Jabardasth Comedy  

(Search results - 21)
 • Entertainment26, Jun 2020, 3:39 PM

  రైడింగులో దొరికిన దొరబాబును ఎలా బయటకు తీసుకొచ్చామో చెప్పిన హైపర్ ఆది

  సాధారణంగా ఎప్పుడు ఉన్నట్టే నాన్ స్టాప్ పంచులు, ప్రాసలు అన్ని ఉన్నాయి. కాకపోతే నిన్న స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మాత్రం దొరబాబు, పరదేశి. రైడింగులో పట్టుబడ్డ తరువాత వారు జబర్దస్త్ సెట్లో ఆది  కనబడడం ఇదే తొలిసారి. 

 • Entertainment24, Jun 2020, 10:59 AM

  `జబర్దస్త్`‌ నుంచి వాళ్లు ఔట్‌..? ప్రోమోతో హింట్ ఇచ్చిన టీం!

  కరోనా ప్రభావం వినోద పరిశ్రమ మీద తీవ్ర స్థాయిలో ఉంది. రెండు నెలలకు పైగా సినిమాలు సీరియల్స్‌కు సంబంధించిన సినిమాలన్నీ పూర్తి స్థాయిలో నిలిచిపోయాయి. దీంతో ఛానల్స్‌కు కూడా భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఇప్పుడు నిర్మాతలు నష్టాలను తగ్గించుకునే పనిలో పడ్డారు.

 • Jabardasth

  News9, Mar 2020, 6:18 PM

  అక్రమ సంబంధాల నేపథ్యం.. జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు

  పాపులర్ కామెడీ షో జబర్దస్త్ పై వస్తున్న విమర్శలు ఈ నాటివి కాదు. ఈ షో ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నో విమర్శలు ఎదురవుతున్నాయి.

 • rajinikanth

  News10, Jan 2020, 12:07 PM

  'జబర్దస్త్'కి పంచ్.. సూపర్ స్టార్ సినిమాలో హైపర్ ఆది టాపిక్!

  ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో ఓ డైలాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా రజినీకాంత్ సినిమాల్లో డైలాగ్స్ అంటే ఓ రేంజ్ లో పేలుతుంటాయి. ఆ డైలాగ్స్ తో 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆది పేరు వినిపించడం ఆశ్చర్యపరుస్తోంది.

 • roja

  News8, Jan 2020, 4:39 PM

  జగన్ పై సెటైర్.. 'జబర్దస్త్' కమెడియన్ కి రోజా వార్నింగ్!

  ఈ షో ఆ తరువాత నుండి వారానికి రెండు సార్లు ప్రసారం చేయడం లొడలుపెట్టారు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్లకు లైఫ్ దొరికింది. 
  చాలా మంది సినిమాల్లో కూడా క్లిక్ అవుతున్నారు. అలాంటి స్టార్ డం కమెడియన్ నరేష్ కి కూడా దక్కింది.

 • Nagababu

  News1, Jan 2020, 2:55 PM

  జబర్దస్త్ లో రోజా మార్క్ పాలిటిక్స్.. నాగబాబు ప్లేస్ ఆయనదే ?

  మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ షో నుంచి తప్పుకోవడం చిత్ర పరిశ్రమతో పాటు అభిమానుల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి రోజా, నాగబాబు ఆ షోకు జడ్జిలుగా ఒదిగిపోయారు. తెలుగులో అత్యధిక టిఆర్సీ రేటింగ్స్ సాధించే షోలలో జబర్దస్త్ ఒకటి. 

 • Anasuya Bharadwaj

  News17, Dec 2019, 2:47 PM

  అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

  యాంకర్ గా, నటిగా అనసూయ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ అందమైన యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం లాంటి చిత్రాలు అనసూయకు నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. 

 • నాగబాబు - 5 లక్షలు

  News17, Dec 2019, 12:39 PM

  'జీ' షాకిచ్చే ఆఫర్: నాగబాబు రెమ్యునరేషన్!

