Jacqueline Fernandez  

(Search results - 25)
 • <p>card</p>

  NATIONAL16, Oct 2020, 2:35 PM

  జాతీయ ఉపాధి హామీ పథకం: జాక్వెలిన్, దీపికా ఫోటోలతో దందా

  ఓటరు గుర్తింపు  కార్డులు, హాల్ టికెట్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా సినీనటులు, ఇతర ప్రముఖుల పేరు మీద అవి జారీ అయిన ఉదంతాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

 • undefined

  Entertainment12, Sep 2020, 3:05 PM

  రొమాంటిక్‌‌ సీన్‌ షూటింగ్.. డైరెక్టర్‌ కట్ చెప్పినా ఆగని తారలు!

  ఈ జనరేషన్‌లో వెండితెర మీద లిప్‌ లాక్‌ సీన్స్‌ చాలా కామన్‌ అయిపోయాయి. అయితే కొన్ని సార్లు ఇంటిమేట్‌ సీన్స్‌ తెరకెక్కించేప్పుడు నటీనటులు కూడా భావోద్వేగానికి లోనవుతుంటారు. అలా రొమాంటిక్‌ సీన్స్‌లో డైరెక్టర్‌ కట్ చెప్పినా పట్టించుకోకుండా రొమాన్స్‌ కంటిన్యూ చేసిన ఫిలింస్టార్స్‌ కూడా ఉన్నారు. అలాంటి సందర్భాలపై ఓ లుక్కేద్దాం.

 • undefined

  Entertainment12, Aug 2020, 9:48 AM

  హీరోయిన్‌కు సల్మాన్‌ విషెస్‌.. మెమరబుల్‌ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్

  తన కో స్టార్‌కు సోషల్ మీడియా మీదగా శుభాకాంక్షలు తెలిపాడు సల్మాన్. జాక్వెలిన్‌, సల్మాన్‌లు సినిమాలతో పాటు పలు సింగిల్స్‌ కోసం కలిసి పనిచేశారు. త్వరలో కిక్‌ 2లోనూ మరోసారి స్క్రీన్‌ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ జంట.

 • undefined

  Entertainment5, Aug 2020, 2:24 PM

  ఫుల్‌ జోష్‌లో సాహో బ్యూటీ జాక్వెలిన్‌

  బీట్‌ పే బూటీ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. ఈ పాట ఆ తరువాత వచ్చే చాలా పాటలకు వ్యూస్‌ విషయంలో చాలెంజ్‌ విసిరింది. జాక్వెలిన్‌ పాటను చూసేందుకే కాదు ఆ పాటను పాడేందుకు, ఆపాటకు డ్యాన్స్ చేసేందుకు కూడా ఫ్యాన్స్ ఆసక్తికనబరిచారు.

 • undefined

  Entertainment17, Jun 2020, 2:41 PM

  జాక్వెలిన్‌ ఫోటోషూట్‌.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన ఫెమినా

  బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌.

 • undefined

  Entertainment11, Jun 2020, 3:22 PM

  లాక్‌ డౌన్‌లోనూ ఫుల్‌ బిజీగా ఉన్నా.. హాట్ బ్యూటీ ప్లానింగే వేరు!

  లాక్ డౌన్‌ సమయంలోనూ తాను బిజీగా ఉన్నానని చెప్పింది జాక్వెలిన్‌. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల గురించి ఆలోచించటం, సల్మాన్‌తో సాంగ్‌ షూట్‌, పలు మ్యాగజైన్‌లకు ఫోటో షూట్‌లు చేయటం లాంటి వాటితో బిజీగా ఉండటంతో నాకు ఎప్పుడు లాక్‌ డౌన్‌లో ఉన్న భావన కలగలేదు అని తెలిపింది.

 • <p>Salman Khan</p>

  Entertainment News13, May 2020, 3:08 PM

  ఫామ్ హౌస్ లో రొమాన్స్.. కెమిస్ట్రీ అదిరిందిగా..

  కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల తార జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కిక్ చిత్రంలో అభిమానులని అలరించారు. ఆ చిత్రంలో జాక్వెలిన్ గౌనుని నోటితో పైకి లేపుతూ సల్మాన్ ఖాన్ చేసిన డాన్స్ మాస్ ప్రేక్షకులని బాగా అలరించింది.

 • <p>mrs serial killer</p>

  Entertainment5, May 2020, 5:49 PM

  ఏ మాత్రం ఆకట్టుకోని ‘మిసెస్ సీరియల్ కిల్లర్’!

