Asianet News TeluguAsianet News Telugu
13 results for "

Jabardasth Avinash

"
bigg boss fame avinash marriage bigg boss celebrities attendedbigg boss fame avinash marriage bigg boss celebrities attended

జబర్దస్త్ అవినాష్ పెళ్లి... హాజరైన బిగ్ బాస్ సెలబ్రిటీలు!

ముక్కు అవినాష్ వివాహానికి బుల్లితెర, వెండితెర సెలెబ్రిటీలు హాజరైనట్లు సమాచారం. ముఖ్యంగా Bigg boss సెలబ్రిటీలు భానుశ్రీ, రోల్ రైడా పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

Entertainment Oct 20, 2021, 5:13 PM IST

Mukku Avinash Gets engaged to Anuja, Engagement Photos go viralMukku Avinash Gets engaged to Anuja, Engagement Photos go viral
Video Icon

అదిరిపోయేలా ముక్కు అవినాష్ ఎంగేజ్మెంట్, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే...

సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. 

Entertainment Sep 2, 2021, 11:23 AM IST

bigg boss fame mukku avinash gets engaged with anuja reveals by instagram postbigg boss fame mukku avinash gets engaged with anuja reveals by instagram post

సడన్ గా జబర్దస్త్ అవినాష్ నిశ్చితార్థం... సోషల్ మీడియా ద్వారా వెల్లడి, ఇంతకీ ఈ బ్యూటీఫుల్ లేడీ ఎవరంటే!


సోషల్ మీడియా వేదికగా జబర్దస్త్ అవినాష్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు. చడీ చప్పుడు లేకుండా నిశ్చితార్థం జరుపుకొని, నాకు పెళ్లి అంటూ అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఇంతకీ అవినాష్ భార్య కానున్న ఈ బ్యూటిఫుల్ లేడీ ఎవరనే ఆసక్తి అందరిలో మొదలైపోయింది. 

Entertainment Sep 1, 2021, 9:53 AM IST

hot anchor sreemukhi beaten by jabardasth avinash sreemukhi mother shockhot anchor sreemukhi beaten by jabardasth avinash sreemukhi mother shock

ట్రీట్‌మెంట్‌కి నిరాకరించిన శ్రీముఖి.. అమ్మా సోదరుడి ముందే చెంప చెల్లుమనిపించిన అవినాష్‌.. ఏందీ విచిత్రం

`బిగ్‌బాస్‌` ఫేమ్‌, `బజర్దస్త్` ముక్కు అవినాష్‌ రెచ్చిపోయాడు. యాంకర్‌ శ్రీముఖి చెంప చెల్లుమనిపించాడు. శ్రీముఖి వాళ్ల అమ్మ, సోదరుడు చూస్తుండగానే ఇంటికెళ్లి మరీ శ్రీముఖిపై చేయిచేసుకున్నాడు. దీంతో ఇప్పుడిది వైరల్‌గా మారింది. 

Entertainment Aug 25, 2021, 2:53 PM IST

Jabardasth avinash getting married very soon jspJabardasth avinash getting married very soon jsp

'జబర్దస్త్' అవినాష్ పెళ్లా?.. షాకింగ్ పిక్ షేర్!

 అందరూ పెళ్లి శుభాకాంక్షలు తెలియచేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వధువు ఎవరు..  పెళ్లి ఎప్పుడు? నిజంగానే పెళ్లి జరుగుతోందా? అని రకరకాల డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.

Entertainment Jun 29, 2021, 4:27 PM IST

Let Us Marry: Mukku Avinash Shocking proposal To Bigg Boss Ariyana GloryLet Us Marry: Mukku Avinash Shocking proposal To Bigg Boss Ariyana Glory
Video Icon

అరియనా ముందు పెళ్లి ప్రపోజల్ పెట్టిన ముక్కు అవినాష్

బిగ్ బాస్ సీజన్ 4 అత్యంత ఆదరణ దక్కించుకుంది.

Entertainment News Jan 7, 2021, 6:33 PM IST

this is how jabardasth avinash eliminated from bigg boss house ksrthis is how jabardasth avinash eliminated from bigg boss house ksr

కమెడియన్ అవినాష్ జర్నీ అలా ముగిసింది..!

ఈ ఆదివారం మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ ని వీడాడు. టైటిల్ ఫేవరేట్ అనుకున్న కంటెస్టెంట్ హౌస్ ని వీడడం జరిగింది. ఇక 13వ వారానికి బిగ్ బాస్ రియాలిటీ షో చేరుకోగా, నాగార్జున సరదా ఆటలతో ఎపిసోడ్ ని ఆహ్లాదంగా నడిపారు. వినోదంతో కూడిన ఆటలు ఇంటి సభ్యులతో పాటు, ప్రేక్షకులకు ఆహ్లాదం పంచాయి. ఇక నలుగురు సభ్యులు ఎలిమినేషన్ లో ఉండగా మొదటగా అభిజిత్ ని సేవ్ చేశాడు. 

