Ipo  

(Search results - 10)
 • undefined

  Tech News10, Mar 2020, 4:03 PM IST

  ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్... వాటికికోసం ఫ్రీ రిపేర్‌ సర్వీస్ ప్రోగ్రామ్‌...

  మార్చి 2019 నుండి  అక్టోబర్ 2019 మధ్య తయారు చేసిన కొన్ని ఐప్యాడ్ ఎయిర్ మోడల్స్ లో ఈ సమస్య ఉన్నట్లు  కంపెనీ తెలిపింది. ఐప్యాడ్ ఎయిర్ (2019) మోడల్స్ కోసం ఫ్రీ రిపేర్ సర్వీస్ కార్యక్రమ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో తీసుకొస్తుంది.  
   

 • undefined

  business3, Feb 2020, 12:35 PM IST

  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు...ఎందుకు..?

  వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎల్ఐసీ ప్రతిపాదిత ఐపీవోకు వెళుతుందని ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ కుమార్ తెలిపారు. ఇందుకోసం పలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ముందుగా చట్ట సవరణ చేసి, ఎల్ఐసీ బోర్డు ఆమోదించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎల్ఐసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

 • নিউ জীবন আনন্দ পলিসিতে ইনভেস্ট করলেই মিলবে দ্বিগুন লাভ এবং সঙ্গে মিলবে কর ছাড়। এর পাশাপাশি মেয়াদ শেষ হওয়ার পরও মিলবে রিস্ক কভার।

  NATIONAL1, Feb 2020, 1:15 PM IST

  కేంద్ర బడ్జెట్ 2020: ఎల్ఐసీ ప్రైవేటీకరణ దిశగా సర్కార్ అడుగులు


  ఎల్‌ఐసీ ప్రైవేటీకరణ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎల్ఐసీలో పాక్షికంగా ప్రభుత్వం తన వాటాలను విక్రయించనున్నట్టుగా కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 

   

 • nirmala sitaraman budget

  business31, Jan 2020, 1:31 PM IST

  Budget 2020:స్టార్టప్ సౌభాగ్యమే ముద్దు: ఏంజిల్ ప్లస్ ద్వంద్వ టాక్స్‌ను సమీక్షించాలి

  ఈఎస్వోపీఎస్ సంస్థలు, స్టార్టప్ సంస్థలపై ద్వంద్వ పన్నుల విధానానికి స్వస్తి పలుకాలని కేంద్ర ప్రభుత్వాన్ని స్టార్టప్ సంస్థల యాజమాన్యాలు, ఏంజిల్ ఇన్వెస్టర్లు డిమాండ్ చేస్తున్నారు. ఐపీఓ నిబంధనలను సరళతరం చేయాలని కోరుతున్నారు.

 • nirmala sitaraman

  business26, Jan 2020, 2:53 PM IST

  గ్రామీణ స్టార్టప్‌లకు ప్రోత్సాహాలివ్వండి.. రుణ పరపతి అవకాశాలు పెంపొందించండి

  ఏటా వేల మందికి ఉపాధినిస్తూ దేశ నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు కృషి చేస్తున్నాయి స్టార్టప్ సంస్థలు. ఈ కారణంతో స్టార్టప్ సంస్థలకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుంటుంది కేంద్రం. 

 • ipo small banks

  business27, Dec 2019, 3:32 PM IST

  స్టాక్ మార్కెట్ల రికార్డు....ఐదేళ్లలో తొలిసారి....

  ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డులు తిరగరాస్తూ కొత్త శిఖరాలకు చేరాయి. మార్కెట్లు ఇంత సానుకూలంగా కొనసాగుతున్నా.. 2019లో ఇనీషియల్​ పబ్లిక్​ ఆఫర్​ (ఐపీఓ)కు వచ్చిన కంపెనీలు చాలా తక్కువ అని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో ఐపీవోకు వెళ్లిన సంస్లు తక్కువగా నమోదు కావడం ఈ ఏడాదే.
   

 • petrol company in dubai

  business4, Nov 2019, 12:13 PM IST

  ఇక లాంఛనమే ఐపీఓకు సౌదీ ఆరామ్‌కో.. వచ్చే నెల్లో లిస్టింగ్

  అంతర్జాతీయ చమురు దిగ్గజం సౌదీ ఆరామ్ కో లాంఛనంగా ఐపీవోకు వెళ్లనున్నది. 2016లోనే ప్రయత్నించినా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఈ నెల తొమ్మిదో తేదీన వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. వచ్చేనెలలో స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానున్నది.
   

 • sbi card

  business16, Sep 2019, 11:33 AM IST

  మార్చికల్లా ఐపీవోకు ‘ఎస్బీఐ’ కార్డ్.. స్థిర వడ్డీరేట్‌పై ఇంటి రుణాలు

  లేహ్‌: కాగా తమ కార్డ్స్‌ వ్యాపారంపై ఇన్వెస్టర్లకు అమితాసక్తి ఉందని, ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్‌ ఐపీఓ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. ఇందులో ఎస్‌బీఐకి 74 శాతం వాటా ఉంది. కంపెనీలో వాటా ఉన్న విదేశీ భాగస్వామి ఐపీఓ ద్వారా తన వాటాను విక్రయించుకునే అవకాశం ఉందన్నారు. 

 • IPO

  TECHNOLOGY24, Aug 2019, 12:29 PM IST

  ఐపీఓలకు అందుకే: నిధుల సమీకరణపై స్టార్టప్‌లు


  దేశీయంగా 200 స్టార్టప్‌లు రూ.1,000 కోట్లు సమీకరించచాలని తలపోస్తున్నాయి. ఇందులో భాగంగా ‘ఆల్ఫాలాజిక్‌ టెక్‌సైస్‌’ అనే స్టార్టప్ తొలిసారి ఐపీఓకు వస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఐపీఓతో రూ.5 కోట్ల నిధులు సేకరించాలని తలపెట్టింది.  

 • undefined

  TECHNOLOGY22, Jun 2019, 11:05 AM IST

  వచ్చే ఏడాది ‘జియో’ సెన్సేషన్: ఐపీవోకు ఇన్ఫోకామ్?

  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ మరో ఆరు నెలల తర్వాత మరో సంచలనం నెలకొల్పేందుకు సిద్ధం అవుతోంది. ఐపీవోకు వెళ్లడం ద్వారా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే టవర్, ఫైబర్ బిజినెస్ ల అనుబంధ ట్రస్టుల్లోకి నిధుల సమీకరణే తమ తొలి ప్రాధాన్యం అని రిలయన్స్ చెబుతోంది.