Ismart Shankar  

(Search results - 140)
 • Nabha Natesh

  News22, Jan 2020, 10:16 PM IST

  స్టన్నింగ్ పిక్స్.. నడుము సొగసుతో మతిపోగొడుతున్న నభా నటేష్!

  యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. 

 • nabha natesh

  News21, Jan 2020, 8:22 PM IST

  వన్ క్రోర్ మ్యాటర్ పూరి ఇచ్చిన సలహానా ?

  ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో సుధీర్‌ బాబు సరసన నటించిన హీరోయిన్ నభా నటేష్‌. అయితే ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో ఎవరికీ ఆమె గుర్తు లేదు. ఆ తర్వాత  ఆమె ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లోనూ ‘దిమాక్‌ ఖరాబ్‌..’ అనే పాట చేసి దుమ్ము దులిపి హిట్ తన ఖాతాలో వేసుకుంది. 

 • photography by: Karthik Srinivasan

  News18, Jan 2020, 6:45 PM IST

  ఇస్మార్ట్ హీరో రామ్ రాయల్ లుక్

  ఎప్పుడు లేని విధంగా రామ్ ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ప్రముఖ ఫొటోగ్రాఫర్ కార్తిక్ శ్రీనివాస్ నిర్వహించిన ఫోటో షూట్ లో రామ్ రాయల్ లుక్ లో దర్శనమిచ్చాడు, అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 • రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  News16, Jan 2020, 3:28 PM IST

  “ఫైటర్” లేటెస్ట్ ఇన్ఫో.. వెరీ ఇంట్రస్టింగ్!

  అంతకు ముందు ఈ సినిమాకు నటీనటులు,టెక్నీషియన్స్ రెమ్యునేషన్స్ మినహా 15 కోట్లు బడ్జెట్ గా అంచనా వేసి రంగంలోకి దిగారు. అయితే ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ చూసి..పూరి ఈ సినిమా బడ్జెట్ ని 25 కోట్లు దాకా పెంచేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

 • రామ్ పోతినేని - 2మిలియన్ ఫాలోవర్స్(20లక్షలు)

  News26, Dec 2019, 5:04 PM IST

  షూటింగ్ లో హీరో రామ్ కి గాయాలు.. అంతా ఫైట్ మాస్టర్ వల్లే!

  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గతంలో ఎప్పుడు లేని విధంగా తనలోని మాస్ నటనను బయటపెట్టిన రామ్ బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక నెక్స్ట్ అదే ఫ్లోలో విజయాల్ని అందుకోవాలని రామ్ నెక్స్ట్ సినిమాను సిద్ధం చేస్తున్నాడు.  

 • Nidhhi Agerwal

  News19, Dec 2019, 9:15 PM IST

  చీర కట్టులో ఇస్మార్ట్ బ్యూటీ మెరుపులు.. నిధి అగర్వాల్ ఫొటోస్

  సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి ఇటీవల ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది. గ్లామర్ తో కట్టిపడేస్తుండడంతో నిధి అగర్వాల్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. 

 • ram pothineni

  News16, Dec 2019, 2:28 PM IST

  రామ్.. ఇది నమ్మకమా..? మూఢ నమ్మకమా?

  ఇంతకీ రామ్ కు ఉన్న నమ్మకానికి, గోవా కు ఉన్న లింకేంటి అంటారా...ఈ హీరో ..గోవాలో షూట్ చేసిన సినిమాలన్ని సూపర్ హిట్స్ అవుతున్నాయట. నేను శైలజ సినిమా లో మేజర్ సీన్స్ గోవాలో షూట్ చేసారు.

 • రామ్ పోతినేని - 2మిలియన్ ఫాలోవర్స్(20లక్షలు)

  News5, Dec 2019, 12:21 PM IST

  గెస్ట్ రోల్ లో రామ్, బిజినెస్ కోసమా ఈ ట్రిక్?

  గతంలోనూ దాదాపు అందరు హీరో లు వేరే వాళ్ల సినిమాల్లో గెస్ట్ గా కనిపించారు. తాజాగా ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టిన రామ్ సైతం ఓ సినిమాలో గెస్ట్ పాత్రలో కనిపించటానికి ఓకే చేసారు. ఆ మేరకు షూటింగ్ చేసినట్లు సమాచారం.

 • vijay devarakonda

  News4, Dec 2019, 6:11 PM IST

  “ఫైటర్” తో దేవరకొండ ప్లాన్ ఇదే...వర్కవుట్ అవుతుందా?