  లాక్ డౌన్ లో ఎలాగో థియోటర్ కు వెళ్లి సినిమా చూసే పరిస్దితి లేదు. ఆ లోటు తీర్చడానికి నెట్ ప్లిక్స్ వారు సీరియల్ కిల్లర్ కాన్సెప్టు తో తమ ఒరిజినల్ ఫిల్మ్ లాంటి చూపిస్తానంటే కాదనేదేముంది. అందులోనూ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే మనోజ్ బాజ్ పాయి, అందగత్తె జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కాంబినేషన్ అంటే వదిలిపెట్టబుద్ది కాదు. ట్రైలర్ తో ఎక్సపెక్టేషన్స్ పెంచిన ఈ వెబ్ ఫిల్మ్ ... మన అంచనాలను రీచ్ అవుతుందా... సీరియల్ కిల్లర్ భయపెడుతుందా... ఈ  ‘మిసెస్ సీరియల్ కిల్లర్’ వెనుక ఉన్న మిస్టరీ ఏమిటి చూద్దాం.

 • undefined

  Entertainment News18, Apr 2020, 6:25 PM

  ఈ హాట్ బ్యూటీ ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

  సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన జాక్వెలిన్‌ ప్రాపర్టీస్‌ విలువ దాదాపు 9 మిలియన్‌ డాలర్లు ఉంటుందట. అంటే మన కరెన్సీ లెక్కల ప్రకారం దాదాపు 70 కోట్ల వరకు ఆమె ప్రాపర్టీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 • undefined

  gossips31, Mar 2020, 11:37 AM

  ప్రభాస్‌ హీరోయిన్‌తో పవర్‌ స్టార్ రొమాన్స్‌?

  క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ డ్రామాలో నటిస్తున్నాడు పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 • Jacqueline Fernandez

  Entertainment18, Mar 2020, 11:21 AM

  వీడియో:యోగా అంటూ.. అందాలు పరిచే పోగ్రాం ఏంటి పాపా?

  యోగాతో తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటానంటూ   ఓ వీడియోని ఇనస్ట్రాలో షేర్ చేసింది. ఆ వీడియోని చూస్తే మనకు ఆమె యోగా ప్రాక్టీస్ పై కన్నా  అందాల ప్రదర్శన పైనే  దృష్టి పడుతుందనటంలో సందేహం లేదని తెలుస్తుంది. మీరు ఆ వీడియోని చూస్తే మీకు అర్దమవుతుంది.

 • Salman Khan

  News3, Nov 2019, 2:01 PM

  హైదరాబాద్ లో జాక్వెలిన్ గ్లామర్ మెరుపులు.. ఉర్రుతలూగించిన సల్మాన్ ఖాన్!

  ప్రముఖ దర్శకుడు ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన దబాంగ్ 3 చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా జంటగా నటించారు.

 • Item songs

  News28, Oct 2019, 5:13 PM

  నిమిషాల్లో కోట్లు సంపాదించే హీరోయిన్లు.. ఐటమ్స్ సాంగ్స్ పారితోషికం ఎవరికెంతంటే!

  కమర్షియల్ చిత్రాల్లో ఐటెం సాంగ్స్ కు చాలా ప్రత్యేకత ఉంటుంది. బి, సి సెంటర్స్ లో వసూళ్లు రాబట్టడం కోసం దర్శకులు తమ చిత్రాల్లో అదిరిపోయే ఐటెం సాంగ్స్ ని రెడీ చేస్తుంటారు. ఐటెం సాంగ్స్ లో కొన్ని నిమిషాల పాటు మెరవడం కోసం హీరోయిన్లు తీసుకునే పారితోషికం గిరించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 

 • jacqueline fernandez

  ENTERTAINMENT19, Sep 2019, 3:46 PM

  గ్లామర్ తో షాకిస్తున్న సాహో బ్యాడ్ గర్ల్

  photos courtesy by instagram jacqueline fernandez

  బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ జాక్వలిన్ పెర్నాండెజ్. అయితే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన ఘాటైన అందాలతో రచ్చ చేస్తోంది. ఈ మధ్య బేబీకి సంబందించిన హాట్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ తెగ వైరల్ అయ్యాయి. 

 • Jacqueline Fernandez

  ENTERTAINMENT28, Aug 2019, 4:02 PM

  సాహో: బాలీవుడ్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతంటే?

  సాహో సినిమా ఆడియెన్స్ ని ప్రతి నిమిషం ఆకట్టుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచించిన విధానం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో నిర్ణయాల్లో ఊహించని మార్పులు చూడాల్సి వచ్చిందని అర్ధమవుతోంది. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో సాహో యూనిట్గ్ ఎలాంటి మార్పులు చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.