Asianet News TeluguAsianet News Telugu
7 results for "

Jacob

"
Kitex and Telangan govt shares MoU for new units in kakatiya textile and   rangareddyKitex and Telangan govt shares MoU for new units in kakatiya textile and   rangareddy

‘కైటెక్స్‌’తో నలభై వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్.. కైటెక్స్ గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం మధ్య అవగాహన ఒప్పందం

కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో, రంగారెడ్డిలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పారల్ తయారీ క్లస్టర్‌లను స్థాపనపై తెలంగాణ ప్రభుత్వం, కైటెక్స్ గ్రూప్‌ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రానికి రూ. 2400 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 20వేల ప్రత్యక్ష, 22వేల పరోక్ష ఉద్యగాల సృష్టికి మార్గం సుగమమైందని వివరించారు. కైటెక్స్ చైర్మన్ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత పెట్టబడులను రెండింతలు పెంచామని తెలిపారు.

Telangana Sep 18, 2021, 4:23 PM IST

Indian athletes creates New Asia Record in 4X100 Mixed Relay event CRAIndian athletes creates New Asia Record in 4X100 Mixed Relay event CRA

టోక్యో ఒలింపిక్స్: ఆసియా రికార్డు బ్రేక్ చేసినా, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు....

టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు.  మెన్స్ 4X400 రిలే క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో భారత అథ్లెట్స్ మహ్మద్ అనాస్, నిర్మా నోవా, అరోకియా రాజీవ్, అమోజ్ జాకోబ్ 3:00.25 సెకన్లలో ముగించి, ఆసియా రికార్డు క్రియేట్ చేశారు... 

SPORTS Aug 6, 2021, 5:32 PM IST

fake tweet on harry potter hero Daniel Jacob Radcliffefake tweet on harry potter hero Daniel Jacob Radcliffe

హ్యారీ పోటర్ హీరోకి కరోనా.. నిమిషాల్లో ట్వీట్ వైరల్

కరోనా వైరస్ చాలా దేశాల ఆర్థిక వ్యవస్థపై కూడా గట్టి దెబ్బె కొడుతోంది. అలాగే సినిమా ఇండస్ట్రీలను కూడా ఈ వైరస్ చాలానే కలవరపెడుతోంది. చాలా వరకు సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడుతున్నాయి. హ్యారీపోటర్‌ యాక్టర్ డేనియల్‌ ర్యాడ్‌క్లిఫ్‌కు కూడా వైరస్ సోకినట్లు వార్తలు రావడం అందరిని షాక్ గురి చేసింది.

News Mar 11, 2020, 4:27 PM IST

Sara Packer sentenced to life in murder, rape of adopted daughter, 14Sara Packer sentenced to life in murder, rape of adopted daughter, 14

కూతురిపై ప్రియుడితో రేప్, హత్య: యావజ్జీవ శిక్ష విధింపు

14 ఏళ్ల కూతురిపై ప్రియుడితో లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా ఆమెను చంపిన కేసులో సారా ప్యాకర్‌కు యావజ్జీవ శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు ఈ కేసులో మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఆమె ప్రియుడు సులివన్‌కు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

INTERNATIONAL May 6, 2019, 2:52 PM IST

KL Rahul makes biggest donation for treatment of former Indian cricketer Jacob MartinKL Rahul makes biggest donation for treatment of former Indian cricketer Jacob Martin

నా భర్త కోసం కెఎల్.రాహుల్ చేసిన సాయమే విలువైనది: మార్టిన్‌ భార్య

కాఫీ విత్ కరణ్ షో లో మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీంఇండియా యువ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్.రాహుల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే హర్దిక్ పాండ్యా చేసిన తప్పుకు  కెఎల్. రాహుల్ బలికావాల్సి వచ్చింది. కేవలం పాండ్యాతో కలిసి ఆ షోలో పాల్గొన్నందుకే రాహుల్ పై బిసిసిఐ వేటు వేసింది. ఈ వివాదం, బిసిసిఐ నిషేదం నుండి ఇటీవలే బయటపడ్డ రాహుల్ తన ఉధారతను చాటుకున్నారు.

CRICKET Feb 8, 2019, 3:17 PM IST

Blank Cheque From Krunal Pandya For Ex-India Player Jacob MartinBlank Cheque From Krunal Pandya For Ex-India Player Jacob Martin

అతడి కోసం పాండ్యా బ్లాంక్ చెక్...

జాతీయ జట్టులో దేశానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య పోరాడుతున్న విషయం తెలిసిందే. అతడి చికిత్సకయ్యే ఖర్చు కూడా  భరించలేక ధీన స్థితిలో వున్న అతడి కుటుంబం బిసిసిఐని సాయం అర్థించడంతో ఈ విషయం బయటపడింది. దీంతో తమ తోటి ఆటగాడికి ఇలాంటి పరిస్ధితి రావడంతో చలించిపోయిన భారత మాజీలు, ప్రస్తుత ఆటగాళ్లు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యువ ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అయితే ఏకంగా మార్టిన్ చికిత్స కోసం బ్లాంక్ చెక్ రాసిచ్చి తన గొప్ప మనసును చాటుకున్నాడు. 

CRICKET Jan 22, 2019, 4:58 PM IST

former Team india cricketer jacob martin health condition is criticalformer Team india cricketer jacob martin health condition is critical

చావు బతుకుల్లో టీమిండియా మాజీ క్రికెటర్.. సాయం కోసం ఎదురుచూపులు

జాతీయ జట్టులో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఓ మాజీ క్రికెటర్ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ.. సాయం కోసం ఎదురుచూస్తున్నాడు. 

CRICKET Jan 21, 2019, 1:46 PM IST