Ism  

(Search results - 195)
 • undefined

  EntertainmentJul 16, 2021, 3:59 PM IST

  అలాంటి చీప్‌ పనులు చేసి దిగజారకండిః ఫోటోపై ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఫైర్‌

  `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్‌ నెటిజన్లపై ఫైర్‌ అయ్యింది. అలాంటి చీప్‌ పనులు చేయోద్దంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చింది. అనవసరమైన విషయాలను పట్టించుకోవద్దంటూ హెచ్చరించింది. మరి ఇంతకి ఈ అమ్మడికి ఏమైందంటే?

 • undefined

  EntertainmentJul 10, 2021, 7:41 AM IST

  పవన్‌ భామ నిధి అగర్వాల్‌ హాట్‌ క్లీవేజ్‌ షో.. నెట్టింట మంట పెడుతున్న నయా లుక్స్.. చెమటలు పట్టడం ఖాయం

  ఇస్మార్ట్ భామ, పవర్‌ స్టార్‌ బ్యూటీ నిధి అగర్వాల చాలా గ్యాప్‌తో నెట్టింట మంటలు పుట్టించింది. క్లీవేజ్‌ షోతో ఒక్కసారిగా సోషల్‌ మీడియాలో భూకంపాన్ని సృష్టించింది. నిధి గ్లామర్‌ ఫోటోల దెబ్బకి ఇంటర్నెట్‌ షేక్‌ అయిపోయిందంటే అతిశయోక్తి కాదు. 

 • undefined

  EntertainmentJun 27, 2021, 2:31 PM IST

  రామ్ సినిమాకు లీగల్ ట్రబుల్స్,చరణ్ కు వచ్చినట్లే

    ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు కోర్టుకు ఎక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సేమ్ టు సేమ్ రామ్ సినిమాకూ అలాంటి సమస్య ఎదురైంది.

 • ram pothineni

  EntertainmentJun 24, 2021, 4:59 PM IST

  రామ్ ట్వీటేసాడు..ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు

  పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్‌ ఎంటర్‌టైన‌ర్‌ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట.

 • undefined

  EntertainmentJun 3, 2021, 7:50 PM IST

  రామ్ మరో "పందెంకోడి"

  అదే  పద్దతిలో ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట.  ఇదో బైలింగువల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో  కృతిశెట్టి  హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథ అని చెప్తున్నారు.
   

 • <p>Ram Pothineni</p>

  EntertainmentJun 2, 2021, 9:22 AM IST

  వార్నీ.. రామ్ కొత్త ఫొటో వెనుక ఇంత మ్యాటరుందా?

  ఒక్కోసారి తాము చేయబోయే సినిమాల గురించి పొటోలతో హీరోలు క్లూలు ఇస్తూంటారు. అలాంటిదే ఇప్పుడు రామ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. రామ్ రీసెంట్ గా సోషల్ మీడియాలో పెట్టిన ఫొటో ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా ఉంది. రెగ్యులర్ కి భిన్నంగా ఆ లుక్ ఉంది. 

 • undefined

  EntertainmentMay 28, 2021, 1:49 PM IST

  చిలిపిగా కవ్విస్తున్న పవన్‌ భామ నిధి అగర్వాల్‌.. పవర్‌ స్టార్‌ నుంచి బాగానే ట్రైన్‌ అయినట్టుందిగా!

  పవన్‌ కళ్యాణ్‌ భామ నిధి అగర్వాల్‌ చిలిపిగా కవ్విస్తుంది. చాలా రోజుల తర్వాత గ్లామర్‌ ఫోటోలతో ముందుకొచ్చిన ఈ సెక్సీ బ్యూటీ పవన్‌ నుంచి ఓ విషయంలో బాగానే ట్రైన్‌ అయినట్టు కనిపిస్తుంది. ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్స్ వెల్లడించింది. 

 • undefined

  EntertainmentApr 30, 2021, 10:13 AM IST

  పొట్టి డ్రెస్‌లో సెగలు రేపుతున్న పవన్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌..ఫ్యాన్స్‌ కి పండగే!

  పవన్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ అందాల కవ్వింతతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది. తాజాగా ఈ అమ్మడు పొట్టి డ్రెస్సుల్లో పరువాలు పోయింది. సెక్సీ పోజులతో కుర్రాళ్లకి సెగలు రేపుతుందీ `ఇస్మార్ట్` బ్యూటీ. ప్రస్తుతం అవి వైరల్‌ అవుతున్నాయి. 

 • undefined

  EntertainmentApr 26, 2021, 2:42 PM IST

  అవి అందాలా? లేక న్యూక్లియర్‌ బాంబులా? `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్‌ హాట్‌ షో!

  `ఇస్మార్ట్` బ్యూటీ నభా నటేష్‌ తన ఫ్యాన్స్ కి షాక్‌ ఇస్తుంది. అందాలు ఆరబోస్తూ కిర్రాక్‌ పుట్టిస్తుంది. అవి అందాల లేక న్యూక్లియర్‌ బాంబా? అంటూ సెటైర్లు వేస్తున్నారు. యెద అందాలను చూపిస్తూ ఈ సెక్సీ బ్యూటీ పంచుకున్న ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
   

 • <p>తాజగా రమేష్ ఆసుపత్రి విషయంలో హీరో రామ్ జోక్యం చేసుకొని కొన్ని వ్యాఖ్యలు చేయడంతో... వల్లభనేని వంశీ రంగంలోకి దిగి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.&nbsp;సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివాడని, రామ్ సినిమాలు ఒక్క కమ్మవాళ్లు మాత్రమే చూస్తారా అని వంశీ అన్నారు. వేరేవాళ్లు రామ్ సినిమాలు చూడరా అని అడిగారు. వేరే కులం వారిని సినిమాలు చూడవద్దని చెప్పమనండని ఆయన అన్నారు. చంద్రబాబు వల్ల కమ్మ సామాజిక వర్గానికి ప్రమాదం జరిగే పరిస్థితి వచ్చిందని ఆయన అన్నారు.</p>

  EntertainmentApr 3, 2021, 4:03 PM IST

  రామ్ ఆ పాత్రకు సెట్ అవుతాడా...జనాల డౌట్

  ఇప్పుడు రామ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని మీడియాలో వార్త. ఎంతవరకూ నిజం అనేది ప్రక్కన పెడితే...ఆ  పాత్రకు రామ్ సరిపోతాడా అనే డిస్కషన్ మొదలైంది. 

