It Industry  

(Search results - 16)
 • <p>fc kohli</p>

  businessNov 26, 2020, 9:09 PM IST

  భారత ఐటీ పితామహుడు కోహ్లీ ఇకలేరు..!

  ఐటీ దిగ్గ‌జం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) వ్యవస్థాపకుడు, తొలి సీఈఓ, పద్మభూషణ్‌ ఫకీర్‌ చంద్‌ కోహ్లి  కన్నుమూశారు.

 • <p><strong>বাইডেন জানান, তাঁর জমানায় আমেরিকায় অভিবাসন আইনকে বদলানো হবে। তাকে আরও আধুনিক করে তোলা হবে। যাতে ওই অভিবাসীদের পরিবার-বিচ্ছিন্ন হয়ে থাকতে না হয়, সংশোধিত আইন সে দিকে নজর রাখবে।</strong></p>

  businessJul 7, 2020, 10:36 AM IST

  అమెరికా వెళ్ళాలని అనుకునేవాళ్లకు చేదువార్త: హెచ్-1 బీ రూల్స్ చేంజ్..

  అమెరికాకు వెళ్లి ఉన్నతవిద్యనభ్యసించి అటుపై హెచ్1బీ వీసా పస్ల్ హెచ్4 వీసాలతో అక్కడే సెటిల్ కావాలనుకునే వారికే చేదు గుళికే. హెచ్-1 బీ వీసాల నిర్వచనాన్ని మార్చేసి, హెచ్‌4 వీసాలను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ దాదాపు నిర్ణయం తీసుకున్నది. ఇక స్టూడెంట్‌ వీసాలకు నిర్దిష్ట గడువు విధించి ఓపీటీ వీసాల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయాలని తలపోస్తున్నది. హెచ్1-బీ వీసాల జారీ రద్దువల్ల భారత ఐటీ పరిశ్రమకు రూ.1200 కోట్లు నష్టం వాటిల్లుతుందని రేటింగ్స్ సంస్థ ‘క్రిసిల్’ అంచనా వేసింది. 
   

 • h1b

  businessJun 24, 2020, 12:24 PM IST

  హెచ్-1బీ వీసాల రద్దు..: తేల్చేసిన నాస్కామ్‌

  హెచ్-1 బీ తదితర వీసాల రద్దుతో అమెరికాకే నష్టం వాటిల్లుతుందని ఐటీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ స్పష్టం చేసింది. ప్రాజెక్టులు భారతదేశానికి తరలి వెళతాయని పేర్కొన్నది. 

 • undefined

  Tech NewsMay 27, 2020, 12:29 PM IST

  వెంటాడుతున్న కరోనా కష్టాలు: బయటపడేందుకు స్టార్టప్‌లు.. కొత్త ఉద్యోగుల నియామకం

  కరోనా కష్ట కాలంలోనూ ఐటీ అనుబంధ స్టార్టప్ సంస్థలు భవిష్యత్ మీద భరోసాతో ముందుకు వెళుతున్నాయి. ప్రత్యేకించి ఆన్ లైన్ కోచింగ్, టీచింగ్, మెడికల్ ఇన్నోవేషన్, అగ్రికల్చర్, గేమింగ్ రంగాలకు గల అవకాశాలను పరిగణనలోకి తీసుకుని స్టార్టప్ సంస్థలు ముందుకు వెళుతున్నాయి. 
   

 • इन्फोसिस को 3,802 करोड़ रुपए का मुनाफा हुआ है।

  Coronavirus IndiaApr 29, 2020, 1:02 PM IST

  ఐటీ రంగంలో కొత్త నియామకాలు అనుమానమే: తేల్చేసిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ...

  ఈ ఏడాది ఐటీ రంగంలో పెద్దగా నియామకాలు ఉండకపోవచ్చునని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ వ్యాఖ్యానించారు. రూ.75 వేల పై చిలుకు వేతనదారులకు మాత్రం శాలరీల్లో కోత తప్పక పోవచ్చునని చెప్పారు.
   

 • it jobs will hike in next year

  Coronavirus IndiaApr 28, 2020, 11:41 AM IST

  లాక్‌డౌన్‌ తర్వాత కూడా వర్క్ ఫ్రం హోం...కానీ ఉద్యోగాల్లో కోతలు తప్పదు...

  కరోనాను కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు తర్వాత కూడా దానికే ప్రాధాన్యం ఇవ్వొచ్చునని ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు క్రిస్  గోపాలకృష్ణన్‌ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగాల నియామకాలు ఉండవని, ఉద్యోగాల్లో కోతలు కూడా విధించే అవకాశాలు ఉన్నాయన్నారు.

