Asianet News TeluguAsianet News Telugu
33 results for "

Islamabad

"
ghotki train crash in pakistan, 30 died, 50 above injured - bsbghotki train crash in pakistan, 30 died, 50 above injured - bsb

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం.. 30మంది మృతి...

పాకిస్తాన్ లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సోమవారం ఉదయం రెండు ఎక్స్ ప్రెస్ రైళ్లు ఢీ కొనడంతో 30 మంది ప్రాణాలు కోల్పోగా.. 50మందికి పైగా గాయపడ్డారు. సింధ్ ప్రాంతంలోని ఘోట్కిలోని రెటి, దహార్కి రైల్వే స్టేషన్ల మధ్య సర్ సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైలు మిల్లట్ ఎక్స్ ప్రెస్ ను ఢీ కొట్టింది. 

INTERNATIONAL Jun 7, 2021, 12:25 PM IST

Pak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecentPak couple caught kissing on flight, passengers blame Air hostess for providing blanket and allowing indecent

విమానంలో దంపతుల ముద్దులు.. ఎయిర్ హోస్టస్ ఏం చేసిందంటే...

విమానం ఎక్కిన దగ్గర నుంచి ఆ దంపతులు ఒకరికి ఒకరు ముద్దులు ఇచ్చుకోవడం ప్రారంభించారు. వారి వెనకాలే కూర్చున్న ఒక వ్యక్తి వారి చర్యలకు ఇబ్బంది పడి ఎయిర్‌ హోస్టస్‌ను పిలిచి చెప్పాడు

INTERNATIONAL May 27, 2021, 10:37 AM IST

Social media suspended in Pakistan, interior ministry says without citing reasonsSocial media suspended in Pakistan, interior ministry says without citing reasons

పాకిస్తాన్ లో సోషల్ మీడియాపై నిషేధం..!

పాకిస్థాన్ టెలికాం అథారిటీ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ప్రజా భద్రత కోసం తాత్కాలికంగా కొన్ని సామాజిక మాధ్యమాలపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు

INTERNATIONAL Apr 16, 2021, 2:43 PM IST

5 Year Old Filmed Driving A Land Cruiser In Pakistan, Video Is Viral ksp5 Year Old Filmed Driving A Land Cruiser In Pakistan, Video Is Viral ksp

ఐదేళ్లకే కారు నడిపిన బాలుడు.. తల్లిదండ్రుల కోసం పోలీసుల వేట

పిల్లలు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష తల్లిదండ్రులదే. ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు పాకిస్తాన్ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. ముల్తాన్‌‌లోని  రహదారిలో ఓ ఐదేళ్ల బాలుడు బ్లాక్‌ టయోట కారు నడుపుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. 

INTERNATIONAL Jan 28, 2021, 4:08 PM IST

pakistan india swap list of prisoners and list of nuclear installations ksppakistan india swap list of prisoners and list of nuclear installations ksp

పాక్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులు ఎందరో తెలుసా..?

పాకిస్తాన్ జైళ్లలో 319 మంది భారతీయులు (49 మంది పౌరులు, 270 మంది మత్య్సకారులు) మగ్గుతున్నారు. ఈ మేరకు దాయాది దేశం భారత్‌కు వెల్లడించింది. భారత్‌-పాక్‌ ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఈ వివరాలను మనదేశానికి అందించింది

NATIONAL Jan 1, 2021, 8:30 PM IST

Big Breaking: Pakistan admits role in Pulwama bombingBig Breaking: Pakistan admits role in Pulwama bombing
Video Icon

బిగ్ బ్రేకింగ్: పుల్వామా కుట్ర వెనుక తామే అని ఒప్పుకున్న పాకిస్తాన్

పుల్వామాలో జరిగిన మారణకాండకు తామే కారణమని, ఇది ఇమ్రాన్ ఖాన్ అతిపెద్ద విజయమని ఆ దేశ మంత్రి ఫవాద్ ఖాన్ పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. 

INTERNATIONAL Oct 29, 2020, 6:59 PM IST

Zimbabwe coach Lalchand Rajput 'exempted' from traveling to Pakistan kspZimbabwe coach Lalchand Rajput 'exempted' from traveling to Pakistan ksp

లాల్‌చంద్‌ను పాక్‌ టూర్ నుంచి తప్పించిన భారత్‌: భగ్గుమన్న పాకిస్తాన్

భారత్‌ మాజీ క్రికెటర్, జింబాబ్వే హెడ్‌ కోచ్‌ లాల్‌చంద్‌ రాజ్‌పుత్‌ పాకిస్తాన్‌ పర్యటన నుంచి తప్పుకున్నారు. హరారేలోని భారత రాయబార కార్యాలయం 58 ఏళ్ల రాజ్‌పుత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరడంతో జింబాబ్వే ప్రభుత్వం అంగీకరించింది

Cricket Oct 21, 2020, 8:37 PM IST

Pakistan foreign minister Shah Mehmood Qureshi tests positive for CoronavirusPakistan foreign minister Shah Mehmood Qureshi tests positive for Coronavirus

పాక్ ప్రధాని ఇమ్రాన్ కు కరోనా భయం: పాజిటివ్ గా తేలిన మంత్రి

కొన్ని రోజుల కింద ఖురేషి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో పాటూ అనేక మంది మంత్రులను కలిసాడు. కాబినెట్ మీటింగ్ కి కూడా హాజరయ్యాడు. ఇప్పుడు వారందరు కూడా కరోనా భయంతో వణికిపోతున్నారు. 

INTERNATIONAL Jul 4, 2020, 10:26 AM IST

pakisthan decreases petrol and diesel pricespakisthan decreases petrol and diesel prices

భారీగా త‌గ్గిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌..?‌

అంత‌ర్జాతీయంగా క్రూడ్ ఆయిల్  ధ‌ర‌లు దిగిరావ‌డంతో  దాయాది దేశం పాకిస్తాన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పాకిస్తాన్‌ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అక్క‌డి దేశ మీడియా పేర్కొంది. పెట్రోల్ ధర పై లీటర్ కు రూ. 20 రూపాయలు తగ్గించాలని నిశ్చయించుకుంది. 

business May 1, 2020, 11:09 AM IST

Hang Pervez Musharraf's body at Islamabad chowk for 3 days if he dies before execution: Pakistan courtHang Pervez Musharraf's body at Islamabad chowk for 3 days if he dies before execution: Pakistan court

చస్తే.... శవాన్ని ఉరితీయండి... ముషారఫ్ పై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

దేశద్రోహం కేసులో ర్వేజ్ ముషారఫ్‌ను ఉరితీయాలంటూ సంచలన తీర్పుచెప్పింది స్థానిక కోర్టు. అయితే, ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి కాపీ తాజాగా బయటకు వచ్చింది. అందులో ఉన్న విషయాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి

INTERNATIONAL Dec 20, 2019, 8:54 AM IST

Musharraf gets death penalty in high treason caseMusharraf gets death penalty in high treason case

Pervez Musharraf :పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషారఫ్‌కు ఉరిశిక్ష

ఇస్లామాబాద్:పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఫర్వేజ్ ముషరఫ్‌కు  ఉరి శిక్షను విధిస్తూ మంగళవారం నాడు పాకిస్తాన్  కోర్టు తీర్పు చెప్పింది.  దేశ ద్రోహం కేసులో పాకిస్తాన్ కోర్టు ఈ తీర్పు చెప్పింది.

INTERNATIONAL Dec 17, 2019, 12:46 PM IST

pakistan pm Imran Khan provoked Kashmiris: kashmiris take arms attack on India governmentpakistan pm Imran Khan provoked Kashmiris: kashmiris take arms attack on India government

భారత్ పై ఆయుధాలతో తిరగబడండి: కశ్మీరీలను రెచ్చగొడుతున్న ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్‌లో భారత సేనలు హింసకు తెగబడితే ఎలాంటి ఫలితం ఉండదంటూ ప్రధాని మోదీకి స్పష్టం చేశారు. భారత్‌ ఎలాంటి దుందుడుకు వైఖరి ప్రదర్శించినా తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. 

INTERNATIONAL Sep 13, 2019, 7:50 PM IST

no exchange of sweets between bsf,  pak rangers over pak independence dayno exchange of sweets between bsf,  pak rangers over pak independence day

పాక్ స్వాతంత్య్ర దినోత్సవం: సంప్రదాయానికి ఇమ్రాన్ సర్కార్ తూట్లు

పాకిస్తాన్ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా భారత్ తో స్వీట్లు పంచుకోలేదు పాకిస్తాన్. పాక్‌ రేంజర్లకు స్వీట్లు ఇచ్చేందుకు భారత్ బీఎస్‌ఎఫ్‌ బలగాలు ప్రయత్నించినప్పటికీ పాకిస్తాన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో బోర్డర్ లో ఉన్న సంప్రదాయాలకు పాకిస్తాన్ తూట్లు పొడిచినట్లైంది. 

INTERNATIONAL Aug 14, 2019, 5:14 PM IST

pakistan president arif alvi anti india comments at independence day celebrations in islamabadpakistan president arif alvi anti india comments at independence day celebrations in islamabad

ఇండియాపై జీహాద్ చేయాల్సిందే: పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేయడంతో మింగలేక కక్కలేకుండా ఉన్న పాకిస్తాన్.. భారత్‌పై మరోసారి విషం కక్కింది. కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎదుర్కోవాలంటే జీహాద్ ఒక్కటే మార్గమని వ్యాఖ్యానించారు ఆ దేశాధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ

INTERNATIONAL Aug 14, 2019, 11:13 AM IST