Irfan Khan Pathan  

(Search results - 2)
  • undefined

    Cricket9, Mar 2020, 8:01 AM IST

    సచిన్ తో ఇర్ఫాన్ పఠాన్ కుమారుడి బాక్సింగ్... వీడియో వైరల్

    సచిన్ పక్కన ఉన్న ఓ బెంచీపై ఇర్ఫాన్ కుమారుడు ఇమ్రాన్ నిల్చొని ఉన్నాడు. అక్కడ సచిన్ ఎత్తుతో పొల్చుకుంటూ... నేను పొడుగ్గా ఉన్నానంటూ ఆ బుడ్డోడు ఆనందపడ్డాడు. అనంతరం తన మజిల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయంటూ సచిన్ తో ఫైట్ చేశాడు. ఈ వీడియోని సచిన్, ఇర్ఫాన్ లు తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

  • kohli imitates harbhajan singh

    Cricket8, Jan 2020, 8:35 AM IST

    హర్భజన్ సింగ్ ని కాపీ కొట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్

    శ్రీలంకతో జరిగిన రెండో టి 20 కి ముందు అతను ఈ విధంగా చేసాడు. దీనికి సంబంధించిన వీడియో ని స్టార్ స్పోర్ట్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. ఈ వీడియోకి ఇప్పుడు లక్షల్లో వ్యూస్... వేలల్లో కామెంట్లు వచ్చి పడుతున్నాయి.