Ismart Shankar Movie  

(Search results - 46)
 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT9, Sep 2019, 1:57 PM IST

  రామ్ మళ్లీ మాస్ సినిమానే.. డైరక్టర్ ఎవరంటే..?

  ఇస్మార్ట్ శంకర్ కథని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసి మెగా హిట్ కొట్టాడు రామ్. దాంతో ఇప్పుడు మరో సారి మాస్ సినిమాతోనే ముందుకు వెళ్లాలని ఫిక్సయ్యాడు.

 • ఇస్మార్ట్ శంకర్: రామ్ - పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ బెస్ట్ ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో టాప్ 1లో నిలిచింది. 50కోట్లకు పైగా లాభాల్ని అందించింది. ఇంకా థియేటర్స్ లో మినిమమ్ కలెక్షన్స్ ను అందుకుంటోంది.

  ENTERTAINMENT19, Aug 2019, 12:03 PM IST

  'ఇస్మార్ట్ శంక‌ర్‌' బిజినెస్ క్లోజ్...లాభం ఇదీ!

  ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన  చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.  

 • మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రిన్స్ గా మారాడు. టాలీవుడ్ హీరోల్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఈ హీరో నెట్ వర్త్ రూ.130 కోట్లు. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో బంగ్లా కట్టించుకొని జీవిస్తున్నాడు. మరి ఈ రిచ్ హీరో ఎలాంటి కార్లు వాడతాడో తెలుసా..?

  ENTERTAINMENT6, Aug 2019, 12:16 PM IST

  ఆ ట్వీట్ చేయటానికి మహేష్ ఇగో అడ్డుపడిందా?

  ఈ మద్యకాలంలో  సోషల్ మీడియాలో చాలా స్పీడుగా ఉంటున్నారు సూపర్ స్టార్ మహేష్.  

 • iSmart Shankar

  ENTERTAINMENT4, Aug 2019, 2:05 PM IST

  రామ్ ని పూర్తి కన్ఫూజన్ లో పడేసిన పూరి జగన్?

  ఫన్, రొమాంటిక్ కామెడీలు చేసే రామ్ తన కెరీర్ లో  ఇస్మార్ట్ శంకర్ వంటి మాస్ సినిమా ఎప్పుడూ చేయలేదు. ఒకటిరెండు సార్లు మాస్ సినిమాలు చేసినా అవి అంతగా ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో తన సేఫ్ జోన్ లోనే సినిమాలు చేస్తూ ఉండిపోయాడు. అయితే  పూరి సీన్ లోకి వచ్చి  సినిమా చేసి రామ్ స్టామినా ఏంటో అతనికే తెలియచేసాడు. దాంతో ఇప్పుడు రామ్ పరిస్దితి కన్ఫూజన్ గా మారింది. 

 • nabha natesh

  ENTERTAINMENT2, Aug 2019, 9:57 AM IST

  ఇస్మార్ట్ ఎఫెక్ట్.. బాగా పెంచేసిన నభా నటేష్!

  ‘నన్ను దోచుకుందువటే’తో తెలుగు ఆడియన్స్‌ని తనవైపుకు తిప్పుకున్న అందం  నభా నటేష్. 

 • ismart shankar

  ENTERTAINMENT30, Jul 2019, 8:42 PM IST

  ఇస్మార్ట్ శంకర్ లేటెస్ట్ కలెక్షన్స్.. బ్లాక్ బస్టర్.. డబుల్ ప్రాఫిట్స్!

  పూరి జగన్నాధ్ వరుస పరాజయాల తర్వాత సంచలనమే చేశాడు. తన సినిమా హిట్ అయితే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం ఎలా ఉంటుందో మరోసారి పూరి నిరూపించాడు. పూరి జగన్నాధ్ ఎక్కువగా మాస్ చిత్రాలనే తెరక్కిస్తుంటాడు. పూరి మార్క్ వినోదం, ఫైట్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంటాయి. 

 • puri jagannadh

  ENTERTAINMENT29, Jul 2019, 4:44 PM IST

  ఆ గాసిప్స్ విని నా భార్య ఏడ్చింది.. పూరి జగన్నాధ్!

  పూరి జగన్నాధ్ కు ఇస్మార్ట్ శంకర్ రూపంలో చాలా రోజుల తర్వాత ఘనవిజయం సొంతమైంది. హీరో రామ్, నాభా నటేష్, నిధి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. పూరి జగన్నాధ్ తన సొంత బ్యానర్ లో చార్మి తో కలసి ఈ చిత్రాన్ని నిర్మించాడు. 

