Ips Transfers  

(Search results - 12)
 • bengal-top-cop

  Andhra Pradesh23, Jun 2019, 3:21 PM IST

  ఏపీలో భారీగా 22 మంది ఐపీఎస్‌ల బదిలీలు

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేసింది. దాదాపు 22 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 

 • అమరావతి: కేంద్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బిజీగా కాలం గడేపిస్తున్నారు. అంతే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మిత్రపక్షాల తరఫున ప్రచారం కూడా చేశారు తాజాగా మంగళవారంనాడు మంత్రివర్గ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆయన బిజీగా కనిపిస్తుంటే వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మాత్రం ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు

  Andhra Pradesh4, Jun 2019, 9:16 PM IST

  చంద్రబాబు, లోకేష్ టీంకు షాక్: పోస్టింగ్ లు ఇవ్వని జగన్

  బదిలీలన్నీ చాలా వ్యూహాత్మకంగా చేశారని ప్రచారం జరుగుతుంది. మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి నారా లోకేష్ పేషీల్లో, వారి శాఖల్లో పనిచేసిన వారిలో అత్యధిక శాతం ఐఏఎస్ లకు పోస్టింగ్ లు దక్కలేదు. గతంలోనే చంద్రబాబు నాయుడు పేషీల్లో పనిచేసిన సతీష్ చంద్ర, సాయిప్రసాద్, రాజమౌళి, గిరిజాశంకర్ లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.  

 • కడప జిల్లా నుండి వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జిల్లా నుండి మైనార్టీకిచెందిన అంజర్ భాషాకు చోటు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ మరోకరికి ఛాన్స్ ఇవ్వాలనుకొంటే దళిత సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్‌కు చోటు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు.

  Andhra Pradesh4, Jun 2019, 8:44 PM IST

  ఏపీలో బదిలీ అయిన ఐఏఎస్, ఐపీఎస్ ల జాబితా ఇదే...

  సీఎంవోలో తన టీం ను నియమించుకున్న సీఎం వైయస్ జగన్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలపై దృష్టిసారించారు. దాదాపు 50మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ఏపీ సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది కలెక్టర్లు ఉన్నారు. అయితే కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లపై బదిలీ వేయలేదు ప్రభుత్వం. 

 • vasireddy

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 1:30 PM IST

  హైకోర్టు తీర్పు.. బాబుకు ఘోర అవమానం: వాసిరెడ్డి పద్మ

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు

 • నా సినిమా మేనిఫెస్టోలో సమకాలీన రాజకీయాల గురించి ప్రస్తావించా, ఆపరేషన్ దుర్యోధనను ఆ సినిమా పోలి ఉంటుంది. ఈ సినిమా బయోపిక్ కాదు, ఏ రాజకీయ పార్టీకి మద్ధతుగా తీయలేదు. చంద్రబాబు క్యారెక్టర్ ఉంటే నా తల నరికేసుకోవచ్చు. ఒక ముఖ్యమంత్రికి రైతుకి, సామాన్య కార్యకర్తకి మధ్య జరిగే సినిమాయే మేనిఫెస్టో. రైతుకు వందశాతం రుణమాఫీ చేస్తానన్న ఒక సీఎం మాట తప్పడం వల్ల ఈ సినిమాలో రైతు ఆత్మహత్య చేసుకుంటాడని తెలిపారు. సెన్సార్ నిబంధనలకు లోబడే ఈ సినిమా తీశానని కృష్ణమురళి స్పష్టం చేశారు.

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 11:27 AM IST

  ఐపీఎస్‌ల బదిలీ: సుప్రీంకు వెళ్లే యోచనలో ఏపీ సర్కార్

   ముగ్గురు ఐపీఎస్ అధికారులను సీఈసీ బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనే యోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఉద్దేశ్యపూర్వకంగా వైసీపీ నేతలు ఇచ్చిన పిర్యాదు ఆధారంగా సీఈసీ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయాలని బాబు ప్రభుత్వం భావిస్తోంది

 • judge

  Andhra Pradesh assembly Elections 201928, Mar 2019, 4:51 PM IST

  ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టు తీర్పు రిజర్వ్

  ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీలను నిరసిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలను విన్న హైకోర్టు  తీర్పును రిజర్వ్ లో పెట్టింది.

