It Raids  

(Search results - 110)
 • IT raids in kalki bhagawan asharam
  Video Icon

  Districts19, Oct 2019, 7:48 PM IST

  video: కల్కి ఆశ్రమాల్లో మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటి సోదాలు

  వరదయ్యపాలెంలోని కల్కి ఆశ్రమంలో మూడు రోజులుగా  ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలను ప్రారంభించారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐటీ అధికారులు చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం మండలంలోని బత్తువల్లం, ఉబ్బలమడుగు సమీపంలోని ఏకం ఆలయం, విడిది గృహాల్లో ఉండి సోదాలు నిర్వహిస్తున్నారు.

 • saidireddy

  Telangana19, Oct 2019, 1:50 PM IST

  హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కారుకు ఈసీ దెబ్బలు, సైదిరెడ్డి మిత్రుడి బడిలో సోదాలు

  హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీకి ఎన్నికల సంఘం షాకుల మీద షాకులు ఇస్తుంది. నిన్న హుజూర్ నగర్ లోని తెరాస అభ్యర్థి సైది రెడ్డి మిత్రుడి స్కూల్ లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. సైది రెడ్డి ఆప్త మిత్రుడైన  రవికుమార్ నిర్వహిస్తున్న పాఠశాలలో నిన్న సోదాలు జరగడం అక్కడ చర్చనీయాంశంగా మారింది. 

 • Kaliki

  NATIONAL19, Oct 2019, 10:42 AM IST

  ఆచూకీ గల్లంతు, విదేశీ యువతులు మాయం: ఎవరీ కల్కి భగవాన్?

  నాలుగు రోజులుగా ఐటి దాడులు జరుగుతున్నా కూడా కల్కి భగవాన్ దంపతుల జాడ తెలియడం లేదు. కల్కి భగవాన్ కు చెందిన రూ.500 కోట్ల ఆస్తులను ఐటి అధికారులు గుర్తించినట్లు సమాచారం.

 • it raids on kalki bhagavan ashramam at tamilnadu and andhra pradesh
  Video Icon

  Andhra Pradesh16, Oct 2019, 5:18 PM IST

  కల్కి భగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు... ఆంధ్ర, తమిళనాడుల్లో ఎనిమిది బృందాలు (వీడియో)

  కల్కి ఆశ్రమ నిర్వాహకులు  ఆధ్యాత్మిక పరంగా వివిధ సేవలకు గాను భక్తుల నుంచి సేకరిస్తున్న విరాళాలను భూముల కొనుగోలు, డిపాజిట్ల వంటివాటిపై దుర్వినియోగం అవుతున్నట్టు తమిళనాడు ఐటీ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కల్కి ఆశ్రమాలపై దాడులు నిర్వహించారు.

 • amma bhagavan

  Andhra Pradesh16, Oct 2019, 11:10 AM IST

  కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఐటీ దాడులు: అదుపులో కల్కీ కుమారుడు

  వివాదాస్పద కల్కీ భగవాన్ ఆశ్రమంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెంతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని మొత్తం 25 ప్రాంతాల్లోని కల్కీ భగవాన్ ఆశ్రమాలపై ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు

 • Ramesh

  NATIONAL13, Oct 2019, 12:03 PM IST

  ఐటీ అధికారుల విచారణ: మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య

  కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహత్యకు పాల్పడటం కన్నడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు

 • ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు, సీఆర్‌డీఏ సమీక్ష నిర్వహించడంపై ఈసీ అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నోటీసులు జారీ చేశారు.

  Andhra Pradesh11, Oct 2019, 11:49 AM IST

  మెఘా కంపెనీ కార్యాలయాల్లో ఐటీ దాడులు : ఖండించిన కృష్ణారెడ్డి

  దేశవ్యాప్తంగా 35 చోట్ల మెఘా సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఐటీ శాఖ. గురువారం అర్థరాత్రి నుంచి ఏకకాలంలో 35 చోట్ల ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. 

 • NATIONAL10, Oct 2019, 11:46 AM IST

  కర్ణాటక మాజీ డీప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై ఐటీ దాడులు

  బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం నాడు ఉదయం ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు.

 • Rameshwar Rao

  Telangana7, Jul 2019, 8:48 AM IST

  ఐటి దాడులపై మై హోమ్ గ్రూప్ స్పందన ఇదీ...