 • ENTERTAINMENT29, Jul 2019, 12:04 PM IST

  ఛార్మీకి ఏ ఆఫర్స్ వస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

  హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమైన ఛార్మి దాదాపు యాభై సినిమాలు దాకా చేసింది. వరస ఫ్లాఫ్ లు పలకరించటంతో మెల్లిగా పేడవుట్ అయ్యింది. 

 • Puri Jagannadh

  ENTERTAINMENT28, Jul 2019, 3:37 PM IST

  మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్: పూరి జగన్నాథ్

  రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’.ఈ సినిమా రెండువారాల క్రితం మూవీ విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌, పూరి కనెక్ట్స్‌ పతాకాలపై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో నభా నటేష్‌, నిధి అగర్వాల్‌ హీరోయిన్లుగా నటించారు.తొమ్మిది రోజుల్లోనే రూ.63 కోట్ల గ్రాస్‌ను సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్‌  ఏర్పాటు చేసారు.

 • పూరి జగన్నాథ్ - శివ సినిమాకు సహాయ దర్శకుడిగా ఉన్న పూరి రామ్ గోపాల్ వర్మ దగ్గర ఇప్పటికి ఒక స్టూడెంట్ లనే ఉంటాడు.

  ENTERTAINMENT26, Jul 2019, 2:28 PM IST

  మెగా హీరోకి ఓ సూపర్ హిట్ మిస్సైపోయిందే!

  డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరక్కించిన తాజా చిత్రం ఇస్మార్ట్ శంకర్. చాలా కాలం తర్వాత పూరి జగన్నాధ్ ఈ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. వరుస ప్లాపుల్లో ఉన్న పూరి ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో రామ్ ని పవర్ ఫుల్ గా చూపించాడు. ఈ చిత్రంలో పూరి జగన్నాధ్ పొందుపరిచిన కమర్షియల్ ఎలిమెంట్స్ వర్కౌట్ అయ్యాయి. 

 • ismart shankar

  ENTERTAINMENT26, Jul 2019, 9:35 AM IST

  'ఇస్మార్ట్ శంకర్'పై రామ్ చరణ్ కామెంట్!

  దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. 

 • Puri Jagannadh

  ENTERTAINMENT25, Jul 2019, 4:00 PM IST

  పూరి జగన్నాధ్ పై చిరంజీవి ప్రేమ తగ్గలేదుగా.. మెగాస్టారే అడిగి మరీ!

  పూరి జగన్నాధ్ మరోసారి తెలుగు చిత్ర పరిశ్రమలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. వరుస ప్లాపులతో టాప్ లీగ్ దర్శకుడనే బ్రాండ్ కు దూరమవుతున్న సమయంలో పూరి జగన్నాధ్ జూలు విదిల్చారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరో రామ్ ని పూరి జగన్నాధ్ ఈ చిత్రంలో పూర్తి మాస్ అవతారంలో చూపించాడు. 

 • varma

  ENTERTAINMENT23, Jul 2019, 5:40 PM IST

  వర్మ ఉచ్చులో రామ్, టెన్షన్ లో ఫ్యాన్స్ ?

  గత కొద్ది రోజులుగా దర్శకుడు పూరి జగన్నాథ్ కన్నా ఎక్కువగా ఊగిపోతున్నారు డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ. 

 • Vijay Devarakonda

  ENTERTAINMENT23, Jul 2019, 3:39 PM IST

  దేవరకొండ మాటలకు పూరి జగన్ హర్ట్ అవుతాడా?

  డియర్ కామ్రేడ్ రిలీజ్ సమయం ఇది. విజయ్ దేవరకొండ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. 

 • రామ్ పోతినేని: కెరీర్ లో ఎక్కువ అపజయాలు అందుకున్న యువ హీరో రామ్ కి చాలా ఏళ్ల తరువాత బూస్ట్ ఇచ్చిన సినిమా నేను శైలజా. ఆ సినిమా 20 కోట్ల లాభాలను అందించింది.

  ENTERTAINMENT23, Jul 2019, 2:45 PM IST

  సీన్ చూడండి.. సీన్ చేయొద్దు.. హీరో రామ్ కౌంటర్!

  'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్ ఆదర్శంగా లేదని.. ఈ క్యారెక్టర్ కారణంగా ప్రేక్షకులు తప్పుదారి పట్టే ఛాన్స్ ఉందంటూ కొందరు చిత్రబృందాన్ని విమర్శించారు.