Jac  

(Search results - 519)
 • Entertainment12, Aug 2020, 9:48 AM

  హీరోయిన్‌కు సల్మాన్‌ విషెస్‌.. మెమరబుల్‌ గిఫ్ట్ ఇచ్చిన డైరెక్టర్

  తన కో స్టార్‌కు సోషల్ మీడియా మీదగా శుభాకాంక్షలు తెలిపాడు సల్మాన్. జాక్వెలిన్‌, సల్మాన్‌లు సినిమాలతో పాటు పలు సింగిల్స్‌ కోసం కలిసి పనిచేశారు. త్వరలో కిక్‌ 2లోనూ మరోసారి స్క్రీన్‌ షేర్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు ఈ జంట.

 • Entertainment5, Aug 2020, 2:24 PM

  ఫుల్‌ జోష్‌లో సాహో బ్యూటీ జాక్వెలిన్‌

  బీట్‌ పే బూటీ పాట సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యింది. ఈ పాట ఆ తరువాత వచ్చే చాలా పాటలకు వ్యూస్‌ విషయంలో చాలెంజ్‌ విసిరింది. జాక్వెలిన్‌ పాటను చూసేందుకే కాదు ఆ పాటను పాడేందుకు, ఆపాటకు డ్యాన్స్ చేసేందుకు కూడా ఫ్యాన్స్ ఆసక్తికనబరిచారు.

 • Entertainment4, Aug 2020, 3:56 PM

  నువ్వు అక్కవి మాత్రమే కాదు.. యువ నటుడి భావోద్వేగం

  జాకీ భగ్నానీ తన సోదరి దీప్షికా దేశ్‌ముఖతో తన అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నాడు. తన ఇంట్లో జరిగిన రాఖీ వేడుకలకు సంబందించిన ఫోటోలను షేర్ చేసిన జాకీ. `హ్యాపీ రక్షా బంధన్ దీప్షికా దేశ్‌ముఖ్. నువ్వు కేవలం నాకు అక్కవు మాత్రమే కాదు. నాకు అమ్మ, ఫ్రెండ్‌, సపోర్ట్‌, రక్షణ  ఇంకా చాలా చాలా` అంటూ కామెంట్  చేశాడు.

 • business27, Jul 2020, 1:24 PM

  మాజీ ఉద్యోగి ఫిర్యాదు..అలీబాబా ఫౌండర్ జాక్ మాకు కోర్టు సమన్లు

   భారతదేశంలో అలీబాబా గ్రూప్ మాజీ ఉద్యోగి కంపెనీ యాప్‌లలో కంటెంట్ సెన్సార్‌షిప్, ఫెక్ వార్తలపై అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత తనను తప్పుగా సంస్థ నుండి తొలగించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

 • INTERNATIONAL18, Jul 2020, 9:11 AM

  చెల్లి కోసం కుక్కతో పోరాడిన 6ఏళ్ల బుడతడు, ముఖంపై 90 కుట్లు...

  చెల్లికి చిన్న గాయం కూడా కాకుండా చెల్లిని ఇంటికి చేర్చాడు. కుక్క దాడిలోఆ బుడతడు తీవ్రగాయాలపాలైనప్పటికీ... తన చెల్లి చేతిని మాత్రం వదల్లేదు. ఆ బుడతడు. ఆ బుడతడు ఆ కుక్క దాడిలో ఇంతతీవ్రంగా గాయపడ్డాడో తెలుసుకోవాలంటే ఆ బుడతడి ఫోటో చూస్తే సరిపోతుంది. ఆ పిల్లాడి మొఖంపై 90 కుట్లు పడ్డాయి. 

 • Video Icon

  Vijayawada8, Jul 2020, 12:02 PM

  బెజవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం.. దళిత జేఏసీ నిరసన దీక్షలు..

  అంబేద్కర్‌ స్మృతివనాన్ని అమరావతి రాజధాని నుంచి మార్చవద్దంటూ దళిత జేఏసీ నేతలు తెలిపారు. 

 • वहीं अब अलीबाबा ग्रुप होल्डिंग लिमिटेड के संस्थापक जैक मा मुकेश अंबानी से दो पायदान नीचे हैं, जिनकी कुल संपत्ति 42.7 बिलियन डॉलर है।

  business25, Jun 2020, 5:47 PM

  చైనా అత్యంత సంపన్నుడికి కరోనా సెగ...జాక్‌ మా స్ధానంలో పోనీ మా..

  చైనాకి చెందిన టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ షేర్లు ఈక్విటీ మార్కెట్‌లో ఈ వారంలో 40 బిలియన్ డాలర్లు  పెరగటం, పిండుడువో ఇంక్ లాభాలు చైనా ధనవంతుల ర్యాంకింగ్‌ను తిరగరాశాయి.