   జబర్దస్త్ ని నాగబాబు ఎందుకు మానేసి వెళ్లిపోయారనేది రకరకాల వీడియోలతో ఆయన చెప్పే ప్రయత్నం చేసారు. కానీ జనాలకు కరెక్ట్ గా క్లారటీ మాత్రం రాలేదు. అసలు కారణం ఏదో వేరే ఉందని అంటున్నారు. 

 • karthikeya

  News29, Nov 2019, 8:43 PM

  జబర్దస్త్ లో RX100 హీరో కార్తికేయ.. హైపర్ ఆది పంచ్ లకు పగలబడి నవ్వుతూ..!

  ఏళ్ల తరబడి ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ లో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జబర్దస్త్ నుంచి మెగా బ్రదర్ నాగబాబు తప్పుకున్న సంగతి తెలిసిందే. 

 • naresh

  ENTERTAINMENT27, Nov 2019, 9:48 PM

  నాగబాబు అవుట్.. 'జబర్దస్త్' ఆఫర్ పై నరేష్ కామెంట్!

  జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులని ఏళ్ల తరబడి అలరిస్తూ వస్తోంది. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర, గెటప్ శ్రీను, రాంప్రసాద్ లాంటి కమెడియన్లు కామెడీ స్కిట్ లు చేస్తూ కడుపుబ్బా నవ్విస్తున్నారు. మంచి టిఆర్పి రేటింగ్స్ తో దూసుకుపోతున్న జబర్దస్త్ షో ప్రస్తుతం కుదుపుకు గురైంది.

 • Nagababu

  ENTERTAINMENT25, Nov 2019, 5:36 PM

  రోజా నా రాజకీయ ప్రత్యర్థి.. ఆమెతో కలసి నేను చేయాలా.. నాగబాబు!

  ఏళ్లతరబడి బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్న కామెడీ షో జబర్దస్త్ లో వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా మొదలైన వివాదాల నేపథ్యంలో జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ ప్రారంభమైనప్పటి నుంచి న్యాయనిర్ణేతగా వ్యవరించిన సంగతి తెలిసిందే. 

 • nagababu

  News22, Nov 2019, 9:49 AM

  Jabardasth show : నేను 'జబర్దస్త్' చేయడం లేదు.. నాగబాబు కామెంట్స్!

  వ్యాపారానికి సంబంధించిన అభిప్రాయబేధాల వలనే బయటకి వచ్చేశానని అంటున్నారు. తాను జబర్దస్త్ షో మానేయడానికి కారణమంటూ రకరకాల ఊహాగానాలు బయటకి వస్తున్నాయని.. ఆ మాటలు నచ్చక తనే స్వయంగా క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు

 • adire abhi

  News21, Nov 2019, 3:09 PM

  'జబర్దస్త్' షో వదిలేసిన నాగబాబు, హైపర్ ఆది, అనసూయ..? క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!

  తాజాగా ఈ విషయాలపై స్పందించాడు కమెడియన్ అదిరే అభి. ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదిరే అభి ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చాడు.

 • nagababu

  News18, Nov 2019, 11:06 AM

  Jabardasth: నాగబాబు అవుట్.. బండ్ల గణేష్ ఇన్..?

  ఇప్పటివరకు నాగబాబు, రోజా ఈ షోని నడిపిస్తూ వస్తున్నారు. కేవలం కుర్చీలో కూర్చొని నవ్వడం మాత్రమే కాదు.. టీం మెంబర్స్ కి సలహాలు, సూచనలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఈ షో నుండి నాగబాబు తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి

 • jabardasth

  News16, Nov 2019, 4:25 PM

  Jabardasth: దర్శకులతో నాగబాబు ప్లాన్.. జబర్దస్త్ కి కోలుకోలేని దెబ్బ!

  టీఆర్పీ రేటింగ్స్ లో అగ్రస్థానంలో దూసుకుపోతుంది. ఈ షోని కాపీ కొడుతూ చాలా టీవీ షోలు వచ్చాయి. అప్పట్లో'జబర్దస్త్'కి పోటీగా మాటీవీలో 'దేశముదుర్లు' అనే షో వచ్చింది. కానీ అది ఎప్పుడు వచ్చిందో పోయిందో కూడా జనాలకు తెలియదు.