Ishq  

(Search results - 12)
 • Tollywood Box Office Reopen: Very Week Start! jsp

  EntertainmentJul 31, 2021, 4:56 PM IST

  టాలీవుడ్ ఈ వారం రిలీజ్ లు..రిజల్ట్ ఏమిటి,జనాలు వస్తున్నారా

   కరోనా ఫస్ట్‌వేవ్‌ ముగిశాక ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి మొదలైందనుకునేలోగా సెకండ్‌ వేవ్‌ ప్రత్యక్షమైంది. థియేటర్లని మళ్లీ మూసేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడటంతో థియేటర్లు తెరచుకున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుమతినివ్వడంతో జులై 30 నుంచి సినిమాల సందడి మొదలైంది. ఇదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన  చిత్రాలు ‘ఇష్క్‌’, ‘తిమ్మరుసు’.

 • wink beauty priya prakash varrier opens up on social media harassment ksr

  EntertainmentJul 31, 2021, 2:34 PM IST

  మూడేళ్లుగా ఆ వేధింపులు భరిస్తున్నా... ప్రియా ప్రకాష్ వారియర్ సంచలన కామెంట్స్

  ఇష్క్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా వేధింపులపై స్పందించారు. గత మూడేళ్ళుగా తాను వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు.  

 • priya prakash varrier ready for showing glamour side and impatience on social media arj

  EntertainmentJul 27, 2021, 1:56 PM IST

  ఆ వీడియో అర్థాన్నే మార్చేశారు.. సోషల్‌ మీడియాపై ప్రియా ప్రకాష్‌ వారియర్‌ అసహనం.. అందాల ఆరబోతకు సై

  కన్నుగీటుతో సెన్సేషనల్‌ అయిన వింకీ బ్యూటీ ప్రియా ప్రకాష్‌ వారియర్‌ సోషల్‌ మీడియాపై మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించింది. గతేడాది ఓ సారి తన బాడీపై విమర్శలకు చెక్‌ పెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు దానిపై స్పందించింది. 

 • Ishq Release Trailer released jsp

  EntertainmentJul 27, 2021, 1:42 PM IST

  ఇంట్రస్టింగ్: 'ఇష్క్' నాట్ ఏ లవ్ స్టోరీ..! ట్రైలర్

   తేజ సజ్జ.. ఇప్పుడు ''ఇష్క్'' మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 'నాట్ ఏ లవ్ స్టోరీ' అనేది దీనికి ట్యాగ్ లైన్. అదే పేరుతో వచ్చిన మలయాళ చిత్రానికి ఇది అధికారిక తెలుగు రీమేక్.  మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వస్తున్న ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేసారు.

 • Movies and web series coming up this week jsp

  Entertainment NewsJul 26, 2021, 3:58 PM IST

  ఈవారం విడుదలయ్యే సినిమాల లిస్ట్!

   కరోనా ఫస్ట్‌వేవ్‌ ముగిశాక ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి మొదలైందనుకునేలోగా సెకండ్‌ వేవ్‌ ప్రత్యక్షమైంది. థియేటర్లని మళ్లీ మూసేసింది. ప్రస్తుతం పరిస్థితులు కాస్త చక్కబడటంతో థియేటర్లు తెరచుకోనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అనుమతినివ్వడంతో జులై 30 నుంచి సినిమాల సందడి మొదలవబోతుంది.

 • Ishq to hit the screens on July 30th! jsp

  EntertainmentJul 21, 2021, 7:24 AM IST

  ‘ఇష్క్‌’ రిలీజ్ డేట్ ఫిక్స్,నితిన్ సరే అన్నాడనే...

  తేజ సజ్జా, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్ ఎస్‌ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆర్‌.బి.చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. 

 • Nani Gang Leader remade in 3 languages? jsp

  EntertainmentJun 13, 2021, 9:30 AM IST

  నాని ఫ్లాప్ సినిమా మూడు భాషల్లో రీమేక్‌?

  ఈ సినిమా తీస్తున్నపుడు తాను చాలా నవ్వుకుంటూ పని చేశానని.. హీరో తనది కాకుండా వేరే వ్యక్తుల ప్రతీకారాన్ని తీసుకుని విలన్ మీదికి వెళ్లడం యునీక్ పాయింట్ అని విక్రమ్ అన్నాడు.

 • Teja Sajja Ishq postponed JSP

  EntertainmentApr 21, 2021, 1:38 PM IST

  ప్రభుత్వ నిర్ణయం ...నిర్మాతకు పెద్ద నష్టమే

   రీసెంట్ గా ప్రీ రిలీజ్ పంక్షన్ సైతం జరుపుకున్న ఈ సినిమా హఠాత్తుగా రిలీజ్ ఆపటంతో చాలా నష్టమే భరించాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్లీ రిలీజ్ టైమ్ లో ప్రమోషన్స్ ప్రారంభించాలి. 

 • biggboss4 fame gangavva training rotating the muzzle to priya prakash varrier arj

  EntertainmentApr 17, 2021, 8:46 PM IST

  `కన్నుగీటు` అమ్మడు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పిన గంగవ్వ

  బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయ్యింది గంగవ్వ. ఒక్క కన్నుగీటుతో సెన్సేషనల్‌గా మారింది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. వీరిద్దరు కలిశారు. అంతేకాదు ప్రియా ప్రకాష్‌ వారియర్‌కి మూతి తిప్పుడు నేర్పింది గంగవ్వ. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. 
   

 • over night star priya prakash varrier act as anasuya in ishq movie arj

  EntertainmentApr 17, 2021, 4:18 PM IST

  ఓవర్‌నైట్‌ స్టార్‌ ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. అనసూయగా మారిందట!

  ఒక్క కన్నుగీటుతోనే యావత్‌ సోషల్‌ మీడియా కుర్రాళ్లని మొత్తం తన మాయలో పడేసుకుంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. ఇప్పుడు అనసూయగా మారిందట. 

 • Teja Sajja s Ishq Coming on Tuck Jagadish Date jsp

  EntertainmentApr 13, 2021, 5:33 PM IST

  'టక్ జగదీశ్' వాయిదా..ఆ డేట్ నే తేజ సినిమా

  ఈ విషయాన్ని అఫీషియల్ గా నాని ప్రకటించారు.  క‌రోనా వ్యాప్తి కార‌ణంగా ఈ సినిమా విడుద‌ల తేది వాయిదా ప‌డిన‌ట్లు  వీడియో ద్వారా వివ‌రించారు నేచుర‌ల్ స్టార్ నాని.
   

 • ishq heroine nitya menon cute photos

  NewsMar 2, 2020, 12:13 PM IST

  ఇష్క్ బ్యూటీ బొద్దుగా ఉన్నా అందమే (ఫొటోస్)

  అలా.. మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ నిత్యా మీనన్. ఇష్క్ సినిమాతో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెరిగింది. అమ్మడు సినిమాలో నటించడానికి ఒప్పుకుంది అంటే ఆ సినిమాలో ఎంతో కొంత స్పెషల్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఇటీవల కాలంలో నిత్యా కాస్త బొద్దుగా మారుతోంది. అయినప్పటికీ ఆమె క్రేజ్ తగ్గలేదు. రీసెంట్ గా వైరల్ అయినా ఆమె ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ పై ఒక లుక్కేస్తే..