 • Tech News20, Jun 2020, 6:35 PM

  వ‌ర్షంలో మీ స్మార్ట్ ఫోన్ తడిసిందా..? అయితే వెంట‌నే ఇలా చేయండి!

  సాధరణంగా వర్షాకాలంలో ఆఫీసులకు, ఉద్యోగాలకు, పనులకు వెళ్తుంటారు కానీ వర్షాకాలంలో వర్షం ఎప్పుడు వస్తుందో మనల్ని ఎప్పుడు వర్షంలో  తడిపేస్తుందో అస్సలు ఊహించలెం. బయటికి వెళ్ళి వచ్చేలోగా ఒకోసారి వర్షం మనల్ని చినుకులతో తడిపేస్తుంది. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వారు చాలా తక్కువ. ఏ ప‌ని చేయాల‌న్నా, ఎవ‌రితో మాట్లాడాల‌న్నా ఫోన్ త‌ప్ప‌నిసరి. 

 • Entertainment17, Jun 2020, 2:41 PM

  జాక్వెలిన్‌ ఫోటోషూట్‌.. మేకింగ్‌ వీడియో రిలీజ్ చేసిన ఫెమినా

  బాలీవుడ్‌ ప్రేక్షకులు జాక్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈ బ్యూటీ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. డిఫరెంట్‌ స్టైల్స్‌తో పాటు యునిక్‌ ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌తో బాలీవుడ్‌ దివాగా పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది సినిమాలు చేయకపోయినా వరుసగా వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ సందడి చేస్తోంది జాక్వెలిన్‌.

 • Entertainment11, Jun 2020, 3:22 PM

  లాక్‌ డౌన్‌లోనూ ఫుల్‌ బిజీగా ఉన్నా.. హాట్ బ్యూటీ ప్లానింగే వేరు!

  లాక్ డౌన్‌ సమయంలోనూ తాను బిజీగా ఉన్నానని చెప్పింది జాక్వెలిన్‌. తన సినిమాలకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాల గురించి ఆలోచించటం, సల్మాన్‌తో సాంగ్‌ షూట్‌, పలు మ్యాగజైన్‌లకు ఫోటో షూట్‌లు చేయటం లాంటి వాటితో బిజీగా ఉండటంతో నాకు ఎప్పుడు లాక్‌ డౌన్‌లో ఉన్న భావన కలగలేదు అని తెలిపింది.

 • first Covid free country Newziland
  Video Icon

  INTERNATIONAL9, Jun 2020, 3:00 PM

  ఆమె తలుచుకుంది.. కరోనాను దేశం నుండే తరిమికొట్టింది.. ఎక్కడంటే...

  సూర్యోదయాన్ని మొదట చూసే దేశం న్యూజీలాండ్ ఇప్పుడు కరోనాను జయించిన మొదటి దేశంగా నిలిచింది. 

 • <p>sunkara padmasri </p>

  Andhra Pradesh9, Jun 2020, 12:55 PM

  తెలుగు సినిమా హీరోల్లారా... జగన్ తో ఆ ఒక్క మాట చెప్పండి: సుంకర పద్మశ్రీ

  కరోనా విజృంభణ, లాక్ డౌన్ విధింపు కారణంగా కుదేలయిన తెలుగు సినీ పరిశ్రమను కష్టాల నుండి బయటపడేసే ప్రయత్నం జరుగుతోంది. 

 • Twitter CEO Jack Dorsey

  business28, May 2020, 3:09 PM

  డొనాల్డ్ ట్రంప్ ట్విట్లపై స్పందించిన ట్విట్టర్ సి‌ఈ‌ఓ...

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ట్విట్టర్‌పై విరుచుకుపడిన తరువాత, ట్విట్టర్‌ సిఇఒ జాక్ డోర్సే రాబోయే అధ్యక్ష ఎన్నికల గురించి తప్పుడు వార్తలు లేదా వివాదాస్పద సమాచారాన్ని ఎత్తి చూపుతూనే ఉంటుంది. మేము ఏవైనా తప్పులు చేస్తే అంగీకరించి వాటిని సరిచేసుకుంటాము’ అని డోర్సే పేర్కొన్నారు.
   

 • <p>Amy Jackson</p>

  Entertainment News20, May 2020, 2:09 PM

  అమీ జాక్సన్ హాట్ షో.. క్లీవేజ్ అందాలతో రచ్చ

  బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ సౌత్ చిత్రాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అమీజాక్సన్ మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవడు లాంటి చిత్రాల్లో నటించింది. తాజాగా అమీ జాక్సన్ తన ముద్దుల కొడుకు ఆండ్రియాస్ తో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. 
   

 • business18, May 2020, 1:07 PM

  అలీబాబా సహ వ్యవస్థాపకుడు జాక్‌ మా రాజీనామా...

  సెప్టెంబరులో అలీబాబా ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. పరోపకారంపై దృష్టి పెట్టడానికి అధికారిక వ్యాపార పాత్రల నుంచి తాను తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు.