Iud  

(Search results - 1)
  • చాలా మంది పెళ్లి వెంటనే పిల్లలను కనడానికి ఇష్టపడరు. కొంత కాలం తర్వాత ప్రయత్నిద్దామని భావిస్తుంటారు. అప్పటి వరకు ఏవేవో గర్భనిరోధక మాత్రలను వాడేస్తుంటారు. సరిగ్గా పిల్లలు కావాలి అనుకునే సమయానికి అది వీలు కాకుండా పోతుంది.

    pregnency & parenting10, Dec 2019, 2:41 PM

    పిల్లలు పుట్టకుండా లూప్... ఇలా ఎంత కాలం..?

    ఇది అండం, వీర్యం కలవకుండా చేస్తుంది. ఫలోపియన్ గొట్టాల నుంచి అండం కిందకి రావడాన్ని ఆలస్యం చేస్తుంది. అండం గర్భసంచిలో కుదురుకోకుండా కాపాడుతుంది. ఇంగ్లీష్ టీ అక్షరం ఆకారంలో ఉంటుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది.