Jabardasth Fame  

(Search results - 10)
 • undefined

  EntertainmentJun 15, 2021, 3:21 PM IST

  తెలంగాణ భాషని, సంస్కృతిని కించపరచలేదు.. హైపర్ ఆది వివరణ

   హైపర్‌ ఆది స్పందించాడు. దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. తాను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని తెలిపాడు. స్క్రిప్ట్ నేను రాయలేదు. నేను కేవలం ఆర్టిస్టుని మాత్రమే అని తెలిపారు. 

 • undefined

  EntertainmentApr 9, 2021, 11:45 AM IST

  ఆయన నన్ను చంపేస్తాడు, నా డబ్బులు ఇప్పించండి... జబర్ధస్త్ వినోదిని కంప్లైంట్!


  జబర్దస్త్ లో లేడీ గెటప్స్ ద్వారా పాప్యులర్ అయిన కమెడియన్ వినోద్ అలియాస్ వినోదిని . ఎక్కువగా చమ్మక్ చంద్రతో కలిసి స్కిట్స్ చేస్తూ ఉండేవాడు వినోద్. జబర్దస్త్ లో ఎక్కువ కాలం పనిచేసిన కమెడియన్స్ లో వినోద్ కూడా ఒకరు. 

 • undefined

  EntertainmentJan 29, 2021, 2:03 PM IST

  జబర్దస్త్ జడ్జ్, ఎమ్మెల్యే రోజాని కలిసి యాక్షన్‌ కింగ్ అర్జున్‌..

  నటి, జబర్దస్త్ జడ్జ్, నగరి ఎమ్మెల్యే రోజాని యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ కలిశారు. కుటుంబ సమేతంగా రోజా నివాసంలో వారిని కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలోని  స్నేహితురాలైన రోజాని, ఆమె భర్త, దర్శకుడు సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు.

 • undefined

  EntertainmentJan 18, 2021, 11:08 AM IST

  చోళీ లెహంగాలో ముందు వెనుక చూపించేసిన జబర్ధస్త్ వర్ష... అందాల వేడి చల్లారక ముందే చూసేయండి!

  జబర్ధస్త్ లేటెస్ట్ సంచలనం వర్ష రెడ్ చోళీ లెహంగాలో సంక్రాంతి వేళ అందాల విందు భోజనం వడ్డించింది. తెల్లనైన మేనిఛాయపై మెరిసిపోయే దుస్తులు ధరించి మరింత అందంగా ముస్తాబు అయ్యింది. 
   

 • undefined

  EntertainmentDec 6, 2020, 11:40 PM IST

  హౌస్ నుండి రియల్ ఎంటర్టైనర్ అవుట్...!

  కామెడీ చేయడానికి ఆస్కారం ఉన్న ప్రతి సందర్భాన్ని అవినాష్ ఉపయోగించుకొని ఇంటి సభ్యుల ముఖాలపై నవ్వులు చిందించే వాడు. అప్పుడప్పుడు సహనం కోల్పోయినా, ఎక్కువ సమయం కామెడీ చేసి నవ్వించడానికి అవినాష్ ప్రయత్నం చేసేవారు. ఏది ఏమైనా బిగ్ బాస్ హౌస్ లో అవినాష్ జర్నీ ముగిసింది. ఈ వారానికి గాను అవినాష్ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం జరిగింది. 
  ఎలిమినేషన్స్ లో చివరి వరకు ఉన్న మోనాల్, అవినాష్ లలో మోనాల్ సేవ్ కావడంతో అవినాష్ ఎలిమినేట్ అయ్యాడు. 

 • undefined

  EntertainmentNov 18, 2020, 11:42 AM IST

  చీరలో చిలిపిగా చూస్తూ...టీజింగ్ ఫోజులతో చంపేస్తున్న జబర్ధస్త్ వర్ష

  ఏళ్లుగా తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది జబర్ధస్త్ కామెడీ షో. నాన్ స్టాప్ పంచ్ లతో సాగే జబర్ధస్త్ తెలియనివారంటూ ఉండరు.

 • undefined

  EntertainmentJun 1, 2020, 11:15 AM IST

  ఫస్ట్ పీరియడ్ టైమ్ లో గందరగోళానికి లోనయ్యా: అనసూయ..!

  స‌మాజంలో జ‌రిగే కొన్ని ముఖ్యమైన  ఘ‌ట‌న‌ల‌పై స్పందిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం ఏ విష‌యం గురించైనా అన‌ర్గ‌ళంగా మాట్లాడే స్టేజ్‌కి వ‌చ్చేసింది అన‌సూయ‌. ఇటీవ‌ల మెన్స్ట్రువల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి ఓ స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకుంది అనసూయ.

 • Dorababu jabardasth

  NewsMar 14, 2020, 1:05 PM IST

  దొరబాబు రైడింగులో పట్టుబడడంపై గడ్డం నవీన్ సంచలన కామెంట్

  జబర్దస్త్ ఫేమ్ దొరబాబు వ్యభిచారం కేసులో పట్టుబడ్డాడన్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయంపై మరో జబర్దస్త్ నటుడు, జూనియర్ రాఘవేంద్ర రావు గా పాపులర్ అయిన గడ్డం నవీన్ స్పందించాడు. 
   

 • rajinikanth

  NewsJan 10, 2020, 12:07 PM IST

  'జబర్దస్త్'కి పంచ్.. సూపర్ స్టార్ సినిమాలో హైపర్ ఆది టాపిక్!

  ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రజినీకాంత్ సినిమాల్లో డైలాగ్స్ అంటే ఓ రేంజ్ లో పేలుతుంటాయి. ఆ డైలాగ్స్ తో 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది పేరు వినిపించడం ఆశ్చర్యపరుస్తోంది.

 • naresh

  NewsFeb 10, 2019, 9:08 AM IST

  జబర్దస్త్ ఫేమ్ నరేష్ టీంపై దాడి

  నరేష్ బృందం తిరుగుప్రయాణం అయిన తర్వాత మార్గమధ్యలో కొందరు స్థానిక యువకులు వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఒక యువకుడిని పట్టుకొని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.