 • undefined

  EntertainmentFeb 27, 2021, 11:10 AM IST

  పరుపుతో అందాలు దాచేస్తే చూసేదెలా..కంటిచూపుతోనే చంపేస్తున్న పవన్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌

  నిధి అగర్వాల్‌ మోస్ట్ సెక్సీయెస్ట్ గ్లామరస్‌ హీరోయిన్‌గా అభిమానులతో పిలిపించుకుంటోంది. హాట్‌ ఫోటోలతో రచ్చ చేసే ఈ భామ ఈసారి పరుపుతో తన అందాలను దాచేసింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో చంపేస్తుంది. తాజాగా పంచుకున్న నిధి హాట్‌ ఫోటోలు కుర్రాళ్ల మతులను చిత్తు చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. 
   

 • undefined

  EntertainmentFeb 27, 2021, 9:41 AM IST

  షాకిస్తున్న రామ్ కొత్త సినిమా బడ్జెట్,వర్కవుట్ అవుతుందా?


  హీరో గత చిత్రం కలెక్షన్స్ బట్టే సాధారణంగా సినిమా బడ్జెట్స్ లు నిర్ణయమవుతూంటాయి. అయితే ఒక్కోసారి బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా,కేవలం స్క్రిప్టు డిమాండ్ మేరకు బారీ బడ్జెట్ లతో రంగంలోకి దిగుతూంటారు. దాంతో సినిమా బాగుందని టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ కాకపోతే కాస్ట్ ఫెయిల్యూర్ మూవీస్ గా మిగిలిపోతాయి. రామ్, లింగు స్వామి కాంబినేషన్ లో రూపొందే సినిమా బడ్జెట్ లెక్కల్లో ఈ టాపిక్ లు అన్ని వస్తున్నాయి. అసలు రామ్ మీద ఎంత పెట్టచ్చు, ఎంత వసూలు చేస్తుందనే లెక్కలు వేయకుండా ఉత్సాహంగా భారీగా పెట్టుబడి పెడుతున్నారని అంటున్నారు. 
   

 • విశ్లేషణ:: సినిమాలో రెండు పాత్రలకు, మర్డర్ కు లింక్ ఉంటుంది. ఆ మర్డర్ ఎవరు చేసేరనేదే ఈ సినిమాకు ప్లాట్. దాని చుట్టూనే కథ నడుస్తుంది.  అయితే తమిళంలో అరుణ్ విజయ్ ఆ రెండు పాత్రలను అలవోకగా చేసుకుంటూ వెళ్లారు. తెలుగులో రామ్ సైతం దాన్ని అందుకునే ప్రయత్నం  చేసారు. కానీ తమిళంలో అరుణ్ విజయ్ కు ఉన్న ఇమేజ్ తో కథను కథలాగ చూడటం జరిగింది. ఇక్కడ హీరో ఇమేజ్ గల రామ్ తో ..లోతుగా  కథలోకి వెళ్లకుండా హీరో చుట్టూనే ఆలోచనలు ఆగిపోయాయి.

  EntertainmentFeb 17, 2021, 6:22 PM IST

  ‘రెడ్‘ ఓటీటి స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  రామ్ పోతినేని.. డైరెక్టర్ తిరుమల కిషోర్ కాంబినేషన్లో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా ‘రెడ్’. ఈ సినిమాను స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఇందులో మాళవిక శర్మ, అమృతా అయ్యార్ హీరోయిన్లుగా నటించారు. తమిళ సినిమా ‘తడమ్’‏కు ఇది రీమేక్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ సూపర్ హిట్‎గా నిలిచింది. తాజాగా ఈ హిట్ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు మేకర్స్.

 • Allu Arjun, ram

  EntertainmentFeb 15, 2021, 1:36 PM IST

  రామ్ నెక్ట్స్ డైరక్టర్ ఫిక్స్, బన్ని వద్దన్న కథతోనే?

  ఒకరు కాదన్న కథని మరొకరు చేయటం హిట్ కొట్టడం ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటివి బోలెడు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. తాజాగా అల్లు అర్జున్ కు అనుకున్న కథని ..రామ్ తో చేయబోతున్నట్లు సమాచారం. ఆ డైరక్టర్ ఎవరు...అల్లు అర్జున్ తో ఎందుకు ఆగిపోయింది. రామ్ తో ఓకే అయ్యిందా వంటి విషయాలు చూద్దాం.  
   

 • undefined

  CricketFeb 8, 2021, 1:58 PM IST

  ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా రిషబ్ పంత్... ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్‌కి గుర్తుగా...

  భారత యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ (జనవరి 2021)గా ఎంపికయ్యాడు. గత నెలలో దశాబ్దపు ఉత్తమ క్రికెట్ అవార్డులు ప్రకటించిన ఐసీసీ, ఇకపై ప్రతీ నెలా ఉత్తమ ప్రదర్శన కనబర్చిన క్రికెటర్లకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.