Jaan Movie  

(Search results - 12)
 • Entertainment11, Jun 2020, 7:20 PM

  రెండు నెలల తరువాత కెమెరా ముందుకు డార్లింగ్‌.. ప్రభాస్ గ్రీన్ ఛాలెంజ్‌

  లాక్‌ డౌన్‌ కాలంలో మిగతా హీరోలంతా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‌ ఉంటే, ప్రభాస్ మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. దాదాపు రెండు నెలలుగా ఒక్కాసారి కూడా కెమెరా కంటికి చిక్కని ప్రభాస్ తాజాగా గ్రీన్‌ చాలెంజ్‌లో భాగంగా మీడియా కెమెరాలకు చిక్కాడు.

 • ఇకపోతే 2019 ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రభాస్ 54వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదికి 34కోట్ల ఆదాయంతో 44వ స్థానంలో నిలిచాడు.

  News31, Dec 2019, 5:38 PM

  'జాన్' లో ఒకటే యాక్షన్ సీన్.. మిగతాదంతా అదే ?

  ఈ యాక్షన్ సీన్ కూడా కథ ఊహించని మలుపు తిరిగే సందర్భంలో మాత్రమే వస్తుందని అంటున్నారు. సినిమా మొత్తం కూడా లవ్ అండ్ ఎమోషన్ చుట్టూ మాత్రమే తిరుగుతుందని వినికిడి.

 • ఇకపోతే 2019 ఫోర్బ్స్ లిస్ట్ లో ప్రభాస్ 54వ స్థానంలో నిలిచాడు. ఈ ఏడాదికి 34కోట్ల ఆదాయంతో 44వ స్థానంలో నిలిచాడు.

  News25, Dec 2019, 4:18 PM

  ప్రభాస్ తో అర్జున్ రెడ్డి డైరెక్టర్.. నిజమేనా?

  అర్జున్ రెడ్డి సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన ఆ సినిమా బాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక లాభాల్ని అందించిన సినిమాగా నిలిచింది.

 • prabhas

  News19, Dec 2019, 3:44 PM

  ప్రభాస్ జాన్ కోసం రామ్ చరణ్ సాయం

  ప్రభాస్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా జాన్ సినిమా విషయంలోజాగ్రత్తలు తీసుకుంటున్నాడు. జిల్ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 • prabhas

  News7, Dec 2019, 3:50 PM

  మాట తప్పుతున్న ప్రభాస్.. దెబ్బపడినా లెక్కచేయట్లేదు?

  సాహో ప్రమోషన్స్ లో బడ్జెట్ పై కామెంట్ చేస్తూ ఇక నుంచి 100కోట్ల సినిమాలకు దూరంగా ఉంటానని స్ట్రాంగ్ గా చెప్పిన ప్రభాస్ తన మాటపై మరోసారి పట్టు కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటె జాన్ సినిమా విషయంలో నిర్మాతలు మళ్ళీ దర్శకుడిపై నమ్మకంతో ప్రభాస్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ డోస్ పెంచుతున్నారు.

 • prabhas

  News27, Nov 2019, 8:27 AM

  ప్రభాస్ ఎవరికైనా నచ్చేస్తారు.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

  రుసగా ఆఫర్స్ అందుకుంటున్న స్టార్ బ్యూటీ పూజా హెగ్డే. గ్లామర్ బ్యూటీలు ఎంత మంది ఉన్నా కూడా స్టార్ హీరోల సినిమాలలో ఇప్పుడు ఈ బ్యూటీనే కనిపిస్తోంది. ఇక సీనియర్ హీరోయిన్స్ అవకాశాలను కూడా పూజానే లాగేసుకుంటోందని టాక్ వస్తోంది. ప్రస్తుతం పూజా హెగ్డే ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే.

 • pooja hegde

  News21, Nov 2019, 9:29 PM

  జేజమ్మని కొట్టే దమ్ముందా పూజా?

  హీరోయిన్ల కొరత ఏర్పడిందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. సీనియర్ హీరోయిన్స్ ని చూసి ఆడియెన్స్ కి బోర్ కొట్టేయడంతో స్టార్ హీరోలు కూడా ఏళ్లతరబడి కళ్ళముందు ఉన్న హీరోయిన్స్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎవరి సంగతి ఎలా ఉన్నా అనుష్క శెట్టి మాత్రం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది.

 • prabhas

  News15, Nov 2019, 9:17 AM

  ప్రభాస్ 20: జాన్ కోసం భారీ సెట్స్.. మళ్ళీ బడ్జెట్ పోటు?

