It Department  

(Search results - 9)
 • undefined

  business23, Feb 2020, 2:24 PM

  ఆధార్‌ నంబర్ ఉంటే చాలు. పది నిమిషాల్లో పాన్‌ కార్డు జారీ

  మీరు కొత్తగా పాన్ (శాశ్వత ఖాతా నంబర్) కోసం ఎదురు చూస్తున్నారా? కొత్తగా పాన్‌ కార్డు కోసం రెండు పేజీల దరఖాస్తు నింపి, సమర్పించిన తర్వాత కొన్ని రోజులు వేచి చూడాల్సిన అవసరం లేదండోయ్‌. ఆదాయం పన్ను (ఐటీ) శాఖ ఇప్పుడు ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్‌ కార్డు జారీ చేసే సదుపాయాన్ని ప్రారంభించింది. 

   

 • Bigil

  News13, Feb 2020, 10:11 AM

  ఐటీ అధికారుల ముందు నిర్మాత కూతురు!

  ఈ వ్యవహారంలో ఆదాయపుపన్ను శాఖ కార్యాలయానికి హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా విజయ్, అన్బుచెలియన్, సుధాకర్ లకు ఐటీ అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

 • cartoon

  Cartoon18, Jan 2020, 5:12 PM

  ఆగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.. ఐటీ కన్ను పడింది!

  అతి తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగి దక్షిణాదిలోని పలువురు స్టార్లతో నటిస్తున్న రష్మిక మందన్న చిక్కుల్లో పడ్డారు.  ఆమె ఇంటిపై ఐటీ అధికారులు దాడుల జరిపారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై సోదాలు జరిపారు.. ఈ సోదాల్లో ఐటీ అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 

 • Hackers

  TECHNOLOGY23, Sep 2019, 1:27 PM

  బీవేర్: ఐటీ శాఖ పేరిట మెయిల్.. కీలక సమాచారం తస్కరణకు హ్యాకర్స్

  శతకోటి మోసాలకు అనంత కోటి ఉపాయాలు. అంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా హ్యాకర్లను అడ్డుకోవడం క్లిష్టంగా మారింది. ఐటీ రిటర్న్స్ పంపించేసిన తర్వాత కూడా ఐటీ శాఖ పేరిట మెయిల్స్ పంపి.. వాటిని డౌన్ లోడ్ చేసుకోగానే సంబంధిత వ్యక్తి ఆదాయం, బ్యాంకింగ్ లావాదేవీల వివరాలన్నీ తస్కరించి హ్యాకర్లు తమ పని కానిచ్చేస్తున్నారు. ఈ సంగతిని ఇండియన్​ కంప్యూటర్​ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్​ (సీఈఆర్​టీ) గుర్తించింది. సదరు మాల్వేర్‌ను నిర్వీర్యం చేసింది. 

 • vishal

  ENTERTAINMENT29, Aug 2019, 11:06 AM

  విశాల్ కు కౌంటర్ ఇచ్చిన కోర్టు: 4కోట్లు చెల్లిస్తారా? లేక..

   

  ఎగ్మూర్‌ మేజిస్ర్టేట్‌ కోర్టు నుంచి యాక్టర్ విశాల్ కు మరో షాక్ ఎదురైంది. ఇప్పటికే నిర్మాతల మండలికి సంబందించిన కేసులతో సతమతమవుతున్న  విశాల్ కి సరికొత్తగా సేవా పన్ను చెల్లింపు విషయంలో కొత్త చిక్కు ఎదురయ్యింది.

 • vijayanand

  Andhra Pradesh6, Mar 2019, 8:54 AM

  ఆ ఫోన్‌ కాల్స్‌ డేటాను ప్రభుత్వానికి కూడా అందించడంలేదు: ఏపి ఐటి శాఖ

  ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఓటర్ల వ్యక్తిగత సమాచారం లీకేజి వ్యవహారం గత మూడు రోజులుగా ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కించింది. ఈ వ్యవహారం వల్ల ఏపి, తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తమ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుంటోందంటూ టిడిపి ఆరోపిస్తుండగా...డాటా లీకేజి హైదరాబాద్ కేంద్రంగా జరిగింది కాబట్టి తెలంగాణ పోలీసుల చేత దర్యాప్తు చేయిస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటోంది. మొత్తానికి ఈ కేసు తెలుగు రాష్ట్రాల రాజకీయ సంబంధాలను పూర్తిగా దెబ్బతీసిందనే చెప్పాలి. 

 • fake news

  Telangana2, Aug 2018, 1:42 PM

  ఫేక్ న్యూస్ ప్రచారాన్ని నిలువరించేందుకు ఐటీ శాఖ కసరత్తు...

  సోషల్ మీడియా ప్రస్తుతం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న మాధ్యమం. దీని ద్వారా లాభాలెన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలు ప్రచారమై అమాయకులు బలవుతున్న సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలకు ఇదో సమస్యగా మారింది. అయితే ఈ ఫేక్ వార్తల ప్రచారానికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ఐటీ శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.