Jabardasth Show  

(Search results - 46)
 • jabardasth

  News3, Apr 2020, 1:38 PM IST

  జబర్దస్త్ నటుల కొంప ముంచిన వ్యభిచారం.. వాళ్లిద్దరూ అవుట్ ?

  కేవలం సీరియల్స్, ఇతర కార్యక్రమాలకు మాత్రమే ఒకప్పుడు బుల్లితెర పరిమితమయ్యేది. కానీ ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ కు స్కోప్ ఉందని నిరూపించిన షో జబర్దస్త్. ఏళ్ల తరబడి జబర్దస్త్ షో ప్రేక్షకులని అలరిస్తోంది.

 • Nagababu

  News18, Mar 2020, 3:55 PM IST

  హైపర్ ఆది పంచ్.. నాగబాబు 'అదిరింది'కి మామూలుగా ఇవ్వలేదుగా

  హైపర్ ఆది పేరు చెప్పగానే బుల్లితెరపై జబర్దస్త్ షోలో పంచ్ ల ప్రవాహం కనిపిస్తుంది. యూట్యూబ్ వీడియోలతో ఆది కెరీర్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఆది టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు.

 • jabardasth

  News5, Mar 2020, 5:15 PM IST

  పిచ్చి వేషాలు వేస్తే.. 'జబర్దస్త్' కమెడియన్స్ కి స్ట్రాంగ్ వార్నింగ్..!

  ఈ షో ద్వారా ఎందరో ఆర్టిస్ట్ లు బుల్లితెరకి పరిచయమయ్యారు. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను ఇలా చాలా మంది కమెడియన్లు మంచి పేరు సంపాదించుకున్నారు. 

 • Nagababu

  News4, Feb 2020, 5:13 PM IST

  నాగబాబుకు షాకిచ్చిన ఆటో రాంప్రసాద్.. జబర్దస్త్ వదిలేయడంపై..

  తెలుగులో జబర్దస్త్ పాపులర్ కామెడీ షో. గత ఏడేళ్లుగా జబర్దస్త్ షో బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తోంది. జబర్దస్త్ షో ఆరంభం నుంచి మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ ఆ పొజిషన్ లో బాగా సెట్ అయిపోయారు.

 • నాగబాబు - 5 లక్షలు

  News3, Jan 2020, 10:15 AM IST

  'జబర్దస్త్' గ్యాంగ్.. నాగబాబుని వదలడం లేదు!

  'జబర్దస్త్' షో నుండి నాగబాబు బయటకి వెళ్లి 'జీ' తెలుగులో 'అదిరింది' అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. షో ఎలా ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ఇప్పుడు ఈ షోని ఈటీవీ టార్గెట్ చేస్తోంది. 

 • హైపర్ ఆది - 2 లక్షలు

  News20, Dec 2019, 11:35 AM IST

  'నీ స్థాయి ముందు తెలుసుకో..' హైపర్ ఆదిపై నెటిజన్లు ఫైర్!

  రీసెంట్ గా హైపర్ ఆది చేసిన ఓ స్కిట్ పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. 'జబర్దస్త్' షోలో హైపర్ ఆది పెర్ఫార్మన్స్ కోసం ఆడియన్స్ తెగ ఎదురుచూస్తుంటారు. ఆది పంచ్ డైలాగ్స్, అతడు వేసే కౌంటర్లకు పడి పడి నవ్వుతుంటారు. 

 • నాగబాబు - 5 లక్షలు

  News17, Dec 2019, 12:39 PM IST

  'జీ' షాకిచ్చే ఆఫర్: నాగబాబు రెమ్యునరేషన్!

   జబర్దస్త్ ని నాగబాబు ఎందుకు మానేసి వెళ్లిపోయారనేది రకరకాల వీడియోలతో ఆయన చెప్పే ప్రయత్నం చేసారు. కానీ జనాలకు కరెక్ట్ గా క్లారటీ మాత్రం రాలేదు. అసలు కారణం ఏదో వేరే ఉందని అంటున్నారు. 