Entertainment Dec 7, 2020, 12:25 AM IST

Bigg Boss Telugu Season 4: Jabardasth Mukku Avinash Thought Of Commiting Suicide During lock downBigg Boss Telugu Season 4: Jabardasth Mukku Avinash Thought Of Commiting Suicide During lock down

లాక్ డౌన్ లో సూసైడ్ చేసుకోవాలనుకున్న బిగ్ బాస్ ముక్కు అవినాష్, హైపర్ ఆది చెప్పింది నిజమే..!

ముక్కు అవినాష్ తాను లాక్ డౌన్ కాలంలో సూసైడ్ చేసుకుందామని అనుకున్నట్టు విస్తుపోయే విషయాన్ని చెప్పాడు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకోవడానికి గల కారణాలను చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు అవినాష్. 

Entertainment Oct 10, 2020, 2:08 AM IST

Bigg Boss Telugu Season 4: Jabardasth Avinash Injured in Killer Coins TaskBigg Boss Telugu Season 4: Jabardasth Avinash Injured in Killer Coins Task

బిగ్ బాస్ హౌజ్ లో గాయపడ్డ జబర్దస్త్ ముక్కు అవినాష్, మెడికల్ రూంలో చికిత్స

ఈరోజు టాస్కులో కూడా ఏడుపులు, గొడవలతోపాటుగా గాయాలు కూడా అయ్యాయి. జబర్దస్త్ ఫేమ్ అవినాష్ ఈరోజు టాస్క్ లో గాయపడడంతో అతడిని మెడికల్ రూమ్ కి తరలించారు ఇంటి సభ్యులు. 

Entertainment Oct 1, 2020, 1:13 AM IST

Jabardasth Hyper Aadi Reveals The Reason For Mukku Avinash Entering Bigg BossJabardasth Hyper Aadi Reveals The Reason For Mukku Avinash Entering Bigg Boss

ఈఎంఐలు కట్టలేకనే జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి ముక్కు అవినాష్: హైపర్ ఆది సంచలనం

అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కు ఎందుకు వెళ్ళాడో కారణం చెప్పాడు హైపర్ ఆది. అవినాష్ జబర్దస్త్ ను వదిలి బిగ్ బాస్ కి వెళ్ళడానికి కారణం ఆర్ధిక ఇబ్బందులేనని ఫన్నీగా చెప్పకనే చెప్పాడు హైపర్ ఆది.

Entertainment Sep 26, 2020, 10:41 AM IST

do you know how much remuneration for jabardasth avinash in bigg bossdo you know how much remuneration for jabardasth avinash in bigg boss
Video Icon

జబర్దస్త్ అవినాష్ రెమ్యునరేషన్ తెలిస్తే.. దిమ్మ తిరుగుతుంది...

జబర్దస్త్ అవినాష్ ఎంట్రీతో బిగ్ బాస్ సీజన్ 4 గేమ్ టర్న్ అయినట్టే లెక్క.. 

Entertainment Sep 18, 2020, 8:23 PM IST

Anchor Suma Fires On Bigg Boss Avinash  SRIAnchor Suma Fires On Bigg Boss Avinash  SRI

"నీ ముక్కు తగలెయ్య" అంటూ బిగ్ బాస్ అవినాష్ పై యాంకర్ సుమ ఫైర్

తాజాగా సుమ కనకాల బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముక్కు అవినాష్ పై తీవ్రంగా ఫైర్ అయింది. నీ ముక్కు తగలెయ్య అంటూ అవినాష్ పై విరుచుకుపడింది.

Entertainment Sep 18, 2020, 5:34 PM IST

Sreemukhi Vishnu priya and jabardasth avinash latest video goes viralSreemukhi Vishnu priya and jabardasth avinash latest video goes viral

బతుకు బలైపోయింది.. యాంకర్ తో జబర్దస్త్ నటుడి పెళ్లి.. శ్రీముఖి మీడియేటర్

శ్రీముఖి బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా మారిపోయింది. ప్రస్తుతం శ్రీముఖి పలు టివి షోలు చేస్తూ బిజీగా గడుపుతోంది. సినిమాలకు స్వస్తి చెప్పిన శ్రీముఖి యాంకరింగ్ పైనే ఫోకస్ పెట్టింది.

Entertainment News Apr 17, 2020, 5:05 PM IST