 • undefined

  Coronavirus IndiaApr 15, 2020, 1:38 PM IST

  మున్ముందు ఐటీకి కష్టకాలమే! అమెరికాలో కళ తప్పిన సిలీకాన్ వ్యాలీ..

  వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థల తలరాతలను మార్చే ఐటీ రంగంపై కరోనా ప్రభావాలు తీవ్రంగా ఉండనున్నది. వ్యాపారాలు కోలుకునేందుకు సమయం పట్టేస్తుందని  ఐటీ నిపుణులు మహాలింగం హెచ్చరించారు. 
   
 • undefined

  Coronavirus IndiaApr 13, 2020, 10:56 AM IST

  ఐటీ’కీ కష్టకాలమే: సుదీర్ఘ కాలం లాక్ డౌన్‌తో ఉద్యోగాల కోత ఖాయమే!

  సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కొనసాగితే మాత్రం ఐటీ సంస్థలకు గడ్డుకాలమేనని నాస్కామ్ మాజీ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో ఉద్యోగాల కోతలు తప్పవన్నారు. కరోనా ఎఫెక్ట్ స్టార్టప్ సంస్థల ఉసురు తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
   
 • undefined

  Tech NewsFeb 22, 2020, 1:27 PM IST

  ఇండియన్ ఐటీ కంపెనీల్లో టెన్షన్: భయపెడుతున్న కరోనా

  పరిస్థితులు ఇలాగే కొనసాగితే రెవెన్యూపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఇండియన్ ఐటీ కంపెనీల్లో గుబులు మొదలైంది. వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకం అని భారత ఐటీ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈలోగా కరోనా వైరస్‌ను అదుపులోకి తీసుకు రాకపోతే ఇబ్బందికరమేనని ఆ వర్గాల కథనం.  

 • minister satyavathi rathod comments on it industry in warangal
  Video Icon

  TelanganaFeb 16, 2020, 3:03 PM IST

  ఐటీ కంపెనీల చూపు వరంగల్ వైపు: మంత్రి సత్యవతి

  వరంగల్‌కు రావడానికి ఆసక్తిచూపుతున్న ఐటీ కంపెనీలకు స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు తెలంగాణ గిరిజన సంక్షేమ, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్.

 • indian techies has a good news

  businessDec 20, 2019, 10:33 AM IST

  హైదరాబాద్‌లో ఆకర్షణీయ జీతాలు...టెక్కీలదే హవా

  టెక్నాలజీ రంగంలో జూనియర్లకు అత్యధిక వేతనాలిస్తున్న నగరాల్లో బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. మన భాగ్య నగరం రెండో స్థానంలో నిలిచింది. దీంతో ఏ స్థాయి ఉద్యోగికైనా ఎక్కువ వేతనాలు వస్తున్న నగరాల జాబితాలో ఈసారి కూడా దేశంలోనే బెంగళూరు ప్రథమ స్థానంలో ఉన్నదని రాండ్‌స్టడ్ తెలిపింది

 • indian techies has a good news

  businessDec 17, 2019, 1:05 PM IST

  టెక్కీలకు గుడ్ న్యూస్.. కొత్త ఏడాదిలో వారికి పండుగే!

  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ రంగం దాదాపు 1,80,000 మందిని ఫైనాన్షియల్ ఇయర్ గాను నియమించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 2,00,000 మంది ఇంజనీర్లను, గ్రాడ్యుయేట్లను నియమించుకుంటుందని పరిశ్రమ నిపుణులు తెలిపారు.

 • IT industry

  JobsApr 9, 2019, 10:44 AM IST

  ఇక దూకుడే: ఐటీ సెక్టార్ హైరింగ్‌లో 38 శాతం గ్రోత్

  గతేడాది మార్చి నెలతో పోలిస్తే 12% నియామకాలు పెరిగాయి. అందునా ఐటీ కొలువుల్లో 38 శాతం వృద్ధి నమోదైంది. దీన్ని బట్టి జీఎస్టీ, నోట్ల రద్దుతో తలెత్తిన అనిశ్చితి నుంచి ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్నదన్న సూచనలు అందుతున్నాయి.
   

 • nascom

  NewsDec 26, 2018, 10:35 AM IST

  ఐటీ రంగానికి సవాల్.. సంపన్నదేశాల ప్రొటెక్షనిజం

  అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి సంపన్న దేశాల ఆత్మరక్షణ ధోరణులు భారత ఐటీ రంగానికి సవాళ్లు విసిరినా.. టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులను అనుసంధానించుకునేందుకు సిద్ధం అవుతున్నాయి భారత ఐటీ సంస్థలు.