Jaanu  

(Search results - 46)
  • ఎలా ఉందంటే...  ఈ సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్. అందుకు తగినట్లే స్కీన్ ప్లే కూడా రాసుకున్నారు.  ఎక్కువగా మాజీ ప్రేమకుల మానసిక సంఘర్షణలు, వారి మధ్య జరిగే భావోద్వేగాల చుట్టూ తిరుగుతుంది. మనస్సుతో చూడాల్సిన సీన్స్ చాలా ఉంటాయి. కళ్లతో కానిచ్చేసి,మైండ్ తో జడ్జిమెంట్ ఇచ్చేసే కథ కాదిది. చాలా ఫీల్ తో దర్శకుడు రాసుకున్న సీన్స్ ని ఎక్కడా ప్రక్కకు వెళ్లకుండా తెరకెక్కిచారు.

    Entertainment24, Apr 2020, 1:18 PM

    జాను’ అక్కడ పెద్ద హిట్, దిల్ రాజు ఫుల్ హ్యాపీ

    ఈ సినిమాలో శర్వానంద్, సమంత నటనకు ప్రేక్షకులు నూటికి నూరు మార్కులూ పడ్డాయి. సంగీతం కూడా ప్రేక్షకులను కట్టిపడేసింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ.. వారి వారి తొలి ప్రేమ జ్జాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.  

  • prabhas

    Entertainment1, Apr 2020, 1:03 PM

    పాపం ప్రభాస్,పెద్ద చిక్కే వచ్చింది.. ఎలా బయటపడతాడో

    కరోనా వైరస్ ప్రభావం  షూటింగ్ లా మీద కూడా పడిన విషయం తెలిసిందే.   సినిమా, సీరియల్, వెబ్ సిరీస్, ఇతర షూటింగ్ లను నిలిపివేసారు. ఈ నేపధ్యంలో ప్రారంభ దశలో ఉన్న సినిమాలకు పెద్దగా నష్టం లేదు కానీ, ఇప్పటికే మొదలై సగంలో ఉన్న పెద్ద సినిమాలకు పెద్ద సమస్యలే వచ్చి పడుతున్నాయి.

     అందులో ప్రభాస్, రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఒకటి. ఈ సినిమాకు ప్రారంభం నుంచి అడ్డంకులు తగులుతూనే ఉన్నాయి. మొదట్లో సాహో కోసం ఈ చిత్రం షూటింగ్ ని వాయిదా వేసారు. ఆ తర్వాత స్క్రిప్టు మార్పులని కొద్ది నెలలు వాయిదా పడింది. ప్రభాస్...రెస్ట్ తీసుకుని షూటింగ్ కు వచ్చేసరికి మొత్తం సీనే మారిపోయింది. 

  • శర్వానంద్ - 35

    Entertainment16, Mar 2020, 10:41 AM

    శర్వానంద్ హెల్త్ పై ఓ షాకింగ్ న్యూస్

    'శ్రీకారం'  చిత్రంలో నటిస్తున్నాడు. కిశోర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.., 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

  • Samantha

    Entertainment13, Mar 2020, 9:36 AM

    సమంత...గేమ్ ఓవర్ అంటున్న సోనీ పిక్చర్స్

    సమంత త్వరలో బిడ్డను కనబోతోందంటూ ప్రచారం చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చినట్లైంది. ఆమె తాజాగా కొత్త చిత్రం ఓకే చేయటమే కాక , వరస పెట్టి సినిమాలు ఓకే చేస్తోంది. అయితే..

  • சூப்பர் டீலக்ஸ்

    News11, Mar 2020, 3:23 PM

    ఫ్లాప్ హీరోయిన్ అంటూ కామెంట్స్.. స్టార్ హీరోలపై సమంత ఘాటు వ్యాఖ్యలు!

    సౌత్ లో ఉన్న అద్భుతమైన నటీమణుల్లో సమంత ఒకరు. ఏ మాయ చేశావే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన సమంత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది.

  • Ram Red movie

    News2, Mar 2020, 8:50 PM

    రామ్ కు 'జాను' టెన్షన్,అదే జరిగితే పెద్ద దెబ్బే

    ఒక సినిమా హిట్ అయితే దాని ప్రభావం ఖచ్చితంగా మిగతా సినిమా వారిపైనా, ఇండస్ట్రీపైనా పడుతుంది. అదే విధంగా ఫ్లాఫ్ అయినా అదే పరిస్దితి. మిగతా వాళ్లకు ప్రతీ విషయం ఆచి తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి వస్తుంది.

  • కెరీర్ మొదట్లో ఎక్కువగా కొత్త  దర్శకులతో సినిమాలను నిర్మించిన రాజు ఈ మధ్య ఎక్కువగా ప్రయోగాలు చేయడం లేదు.  ఇక అప్పుడపుడు సీనియర్ దర్శకులకు మళ్ళీ మెగా ఫోన్ పట్టె అవకాశం ఇస్తున్నారు.

    News26, Feb 2020, 8:43 PM

    దిల్ రాజు ద్వితీయ వివాహం జరిగిపోయిందా?

    నిజానికి ఇది అంత చర్చించుకోదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఒకరి వ్యక్తిగత జీవితానికి సంభందించింది. కానీ సెలబ్రెటీలకు వ్యక్తిగతాలు కూడా ఈ రోజున మీడియా హైలెట్ చేస్తూ వస్తోంది.

  • Aditi Rao Hydari

    News24, Feb 2020, 5:46 PM

    సమంత ఫ్లాప్ షో అంటూ కామెంట్స్ .. విరుచుకుపడ్డ అదితి రావు హైదరి

    అందం మాత్రమే కాదు.. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించగలిగే ప్రతిభతో సమంత సౌత్ లోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. సమంత కెరీర్ లో సక్సెస్ రేట్ కూడా ఎక్కువే.