  ఎన్నో అంచనాల నడుమ విడుదలైన సాహో సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. మొత్తానికి సాహో అయితే పెట్టిన బడ్జెట్ ని వెనక్కి తెచ్చేసింది. అయితే ఇక నుంచి బిగ్ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా చేయనని చెప్పిన ప్రభాస్ మళ్ళీ అదే బాటలో అడుగులు వేయక తప్పడం లేదు.

 • prabhas

  News9, Nov 2019, 12:07 PM

  సాహో ఎఫెక్ట్: బడ్జెట్ లో ప్రభాస్ కండిషన్స్

  సాహో అధిక బడ్జెట్ పెట్టడంతో అనవసరంగా వృధా అయ్యిందని ప్ప్రభాస్ ఇప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కథకు ఎంత అవసరమో అంతే ఖర్చు అయ్యేలా ముందే నిర్మాతలతో డిస్కస్ చేశాడట. 

 • ఇక తాను ఈ ప్రాజెక్టుకు ప్రభాస్‌ను ఎలా ఒప్పించానో చెప్తూ.. : రాజమౌళి మాట్లాడుతూ..అప్పటికే నేను ప్రభాస్‌తో ‘ఛత్రపతి’సినిమా చేశాను. ఆ టైమ్ లో మా ఇద్దరి మధ్య సినిమాలకు సంబంధించి అనేక విషయాలు చర్చకు వచ్చేవి. అదే మా మధ్య ప్రెండ్షిప్ మరింత బలపడేలా చేసింది. అలా మాట్లాడుకుంటూంటే.. తెల్లవారిపోయేది. మా మధ్య... సినిమాలు, జీవితం, భవిష్యత్‌లో ఎలాంటి ప్రాజెక్టులు చేయాలి? ఇలా మా మధ్య చర్చలు నడిచేవి. అప్పుడే నేను ‘రాజులు.. యుద్ధాలు నేపథ్యంలో ఒక భారీ సినిమా తీయాలి’ అని చెప్పా. వెంటనే ‘డార్లింగ్‌ నువ్వు అలాంటి సినిమా చేస్తే, నీకు ఎన్నిరోజులు డేట్స్‌ కావాలంటే అన్ని రోజులు ఇస్తా’ అని ప్రభాస్‌ నాతో అన్నాడు. అలా తర్వాత అది ‘బాహుబలి’గా చిత్రంగా పట్టాలెక్కింది.

  News1, Nov 2019, 12:17 PM

  హాలీవుడ్ పై ప్రభాస్ కామెంట్.. క్లారిటీ వచ్చేసింది!

  రెబల్ స్టార్ కటౌట్ ఇప్పటికే ఇండియాలో భారీ స్థాయిలో పాకేసింది. ఇక అన్ని కుదిరితే హాలీవుడ్ తెరపై కూడా ప్రభాస్ కనిపించే ఛాన్స్ ఉంటుందని ఒక క్లారిటీ అయితే వచ్చింది. సాధారణంగా హీరోలు ఒక దగ్గర మార్కెట్ లేకుంటే అటు వైపు సినిమాలు రిలీజ్ చేయడానికి ఇష్టపడరు.

 • Prabhas

  News19, Oct 2019, 7:54 PM

  జాన్ కోసం ప్రభాస్ కి మరో ఛాలెంజ్.. తగ్గాల్సిందే!

  భారీ అంచనాలతో విడుదలైన సాహో సినిమా ఊహించని అపజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో పరవాలేధనిపించిన ప్రభాస్ బాహుబలి రేంజ్ లో మాత్రం సక్సెస్ కొట్టలేకపోయాడు. కానీ ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ ని మెప్పించే విధంగా మిస్టర్ పర్ఫెక్ట్ లాగా రెడీ అవుతున్నాడు. 

 • పూజా హెగ్డే - డీజే సినిమాతో సక్సెస్ అందుకున్నప్పటి నుంచి పూజ ఫెట్ మారిపోయింది. ఇటీవల మహర్షి సినిమాతో మరో హిట్ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్ - అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాలతో బిజీగా ఉంది.

  ENTERTAINMENT25, Sep 2019, 11:11 AM

  పూజా హెగ్డే రెమ్యునరేషన్.. తగ్గే ప్రసక్తే లేదంటోంది!

  'డీజే' సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న పూజ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి 'అల వైకుంఠపురములో' అనే సినిమాలో నటిస్తోంది. అలానే ప్రభాస్ తో కలిసి 'జాన్' అనే సినిమాలో నటించడానికి అంగీకరించింది.