  ఐటీ అధికారులు కోరిన పూర్తి సమాచారాన్ని అందించినట్లు ప్రకటించింది. మై హోమ్‌ గ్రూప్‌ వ్యాపార కార్యకలాపాలన్నీ విలువలతో కూడి సాగుతాయని స్పష్టం చేసింది. కార్పొరేట్‌ గవర్నెన్స్‌ నియమనిబంధనలన్నీ పూర్తి స్థాయిలో పాటిస్తామని ప్రకటించింది.

 • it raids

  Telangana4, Jul 2019, 6:34 PM IST

  మైహోమ్స్ రామేశ్వరావు ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు

  మైహోమ్స్ సంస్థతో పాటు టీవీ9 ఛానెల్‌పై ఐటీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. హైటెక్ సిటీలో ఉన్న మైహోమ్స్ కార్యాలయంతో పాటు సంస్థ అధినేత జూపల్లి రామేశ్వరావు నివాసంపై దాదాపు 200 మంది అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు సోదాలు నిర్వహించారు.

 • sivaji

  ENTERTAINMENT9, May 2019, 12:51 PM IST

  టీవీ 9 రవిప్రకాష్ తో లింక్: నటుడు శివాజీ ఇంట్లో ఐటీ సోదాలు!

  మరికొద్ది సమయంలో నేషనల్ కంపనీ లా ట్రిబ్యునల్ టీవీ 9 యాజమాన్య కేసు విచారణ జరగనుంది. 

 • DIL RAJU

  ENTERTAINMENT8, May 2019, 1:07 PM IST

  'మహర్షి' ఎఫెక్ట్ : దిల్ రాజుకి ఐటీ షాక్!

  టాలీవుడ్ లో నెంబర్ వన్ నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ తన బ్యానర్ ఇమేజ్ ని రోజురోజుకి పెంచుకుంటున్నారు. 

 • నా సినిమా మేనిఫెస్టోలో సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావించా, ఆపరేషన్ దుర్యోధనను ఆ సినిమా పోలి ఉంటుంది. ఈ సినిమా బయోపిక్ కాదు, ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా తీయలేదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉంటే నా తల నరికేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి రైతుకి, సామాన్య కార్యకర్తకి మధ్య జరిగే సినిమాయే మేనిఫెస్టో. రైతుకు వందశాతం రుణమాఫీ చేస్తానన్న ఒక సీఎం మాట తప్పడం వల్ల ఈ సినిమాలో రైతు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిపారు. సెన్సార్ నిబంధనలకు లోబడే ఈ సినిమా తీశానని కృష్ణమురళి స్పష్టం చేశారు.

  Andhra Pradesh20, Apr 2019, 8:08 PM IST

  నాపోరాటం ఈసీపై కాదు ఈసీ విధానాలపైనే: చంద్రబాబు

  కర్ణాటక, తమిళనాడులో బీజేపీ మినహా ఇతర పార్టీల నేతలపై ఐటీ దాడులు జరిగాయని అలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయోద్దన్నారు. మోదీ కోసం కాకుండా దేశం కోసం పని చేయాలని ఈసీకి సూచించారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. 

 • cash

  News17, Apr 2019, 10:46 AM IST

  రూ. 1.5 కోట్లు సీజ్: దినకరన్ పార్టీకి చెందిన వ్యక్తి డబ్బు

  ఐటి అధికారులు వార్డు నెంబర్లు, ఓటర్ల సంఖ్యలతో పాటు నగదు ఉన్న 94 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కింగ్ ను బట్టి ఓటరుకు రూ.300 చొప్పున పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు అర్థమవుతోందని అంటున్నారు. 

 • Kanimozhi

  News16, Apr 2019, 9:43 PM IST

  ఫస్ట్ ఫ్లోర్ లో క్యాష్: కనిమొళి ఇంటిపై ఐటి దాడులు

  మొదటి అంతస్థులో పెద్ద యెత్తున నగదు దాచిపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయనే కారణంతో ఐటి అధికారులు పార్లమెంటు సభ్యురాలు, డిఎంకె అధినేత స్టాలిన్ సోదరి కనిమొళి ఇంటిపై దాడులు చేశారు.