 • jabardasth

  News17, Dec 2019, 11:00 AM IST

  జబర్దస్త్ ఒక చండాలం..  సీనియర్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

  రేటింగ్ తో బుల్లితెరపై దూసుకుపోతున్న కామెడీ షో జబర్దస్త్. పోటీగా వేరే ఛానల్స్ లో ఎన్ని  పుట్టుకొచ్చినా జబర్దస్త్ ని డీ కొట్టలేకపోయాయి. ఇక షో రేంజ్ పెరుగుతున్న కొద్దీ వివాదాలు కూడా ఆ డే స్థాయిలో పుట్టుకొచ్చాయి. 

 • undefined

  News30, Nov 2019, 7:43 PM IST

  జబర్దస్త్ నాశనం.. వాళ్లే కారణం: నాగబాబు ఫైర్

  జబర్దస్త్ షో మొదలైనప్పటి నుంచి దాదాపు ఏడేళ్లుగా జడ్జ్ గా కొనసాగిన నాగబాబు ఎట్టకేలకు ఆ షోకు ఎండ్ కార్డ్ పెట్టేసిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల నుంచి ఆయన షో నుంచి తప్పుకుంటున్నారు అనే కామెంట్స్ కి నాగబాబు రంగంలోకి దిగి కుండబద్దలు కొట్టేశారు. 

 • naresh

  ENTERTAINMENT27, Nov 2019, 9:48 PM IST

  నాగబాబు అవుట్.. 'జబర్దస్త్' ఆఫర్ పై నరేష్ కామెంట్!

  జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులని ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తోంది. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లాంటి కమెడియన్లు కామెడీ స్కిట్ లు చేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ షో ప్రస్తుతం కుదుపుకు గురైంది.

 • నాగబాబు - 5 లక్షలు

  News26, Nov 2019, 4:19 PM IST

  విషయం తేల్చకుండా.. ఈ నసేంటి నాగబాబు..!

  మూడు రోజుల క్రితం తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో వీడియో ద్వారా తాను 'జబర్దస్త్' షో నుండి తప్పుకుంటున్న మాట నిజమేనని వెల్లడించారు. సైద్ధాంతిక పరమైన విభేదాల కారణంగా తాను ఈ షో నుండి బయటకి వచ్చినట్లు చెప్పారు. 

 • Nagababu

  ENTERTAINMENT25, Nov 2019, 5:36 PM IST

  రోజా నా రాజకీయ ప్రత్యర్థి.. ఆమెతో కలసి నేను చేయాలా.. నాగబాబు!

  ఏళ్లతరబడి బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న కామెడీ షో జబర్దస్త్ లో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా మొదలైన వివాదాల నేపథ్యంలో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి న్యాయనిర్ణేతగా వ్యవరించిన సంగతి తెలిసిందే. 

 • nagababu

  News22, Nov 2019, 9:49 AM IST

  Jabardasth show : నేను 'జబర్దస్త్' చేయడం లేదు.. నాగబాబు కామెంట్స్!

  వ్యాపారానికి సంబంధించిన అభిప్రాయబేధాల వలనే బయటకి వచ్చేశానని అంటున్నారు. తాను జబర్దస్త్ షో మానేయడానికి కారణమంటూ రకరకాల ఊహాగానాలు బయటకి వస్తున్నాయని.. ఆ మాటలు నచ్చక తనే స్వయంగా క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు

 • adire abhi

  News21, Nov 2019, 3:09 PM IST

  'జబర్దస్త్' షో వదిలేసిన నాగబాబు, హైపర్ ఆది, అనసూయ..? క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!

  తాజాగా ఈ విషయాలపై స్పందించాడు కమెడియన్ అదిరే అభి. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

 • హైపర్ ఆది - 2 లక్షలు

  News20, Nov 2019, 11:58 AM IST

  'జబర్దస్త్' రచ్చ.. హైపర్ ఆది పరిస్థితి ఏంటో..?

  జీ తెలుగు ఛానెల్ ని ఆశ్రయించిన ఈ దర్శకులు ఇప్పుడు ఆ ఛానెల్ లో కొత్త షో చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు పనులు కూడా మొదలుపెట్టారు. తమకున్న పరిచయాలతో జబర్దస్త్ టీమ్స్ లోని సభ్యులను బయటకి లాగడం మొదలుపెట్టారు.