్రం టీమ్. ఎప్పటి నుంచో ‘టాక్సీ వాలా’ దర్శకుడు రాహుల్‌ సాంకృత్యన్‌ నానితో ఓ చిత్రం చేస్తాడని వార్తలొస్తున్నాయి. అది నిజం కాబోతోందని తెలుస్తోంది. 

 • Police

  Andhra Pradesh28, Dec 2019, 2:12 PM

  సామాన్యుడిలా పీఎస్ కు ట్రైనీ ఐపీఎస్: ప్లాన్ ఎస్పీదే

  ఒంగోలులోని పోలీసు స్టేషన్ కు ట్రైనీ ఐపిఎస్ జగదీష్ సామాన్యుడిలా వెళ్లి ఫిర్యాదు చేసిన ఘటనలో చేదు అనుభవాన్ని ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 • archana wedding

  News15, Nov 2019, 1:51 PM

  వైభవంగా సినీ నటి అర్చన పెళ్లి వేడుక

  అర్చన వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబందించిన వీడియోలు ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి ఈవెంట్స్ నిత్యం వార్తల్లో నిలుస్తున్న ఆమె ఫైనల్ గా గురువారం రాత్రి మూడుముళ్ల బంధంతో తన ప్రియుడికి మరింత దగ్గరైంది.

 • archana

  News30, Oct 2019, 8:35 AM

  ప్రియుడితో పెళ్లికి సిద్దమైన తెలుగు హీరోయిన్.. డేట్ ఫిక్స్

  పలు సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి అర్చన పెళ్ళికి సిద్దమైన విషయం తెలిసిందే. హైదరాబాద్ హెల్త్ కేర్ వైజ్ ప్రేజిడెంట్ జగదీష్ తో అర్చన గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది.

 • NATIONAL12, Oct 2019, 8:01 AM

  తలపై బూటు: ఎన్నికల ప్రచారంలో వింత ఫీటు

  చిన్నపిల్లలకు స్నానం చేపించడం నుంచి మొదలు సెలూన్ లో కటింగ్ చేయడం వరకు వారు చేయని పని ఉండదు, ఎత్తని అవతారం ఉండదు. హర్యానాలో కూడా ఎన్నికల వేళ ఇలాంటి ఒక వినూత్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షించింది.

 • musi
  Video Icon

  Districts9, Oct 2019, 6:23 PM

  మూసీ నదికి స్టాఫ్ లాగ్ గేట్‌ను అమర్చిన అధికారులు (వీడియో)

  మూసీ నదిపై మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్షలో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మూసీ గేట్ తొలగడంతో ఆయన వరుసపెట్టి సమీక్షలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాఫ్ లాగ్ గేట్ల అంశం అధికారులు గోప్యంగా ఉంచినట్లుగా తెలుస్తోంది

 • 1. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ విడుదలైన తరువాత చాల కాలం గ్యాప్ తరువాత ఈ సినిమా తెరమీదకు వస్తుంది. దానికి తోడు ఇది మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్. 12 సంవత్సరాల కల ఈ ప్రాజెక్ట్. 65 సంవత్సరాల వయసులోనూ కుర్రహీరోలకు ఏమాత్రం తీసిపోకుండా చిరు బాక్స్ ఆఫీస్ యుద్ధానికి సైరా అంటున్నాడు.

  ENTERTAINMENT1, Oct 2019, 3:25 PM

  'సైరా' విడుదల ఆపలేం.. కేతిరెడ్డికి హైకోర్టు షాక్!

  బయోపిక్‌ అని చెప్పి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని తమిళనాడు యువ సంఘం నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు 
  చేశారు.  సినిమా రిలీజ్ అడ్డుకోవాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. 

 • jagadeeshwar-reddy
  Video Icon

  Telangana15, Aug 2019, 11:15 AM

  మంత్రి జగదీష్ రెడ్డికి రాఖీలు కట్టిన మహిళలు (వీడియో)

  తెలంగాణ మంంత్రి జగదీష్ రెడ్డికి పలువురు మహిళలు సూర్యాపేటలోని క్యాంప్ కార్యాలయంలో రాఖీలు కట్టారు.గురువారం నాడు ఉదయం క్యాంప్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం నేతలతో పాటు పలువురు మహిళలు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకొన్నారు.

 • Jagadeeshwar reddy
  Video Icon

  Telangana18, Jul 2019, 4:25 PM

  మంత్రి జగదీష్ రెడ్డి పుట్టిన రోజు: కేక్ తినిపించిన ప్రముఖులు (వీడియో)

  తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని  పులువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.  గురువారం నాడు అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగదీష్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.