Ishaan  

(Search results - 13)
 • vijay devarakonda heroine ananya panday in maldives with ishaan khattar arjvijay devarakonda heroine ananya panday in maldives with ishaan khattar arj

  EntertainmentDec 31, 2020, 5:11 PM IST

  మాల్దీవుల్లో రచ్చ చేస్తున్న విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్య పాండే

  న్యూ ఇయర్‌ వేళ చాలా మంది సెలబ్రిటీలు గోవాలో సందడి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది తారలు గోవా బీచ్‌లో మకాం వేశారు. మరికొందరు మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. కియారా అద్వానీ అక్కడే ఉంది. తాజాగా విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌ అనన్యపాండే కూడా ప్రియుడితో కలిసి బ్లూ సీ ఐలాండ్‌లో హీటు పుట్టిస్తుంది. 
   

 • kajal shares an adorable with her sisters son ishaan ksrkajal shares an adorable with her sisters son ishaan ksr

  EntertainmentOct 27, 2020, 10:24 AM IST

  అతడు కాజల్ కి హద్దులు లేని ప్రేమను పరిచయం చేశాడట..!

  తనకు అపరిమితమైన ప్రేమ అంటే ఏమిటో నేర్పిన ఈషాన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు, నా  ఆశీర్వాదాలు, ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటాయి. సుఖంగా ఉండు అని కాజల్ తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో విషెష్ పోస్ట్ చేశారు.

 • Excel Entertainment announces the release of an upcoming horror-comedy film titled 'Phone Bhoot'Excel Entertainment announces the release of an upcoming horror-comedy film titled 'Phone Bhoot'
  Video Icon

  EntertainmentJul 20, 2020, 1:57 PM IST

  ఫోన్ భూత్ పోస్టర్ : కితకితలు పెడుతూనే.. భయపెడతానంటున్న కత్రీనా..

  కత్రినా కైఫ్, సిద్ధాంత్ చతుర్వేది, ఇషాన్ ఖట్టర్ నటించిన హర్రర్-కామెడీ సినిమా ఫోన్ భూత్. 

 • young hero ishaan khatter comments on tabuyoung hero ishaan khatter comments on tabu

  NewsJan 11, 2020, 12:24 PM IST

  టబుతో ఘాటు రొమాన్స్.. కుర్ర హీరో షాకింగ్ కామెంట్స్!

  ఈ కుర్ర హీరో నటిస్తోన్న తాజాగా చిత్రం 'ఏ సూటబుల్ బాయ్‌'. ఇందులో ఇషాన్, టబు కలిసి నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇషాన్.. టబుతో రొమాన్స్ గురించి స్పందించాడు.

 • Mira Nair, Tabu Reunite For 'A Suitable Boy'Mira Nair, Tabu Reunite For 'A Suitable Boy'

  NewsDec 3, 2019, 12:59 PM IST

  ఆంటీగా టబు.. పాతికేళ్ల కుర్రాడితో బూతు పాఠాలు!

  వైవిధ్యభరితమైన చిత్రాలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోన్న ఈమె బీబీసీ వాళ్ల కోసం ఓ టీవీ సిరీస్ ని సిద్ధం చేస్తోంది. 'ఏ సూటబుల్ బాయ్' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే.. ఇందులో ప్రధాన పాత్రలో నటి టబు నటిస్తోంది.

 • Young hero romance with Tabu first look goes viralYoung hero romance with Tabu first look goes viral

  NewsDec 2, 2019, 4:00 PM IST

  48 ఏళ్ల టబుతో స్టార్ హీరో తమ్ముడు రొమాన్స్.. ఫస్ట్ లుక్ చూశారా!

  90వ దశకంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన టబు ఇప్పటికీ గ్లామర్ లుక్ తో యువతని ఆకర్షిస్తోంది. తెలుగుతో పాటు, హిందీలో కూడా టబు అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. 48ఏళ్ల వయసొచ్చినా వన్నె తరగని అందం ఆమె సొంతం.