 • rahul dev sharma

  Andhra Pradesh28, Mar 2019, 9:16 AM IST

  తప్పు చేస్తే నాపై, లేకపోతే ఫిర్యాదిపై చర్యలు తీసుకోండి: సిఈవోకు కడప ఎస్పీ లేఖ

  మరోవైపు బదిలీ వ్యవహారంపై కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ స్పందించారు. తనపై ఎలాంటి విచారణ జరపకుండా బదిలీ చెయ్యడం సరికాదంటూ సిఈవో గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. విచారణలో తప్పు ఉందని తేలితే తనపై ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని, లేనిపక్షంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు.

 • sp venkataratnam

  Andhra Pradesh28, Mar 2019, 8:59 AM IST

  ఏపీలో ముదురుతున్న ఐపీఎస్ అధికారుల బదిలీలు: విజయసాయిరెడ్డిపై ఎస్పీ ఫిర్యాదు

  తమపై నిధార ఆరోపణలు చేశారంటూ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ శ్రీకాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆరోపణలపై నిగ్గుతేల్చాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే త్వరలో వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై పరువునష్టం దావా కూడా వేస్తానని హెచ్చరించారు. అలాగే అంతకు ముందు ఈసీకి లేఖ రాశారు ఎస్పీ వెంకటరత్నం. 

 • botsa satyanarayana

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 4:27 PM IST

  ఎబీ వెంకటేశ్వర రావును బదిలీ చేస్తే ఉలుకెందుకు?: బాబును ప్రశ్నించిన బొత్స

  ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావును ట్రాన్సఫర్ చేస్తే ఆయనకు వచ్చిన ఉలికెందుకు అని ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వరరావు బదిలీపై చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం ప్రతినిధులను ఢిల్లీకి పంపడం చూస్తుంటే సిగ్గేస్తోందని చెప్పారు. చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్న వ్యక్తి వెంకటేశ్వరరావు కాబట్టే అతని బదిలీపై తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. 

 • judge

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 3:39 PM IST

  ఐపీఎస్‌ల బదిలీలు: హైకోర్టులో రేపు వాదనలు

  ముగ్గురు ఐపీఎస్ అధికారుల బదిలీపై దాఖలైన పిటిషన్‌పై వాదనలను వినేందుకు చీఫ్ జస్టిస్ అంగీకరించలేదు. నాట్ బీ ఫోర్ మీ అంటూ చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించినట్టు సమాచారం

 • మరోవైపు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సైతం తన తనయుడుని అసెంబ్లీ బరిలోకి దించాలని ప్రయత్నిస్తున్నారట. తనయుడు శివరామ్ ను నరసరావుపేట అసెంబ్లీ నుంచి పోటీ చెయ్యించాలని ప్రయత్నిస్తున్నారట.

  Andhra Pradesh27, Mar 2019, 1:02 PM IST

  ఎన్టీఆర్‌తో పెట్టుకొంటే ఇందిరా ఏమయ్యారో తెలుసు కదా: కోడెల

   చట్ట వ్యతిరేకమైన ఈసీ నిర్ణయాలు బాధ కల్గిస్తున్నాయని సత్తెనపల్లి నుండి టీడీపీ అభ్యర్ధిగా పోటీలో ఉన్న కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఇంటలిజెన్స్ చీఫ్ ఈసీ పరిధిలోకి రాడని ఆయన చెప్పారు.
   

 • chandrababu vs vijaysaireddy

  Andhra Pradesh assembly Elections 201927, Mar 2019, 12:08 PM IST

  నేరస్తుడి ఫిర్యాదుతో ఐపీఎస్‌లను బదిలీ చేస్తారా: చంద్రబాబు ఈసీ‌పై మండిపాటు

  ఆర్ధిక నేరస్తుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తారా అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు.