Isis  

(Search results - 35)
 • undefined

  NATIONAL12, Sep 2020, 8:49 PM

  విధ్వంసానికి కుట్ర: దోషులుగా తేలిన 9 మంది ఉగ్రవాదులు.. ఈ నెల 22న శిక్ష

  దేశంలో ఉగ్రకుట్రకు ప్లాన్ వేసిన మరో 9 మంది ఐసిస్ ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. 2015 డిసెంబర్‌లో ఎన్ఐఏ నమోదు చేసిన కేసులో 15 మందికి శిక్ష విధిస్తూ స్పెషల్ కోర్టు  నిర్ణయం తీసుకుంది.

 • undefined

  NATIONAL22, Aug 2020, 3:27 PM

  ఓ ప్రముఖ వ్యక్తి హత్యకు కుట్ర.. భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు, ఉగ్రవాది అరెస్ట్

  దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్ర కుట్రను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు  భగ్నం చేశారు. పక్కా సమాచారంతో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) టెర్రిరిస్టును అదుపులోకి తీసుకున్నారు. 

 • undefined

  NATIONAL8, Mar 2020, 6:16 PM

  ఈ భార్యాభర్తలు ఐఎస్ మద్ధతుదారులు: సీఏఏపై అల్లర్లు, ఉగ్రదాడులకు ప్లాన్.. అరెస్ట్

  దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్ర కలకలం రేగింది. ఇస్లామిక్ స్టేట్‌తో సంబంధాలున్న దంపతులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఆదివారం ఓక్లా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిని జహన్‌జీవ్ సామి, అతని భార్య హిండా బషీర్ బేగ్‌గా గుర్తించారు.

 • undefined

  INTERNATIONAL12, Feb 2020, 4:04 PM

  26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి హఫీజ్ సయిద్‌కు జైలుశిక్ష

  కరడుగట్టిన ఉగ్రవాది, 26/11 ముంబై దాడి ప్రధాని సూత్రధారి హఫీజ్ సయిద్‌కు పాకిస్తాన్ కోర్టు జైలు శిక్ష విధించింది. నిషేధిత ఉగ్రవాద సంస్థలకు హాఫీజ్ నిధులు సమీకరణ చేసినట్లుగా నిర్థారణ అవ్వడంతో కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 

 • Delhi Police, ISIS, Delhi, Terrorists

  NATIONAL9, Jan 2020, 8:34 PM

  రిపబ్లిక్ డే: ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర, ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్

  రిపబ్లిక్ డే వేడుకులను టార్గెట్ చేసి భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఢిల్లీ పోలీసు భగ్నం చేశారు. దేశ రాజధానిలో వాజీరాబాద్ ప్రాంతంలో గురువారం ఉదయం అనుమానితుల్ని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు వెళ్లారు. 

 • undefined

  INTERNATIONAL5, Nov 2019, 10:39 AM

  ఐసిస్ చీఫ్ బాగ్దాదీ సోదరి గుట్టు రట్టు.. ఐసిస్ గురించి కీలక సమాచారం?

  ఇప్పటికే రస్మియా అవాద్ భర్త, అత్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు అధికారులు చెప్పారు. రస్మియా నుంచి ఐసిస్ ఉగ్రకలాపాల గురించి ఎక్కువ సమచారం తెలుసుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఆమె దగ్గర ఐసిస్ కి సంబంధించిన సమాచారం ఉందని వారు అనుమానిస్తున్నారు.

 • donald-trump-remembers-courageous-dog-that-killed-most-wanted-isis-leader-abu-bakr-al-baghdad

  Cartoon31, Oct 2019, 5:42 PM

  cartoon: ఇంత బతుకు బతికి కుక్క చావు అంటే ఇదే

  ఇస్లామిక్ స్టేట్స్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్) స్ఫష్టికర్త అబుబాకర్‌ అల్‌ బాగ్దాది కుక్క చావు చంచాడు. అతనిని అమోరికా బలగాలు వెటాడి,వెంటాడి మరి చంపాయి.
  సిరియాలోని ఐసిస్‌ స్థావరాలపై అమెరికా బలగాలు జరిపిన దాడుల్లో బాగ్దాది హతమైనాడు.  అమెరికా సైన్యం తరుముతుంటే విధిలేని పరిస్థితిలో ఒంటి మీద అమర్చుకున్న బాంబులు పేల్చుకుని కుక్క చావు చచ్చాడు.
   

 • U.S. aircraft participating in the assault
  Video Icon

  INTERNATIONAL31, Oct 2019, 2:09 PM

  al-baghdadi video : ఉగ్రవాది బాగ్దాదీ హతం వీడియో విడుదల చేసిన పెంటగాన్

  కరుడుగట్టిన ఐఎస్ఐ ఉగ్రవాది అబు బకర్ అల్ బాగ్దాదీని ఇటీవల అమెరికా రక్షణ విభాగం అంతమొందించిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ ఈ ఆపరేషన్ కి సంబంధించిన వీడియోని, ఫోటోలను విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రక్షణ బలగాలు బాగ్దాదీ ఇంటిని చుట్టుముడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. 

 • undefined

  INTERNATIONAL31, Oct 2019, 1:01 PM

  ఉగ్రవాది బాగ్దాదీ హతం.. వీడియో విడుదల చేసిన పెంటగాన్

  దాడి చేయక ముందు బాగ్దాదీ ఇల్లు ఏవిధంగా ఉంది..? దాడి చేసిన తర్వాత ఎలా ఉంది అన్న విషయాన్ని కూడా వీడియోలో స్పష్టంగా తెలియజేశారు. పెంటగాన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ కెన్నెత్ మెకంజీ దాడికి సంబంధించిన మరికొన్ని విషయాలను కూడా వివరించారు.

 • isis

  INTERNATIONAL29, Oct 2019, 12:44 PM

  బాగ్దాదీకి చావును పరిచయం చేసింది ఈ కుక్కే

  కరడుగట్టిన ఉగ్రవాది, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అంతం చేయడంలో అమెరికా సేనలకు సాయం చేసిన కుక్క ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్టర్ ద్వారా విడుదల చేశారు.

 • undefined

  INTERNATIONAL27, Oct 2019, 7:40 PM

  ఐసీస్ చీఫ్ బాగ్దాదీ మృతి: ధృవీకరించిన ట్రంప్

   ఐసీస్ చీఫ్  అబూ బకర్ అల్ బాగ్దాదీ మృతి చెందినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు.

 • crime

  Weekend Special27, Oct 2019, 12:28 PM

  క్రైమ్ రౌండప్: ఐసిసి అధినేత బాగ్ధాదీ హతం.. ప్రసాదంలో విషం పెట్టి 8 మంది హతం.. మరిన్ని

  అమెరికాతో పాటు ప్రపంచదేశాల్లో రక్తపుటేరులు పారిస్తున్న మోస్ట్ వాంటేడ్ టెర్రరిస్ట్, ఐసిస్ అధినేత అబు బకర్ అల్ బాగ్ధాదీని అమెరికా సైన్యం హతమార్చింది. అలాగే డబ్బు కోసం బంధువులు, సన్నిహితులను టార్గెట్ చేసి 8 మందికి విషం పెట్టి చంపిన సీరియల్ కిల్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఇలాంటి నేర వార్తలు మీకోసం
   

 • undefined

  INTERNATIONAL27, Oct 2019, 11:20 AM

  లాడెన్‌ను చంపినట్లే : అమెరికా సీక్రెట్ ఆపరేషన్.. ఐసిస్ అధినేత బాగ్ధాదీ హతం

  ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా అధినేత అబూబకర్ అల్ బాగ్దాదీ హతమైనట్లుగా తెలుస్తోంది. శనివారం సిరియాలోని ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో భారీగా ఉగ్రవాదులు హతమయ్యారని..వీరిలో ఇస్లామిక్ స్టేట్ అధినేత కూడా బాగ్థాదీ ఉన్నట్లు తెలుస్తోంది

 • undefined

  INTERNATIONAL1, Sep 2019, 3:21 PM

  న్యూయార్క్‌లో విధ్వంసానికి పాక్ ఉగ్రవాది కుట్ర

  అమెరికా ఆర్ధిక రాజధాని న్యూయార్క్‌లో దాడులకు ఓ పాకిస్తాన్ జాతీయుడు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అవైస్ చుథారీ అనే 19 ఏళ్ల యువకుడు ఐసిస్ భావజాలానికి ఆకర్షితుడై.. న్యూయార్క్‌లో ఉగ్రదాడులకు కుట్రపన్నడంతో పాటు కొంతమంది యువతను ఐసిస్ వైపు ఆకర్షించేందుకు పథకం రచించాడు

 • undefined

  Telangana26, Aug 2019, 12:32 PM

  సిరియాలో హైద్రాబాదీ మృతి: ఐసీస్ లో చేరి ఇలా...

  హైద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి సిరియాలో మృతి చెందాడు. ఐసీస్‌లో చేరి ప్రాణాలను ఆయన పోగొట్టుకొన్నాడు. భార్యతో కలిసి వెళ్లిన ఆ ఇంజనీర్ మృతి చెందాడు.హైద్రాబాద్ కు తనను తీసుకెళ్లాలని మృతుడి భార్య హైద్రాబాద్ లోని బంధువులను కోరింది.