 • Geetha Govindam to be remade in bollywoodGeetha Govindam to be remade in bollywood

  ENTERTAINMENTOct 2, 2019, 6:48 PM IST

  నిన్న అన్న.. నేడు తమ్ముడు.. విజయ్ దేవరకొండ సినిమా రీమేక్!

  టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం గీత గోవిందం. విజయ్ దేవరకొండ, యంగ్ బ్యూటీ రష్మిక తమ కెమిస్ట్రీతో వెండితెరపై మ్యాజిక్ చేసిన చిత్రం ఇది. పరుశురాం ఈ చిత్రానికి దర్శకుడు. 

 • Ishaan Khatter responds to dating rumours with Janhvi KapoorIshaan Khatter responds to dating rumours with Janhvi Kapoor

  ENTERTAINMENTMay 10, 2019, 11:20 AM IST

  'రిలేషన్షిప్ లో ఉన్నా.. కానీ' జాన్వీతో ఎఫైర్ పై హీరో కామెంట్స్!

  అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తన స్నేహితుడు ఇషాన్ ఖట్టర్ తో ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. 

 • allu aravind bollywood remake plansallu aravind bollywood remake plans

  ENTERTAINMENTJan 5, 2019, 10:22 AM IST

  గీత గోవిందంను అమ్మడం కుదరదట?

  విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీత గోవిందం బాలీవుడ్ లో తెరకెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించిన ఆ సినిమాపై నార్త్ ఇండస్ట్రీ ప్రముఖులు గత కొన్ని రోజులుగా రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 

 • arjun kapoor comments on jhanvi kapoor's love storyarjun kapoor comments on jhanvi kapoor's love story

  ENTERTAINMENTNov 20, 2018, 10:14 AM IST

  జాన్వీ కపూర్ ప్రేమ వ్యవహారంపై అర్జున్ కపూర్ కామెంట్!

  బాలీవుడ్ ఫేమస్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' రాబోయే ఎపిసోడ్ లో అర్జున్ కపూర్ అలానే తన సోదరి జాన్వీ కపూర్ కలిసి ప్రేక్షకులను అలరించనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. 

 • jhanvi kapoor latest funny videojhanvi kapoor latest funny video

  ENTERTAINMENTJul 16, 2018, 11:45 AM IST

  నేనే ప్రధానమంత్రి అవుతా అనిపిస్తోంది: జాన్వీ కపూర్

  దివంగత శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తాను ప్రధానమంత్రి అవుతా అంటోంది. అదేంటి ఇప్పుడే కదా హీరోయిన్ గ ఎంట్రీ ఇవ్వబోతుంది 

 • rogue hero ishaan interviewrogue hero ishaan interview

  Mar 28, 2017, 2:59 PM IST

  పూరీ గారితో ఎంటరవడం నా అదృష్టం- రోగ్ హీరో ఇషాన్

  డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన 'చిరుత'తో హీరోగా పరిచయమైన రామ్‌చరణ్‌ ఇప్పుడు మెగా పవర్‌స్టార్‌గా స్టార్‌ హీరో ఇమేజ్‌ని సంపాదించుకున్న విషయం తెలిసిందే. లేటెస్ట్‌గా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో 'రోగ్‌' చిత్రంతో తెలుగు, కన్నడ భాషల్లో ఇషాన్‌ హీరోగా పరిచయమవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌గానీ, ట్రైలర్‌గానీ, పాటలుగానీ ఆడియన్స్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్నాయి. ట్రైలర్‌లో ఇషాన్‌ పెర్‌ఫార్మెన్స్‌ చూసిన ప్రముఖులు భవిష్యత్తులో అతను స్టార్‌ హీరో అవుతాడని ప్రశంసించారు. 'రోగ్‌' చిత్రం ఉగాది కానుకగా మార్చి 31న తెలుగు, కన్నడ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో హీరో ఇషాన్‌తో ఇంటర్వ్యూ..