Asianet News TeluguAsianet News Telugu
16 results for "

Irrigation Department

"
AP CM Jagan Reviews on irrigation departmentAP CM Jagan Reviews on irrigation department

కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టి పెట్టండి: ఇరిగేషన్ సమీక్షలో జగన్

మరో వైపు వచ్చే ఏడాది ఆగష్టు నాటికి అవుకు రిజర్వాయర్ పనులను  పూర్తి చేసి నీరందిస్తామని అధికారులు చెప్పారు.వంశధార స్టేజ్ 2 పనులను నిర్థీణ సమయంలోపుగా పూర్తి చేయాలని  సీఎం ఆదేశించారు.ఈ విషయమై ఒడిశా రాష్ట్రంతో చర్చించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
 

Andhra Pradesh Oct 1, 2021, 5:05 PM IST

Telangana irrigation department gives amiss to  KRMB, GRMB meetings lnsTelangana irrigation department gives amiss to  KRMB, GRMB meetings lns

కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల భేటీ: తెలంగాణ అధికారుల డుమ్మా, గెజిట్‌లో అంశాలపై ఏపీ అభ్యంతరాలు

 మరో రోజు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు. అయితే గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపర్చిన అంశాలను అమలు చేయడానికి  అవసరమై కార్యాచరణ అమలు చేసేందుకు గాను టైం షెడ్యూల్ కోసం ఇరు రాష్ట్రాలతో రెండు బోర్డుల ఛైర్మెన్లు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

Telangana Aug 9, 2021, 3:37 PM IST

irrigation department tries to put stop gate to pulichintala project lnsirrigation department tries to put stop gate to pulichintala project lns

పులిచింతలలో నీటి మట్టం తగ్గింపునకు చర్యలు: స్టాప్ గేటు బిగింపునకు చర్యలు ప్రారంభం

పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి 1.67 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో  19 గేట్లను ఎత్తి దిగువకు  నీటిని వదులుతున్నారు.

Andhra Pradesh Aug 6, 2021, 12:17 PM IST

ap irrigation department secretary shaymalarao press meet on jal shakti ministry gazette notification kspap irrigation department secretary shaymalarao press meet on jal shakti ministry gazette notification ksp

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై గెజిట్ నోటిఫికేషన్‌ను స్వాగతిస్తున్నాం: ఏపీ ఇరిగేషన్ శాఖ

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను ఏపీ ప్రభుత్వం స్వాగతిస్తుందని ఏపీ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్యామలరావు తెలిపారు. అక్టోబర్ 14 నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని శ్యామలరావు స్పష్టం చేశారు. 

Andhra Pradesh Jul 16, 2021, 4:30 PM IST

AP CS Adityanath Das Written Letter to Union Irrigation Department Secretary akpAP CS Adityanath Das Written Letter to Union Irrigation Department Secretary akp

ప్రత్యామ్నాయం లేకే సుప్రీంకోర్టుకు: నదీజలాల వివాదంపై కేంద్ర జలవనరుల కార్యదర్శికి ఏపీ సీఎస్ లేఖ

తెలంగాణతో నదీజలాల వివాదం నెలకొన్ననేపథ్యంలో దీనిపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరిస్తూ కేంద్ర జలవనరుల కార్యదర్శికి ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. 

Andhra Pradesh Jul 15, 2021, 9:49 AM IST

ap irrigation department secretary syamala rao letter to jal shakti ministry kspap irrigation department secretary syamala rao letter to jal shakti ministry ksp

ఏపీ వాటా నీటిని తెలంగాణ కాజేస్తోంది, అడ్డుకోండి: కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ జలవనరుల శాఖ లేఖ

కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తోన్న అక్రమ ప్రాజెక్ట్‌లను అడ్డుకోవాలని ఏపీ ఇరిగేషన్ కార్యదర్శి శ్యామలరావు కేంద్ర జలశక్తి శాఖకు గురువారం లేఖ రాశారు. 

Andhra Pradesh Jul 8, 2021, 5:14 PM IST

AP irrigation department writes letter to KRMB lnsAP irrigation department writes letter to KRMB lns

కేఆర్ఎంబీ తీరుపై ఏపీ సర్కార్ సీరియస్: కృష్ణా బోర్డుకు లేఖ

కేఆర్ఎంబీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటుందని ఏపీ నీటిపారుదల శాఖ ఆ లేఖలో ఆరోపించింది.తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కల్గించే నిర్ణయాలు తీసుకోవద్దని ఏపీ సర్కార్ కోరింది. 
 