  • 5వ తారీఖు(2003) అనే సినిమాలో చిన్నపాత్రలో కనిపించిన శర్వానంద్ అప్పుడు 2వేల లోపే అందుకున్నాడు. ఇక ఇప్పుడు 8కోట్లకు పైగా అందుకుంటున్నాడట.

    News22, Feb 2020, 4:31 PM

    ‘జాను’ వల్ల శర్వానంద్ కు ఇంకో పెద్ద సమస్య?

    సినిమా మెల్లిగా డిజాస్టర్ దిసగా ప్రయాణం పెట్టుకుంది. అయితే ఇలాంటి సినిమాల వల్ల దిల్ రాజు వంటి పెద్ద నిర్మాతకు పెద్దగా నష్టపోయేదేమీ ఉండదు. లాభాలు ఉండవంతే. 

  • పాటలు సిట్యువేషనల్ గా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్. విజువల్స్ హైలెట్ గా ఉన్నాయి. మిగతా టెక్నిషియన్స్ వర్క్ ...దిల్ రాజు వంటి సంస్ద నిర్మించే చిత్రాల మాదిరిగానే మంచి స్టాండర్డ్స్ లో  ఉన్నాయి.  తమిళ విజయ్ సేతుపతి,త్రిషలతో పోటీ పెట్టలేం కానీ ఇక్కడ శర్వానంద్, సమంత ఇద్దరూ బాగా చేసారు. ముఖ్యంగా ప్రేమ, విరహం, వేదన అనే అంశాలను కళ్లతోనూ , బాడీ లాంగ్వేజ్ తోనూ చూపించగలిగారు.

    News17, Feb 2020, 8:46 AM

    ‘జాను’ దెబ్బ: శర్వానంద్ తీసుకున్న షాకింగ్ డెసిషన్

    'దిల్' రాజుగారు  ‘96’ సినిమాకు రీమేక్ సినిమా చేద్దామని అన్నప్పుడు, తమిళ మూవీ  చూశాను. క్లాసిక్ మూవీ కదా .. చేయగలనా? అనుకున్నాను. పైగా విజయ్ సేతుపతితో పోల్చి చూసి ట్రోల్ చేస్తారేమోననే సందేహం కూడా కలిగింది. 

  • love

    News14, Feb 2020, 11:39 AM

    వెండితెరపై లేత ప్రేమకథ.. బొమ్మ హిట్ కొట్టిందంతే..!

    స్కూల్ డేస్ లో మొదలయ్యే ప్రేమ కథలు పెరిగి పెద్దయ్యాక కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండడం చాలా సినిమాల్లో చూశాం.. అలాంటి అనుభవం, స్కూల్ డేస్ లవ్ స్టోరీస్ మనలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది. 

  • stars

    News13, Feb 2020, 10:56 AM

    వాలెంటైన్స్ స్పెషల్.. మీ పార్టనర్ తో ఈ సినిమా చూస్తే ఆ కిక్కే వేరు!

    ఎన్ని సినిమాలొచ్చినా.. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ కి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అలా గతే ఐదేళ్లలో వచ్చిన బెస్ట్ యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం

  • ಅಲ್ಲು ಅರ್ಜುನ್‌: ಸಂಭಾವನೆ 14 ಕೋಟಿ ರೂ.

    News13, Feb 2020, 9:48 AM

    ప్రభాస్ ‘ఓ డియర్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్!

    రాథాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్-పూజా హెగ్డే జంటగా ఈ ప్రేమకథ చిత్రం తెరకెక్కుతోంది. పునర్జన్మల నేపథ్యంలో ఆసక్తికర కథనంతో ఈ ప్రేమకథ సాగుతుందని చెప్తున్నారు. 

  • Samantha

    News12, Feb 2020, 5:46 PM

    అలా ఇంటికి వెళితే చైతు నన్ను చంపేస్తాడు: సమంత

    అక్కినేని వారసుడు నాగచైతన్య, క్రేజీ హీరోయిన్ సమంత 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. సమంత, నాగ చైతన్య తొలిసారి ఏ మాయ చేశావే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో చైతు సమంత జంటగా నటించారు. 

  • అప్పటికి జానుకి పెళ్లైపోయింది. రామ్ మాత్రం అలాగే అవివిహాతుడుగా మిగిలిపోయాడు.  ఇంతకాలం గ్యాప్ తర్వాత కలిసిన వాళ్లిద్దరు ఏం మాట్లాడుకున్నారు. ఏం చేసారు. ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు. ఆ కొద్ది పాటి గంటల్లో ఏ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు...చివరకు ఈ ఒకనాటి ప్రేమకులు...అలనాటి ప్రేమకులుగా మిగిలిపోయారా...లేక ఇప్పుడు ఏమన్నా నిర్ణయం తీసుకుని ఒకటి అయ్యారా, అప్పుడు ఎందుకు వీళ్లిద్దరూ ఒకటి కాలేకపోయారు...వారి హృద‌యాల్లో ఏర్ప‌డిన మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ల స‌మాహార‌మే ఈ సినిమా.

    News12, Feb 2020, 5:34 PM

    శర్వానంద్ కి పెద్ద దెబ్బే.. ‘జాను’ బ్రేక్ ఈవెన్ కష్టమే?

    అందుతున్న సమాచారం మేరకు  'జాను' మొదటి నాలుగు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.7.24 కోట్ల షేర్(రూ.13.15 కోట్లు) మాత్రమే సాధించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 19.20 కోట్లు.