  హీరోలందరి దృష్టీ ఇప్పుడు ప్యాన్ ఇండియా కాన్సెప్టు పై పడింది. బాహుబలి తర్వాత అందరూ దేశం మొత్తం తమ సినిమా రిలిజ్ అయ్యేలా ప్లాన్  చేయాలనే ఆలోచనలో ఉంటున్నారు. తెలుగు నుంచి రీసెంట్ గా సైరా, సాహో చిత్రాలు ప్యాన్ ఇండియా రిలీజ్ లు అయ్యాయి.

 • రామ్ పోతినేని - 2మిలియన్ ఫాలోవర్స్(20లక్షలు)

  ENTERTAINMENT28, Nov 2019, 3:42 PM IST

  ఇస్మార్ట్ ఎఫెక్ట్.. మహేష్ డైరెక్టర్ తో రామ్ సినిమా!

  ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ కు మాస్ లో ఇమేజ్ పెరిగింది. ప్రస్తుతం రామ్ కిషోర్ తిరుమల దర్శత్వంలో రెడ్ మూవీలో నటిస్తున్నాడు.

 • ఇస్మార్ట్ బ్యూటీ

  News28, Nov 2019, 3:07 PM IST

  రెమ్యునరేషన్ డోస్ పెంచుతున్న ఇస్మార్ట్ బ్యూటీ

  సీనియర్ హీరోయిన్స్ తో నటించడానికి ఏ హీరోలు కూడా అంతగా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇక కొంతమంది ప్లాప్స్ కారణంగా అవకాశాలు అందుకోవడం లేదు. ఇప్పుడు ఎక్కువగా పూజాహెగ్డే హవా నడుస్తోంది. అలాగే గీతా గోవిందం బ్యూటీ రష్మిక మందన్నా కూడా స్టార్ హీరోలతో అవకాశాలు అందుకుంటోంది.

 • మణిశర్మ: 1990ల్లోనే ఒక పాటకు 90వేల వరకు అందుకున్న ఏకైక సంగీత దర్శకుడు మణిశర్మ. అనంతరం 50లక్షల వరకు వెళ్లింది. కొన్నిసార్లు సినిమా బడ్జెట్ ని పారితోషికం తీసుకునేవారు. ఇక ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు.

  News27, Nov 2019, 12:18 PM IST

  మణిశర్మ తగ్గట్లేదుగా.. వరుసగా 4 సినిమాలు

  టాలీవుడ్ లో సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. కెరీర్ మొదట్లో ఎంతో బిజీగా కనిపించిన మణిశర్మ తన పాటలతో మెలోడీ బ్రహ్మగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలకు పాటలతో మంచి హైప్ క్రియేట్ చేయగల మణిశర్మ కొన్నేళ్ల వరకు హిట్స్ లేక చాలా స్ట్రగుల్ అయ్యారు. 

 • Varun Tej

  ENTERTAINMENT26, Nov 2019, 2:39 PM IST

  వరుణ్ తేజ్ కి హ్యాండిచ్చిన రాంచరణ్ హీరోయిన్.. పూరి హీరోయిన్లకు ఛాన్స్!

  మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ టాలీవుడ్ లో క్రమంగా క్రేజీ హీరోగా మారుతున్నాడు. ప్రతి చిత్రానికి వరుణ్ తేజ్ మార్కెట్ పెరుగుతూ పోతోంది. ఇటీవల వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.

 • రామ్ తో చేసిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సూపర్ హిట్ తో జోరుమీదున్నారు మాస్‌ డైరక్టర్ పూరి జగన్నాథ్‌. దాంతో ఆయన అదే ఊపుని కంటిన్యూ చేస్తూ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. అలాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర సైతం చాలా ఇంట్రస్టింగ్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

  News23, Nov 2019, 12:19 PM IST

  మొహమాటం లేకుండా దేవరకొండకు 'నో' చెప్పాడట!

  ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయంతో జోరుమీదున్నారు మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌. యంగ్ హీరో విజయ్‌ దేవరకొండతో త్వరలో ‘ఫైటర్‌’ టైటిల్ తో ఓ  సినిమా చేస్తున్నారు. జనవరి 2020 నుంచీ షూటింగ్ మొదలు కానుంది. 

 • Puri Jagannadh

  News29, Oct 2019, 4:05 PM IST

  కార్తీకదీపం దెబ్బకు చతికిలబడ్డ పూరి జగన్నాధ్ మూవీ.. 'ఇస్మార్ట్'కు షాక్!

  టీవీ సీరియల్స్ కు మహిళల్లో ఎలాంటి ఆదరణ ఉంటుందో ప్రత్యేకమా చెప్పనవసరం లేదు. ఓ సీరియల్ కనుక ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఇక ప్రతి రోజూ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు. గతంలో ప్రేక్షకులపై ప్రభావం చూపిన సీరియల్స్ చాలానే ఉన్నాయి.