Andhra Pradesh Mar 15, 2021, 9:02 PM IST

Irrigation department divided into 19 circles : kcr lnsIrrigation department divided into 19 circles : kcr lns

జల వనరుల శాఖ పునర్వవ్యవస్థీకరణ,పోస్టుల సంఖ్య పెంపు: కేసీఆర్ కీలక నిర్ణయం


రాష్ట్రంలో అత్యంత ప్రాథాన్యత అంశంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ప్రధాన ప్రాజెక్టుల్లో భాగంగానే కొద్దిపాటి లింకులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

Telangana Dec 28, 2020, 7:03 PM IST

We will release water from polavaram project to 2022 kharif season says ap cm Ys jaganWe will release water from polavaram project to 2022 kharif season says ap cm Ys jagan

ఖరీప్‌ సీజన్‌లో పోలవరం ప్రాజెక్టు నుండి సాగునీరు: జగన్

  పునరావాస కార్యక్రమాలకు కనీసం రూ.3330 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.వచ్చే ఏడాది జూన్‌ 15కు మళ్లీ గోదావరిలో నీళ్లు వస్తాయి. ఈలోగా యుద్ధ ప్రాతిపదికన పనులు జరగాలని సీఎం ఆదేశించారు. ఎక్కడ పొరపాటు జరిగినా పనులు మళ్లీ ఒక సీజన్‌ ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందన్నారు. 

Andhra Pradesh Dec 14, 2020, 3:24 PM IST

union government green signals to pay 2,234 crore for polavaram project lnsunion government green signals to pay 2,234 crore for polavaram project lns

పోలవరంపై ఏపీ సర్కార్‌కు కేంద్రం గుడ్‌న్యూస్: రూ. 2,234 కోట్లు చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్

ఎలాంటి షరతులు లేకుండా బకాయిలు విడుదల చేయడానికి కేంద్ర ఆర్ధిక శాఖ  సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు కేంద్ర  ఆర్ధిక శాఖ కేంద్ర జల్ శక్తి శాఖకు మెమోను పంపింది.

Andhra Pradesh Nov 2, 2020, 7:47 PM IST

CM KCR Sensational Decisions on  irrigation  departmentCM KCR Sensational Decisions on  irrigation  department

జల వనరుల శాఖ పునర్వ్యవస్థీకరణ... సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో నీటి పారుదల రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. 

Telangana Aug 11, 2020, 10:34 PM IST

stop water to sagar right canal, handri neeva: KRMB writes letter to Ap irrigation departmentstop water to sagar right canal, handri neeva: KRMB writes letter to Ap irrigation department

జగన్ సర్కార్‌కు కృష్ణా బోర్డు షాక్: ముచ్చుమర్రి, హంద్రీనీవాకు నీళ్లు ఆపండి

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తమకు కేటాయించిన కేటాయింపుల కంటే ఎక్కువగా నీటిని వాడుకోవడాన్ని కృష్ణా రివర్ బోర్డు గుర్తు చేసింది. సాగర్ కుడి కాల్వ ద్వారా 158.26 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 47.17 టీఎంసీల నీటిని వాడుకొన్నారని కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తేల్చి చెప్పింది.

Andhra Pradesh May 19, 2020, 5:27 PM IST

ap cm jaganmohan reddy review meeting on irrigation departmentap cm jaganmohan reddy review meeting on irrigation department

జలయజ్ఞానికే మొదటి ప్రాధాన్యత...: అధికారులకు జగన్‌ ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ లో నీటిపారుదలశాఖ ఆద్వర్యంలో కొనసాగుతున్న ప్రాజెక్టుల నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్ల ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా తీశారు.  

Guntur Oct 28, 2019, 4:50 PM IST

ap irrigation department released pressnote to the public over flood effectap irrigation department released pressnote to the public over flood effect

ఏపీ ప్రజలకు నీటి పారుదల శాఖ రిక్వస్ట్

పక్క రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వరదలతో మన రాష్ట్రంలో అనేక నదులు, కాలువలు, ఉధృతంగా ప్రవహిస్తున్నాయని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. 

Andhra Pradesh Sep 27, 2019, 4:19 PM IST