Ipl2020

(Search results - 21)
• Cricket20, Jun 2020, 7:14 AM

గాల్వాన్ దురాగతం: వివో సహా చైనా కంపెనీల ఐపీఎల్ స్పాన్సర్షిప్ రివ్యూ

చైనాకు సంబంధించిన కంపెనీల విషయంలో ఒక నిర్ణయం తీసుకునేందుకు వచ్చే వారం గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఈ సమావేశంలో ముఖ్యంగా నిర్ణయం తీసుకోనుంది టైటిల్ స్పాన్సర్ వివో విషయంలో! సంవత్సరానికి 440 కోట్ల కాంట్రాక్టు పై ఒక నిర్ణయం తీసుకోనున్నారు

अंतराष्ट्रीय क्रिकेट परिषद (ICC) से नाराज भारतीय क्रिकेट कंट्रोल बोर्ड ने निवर्तमान चेयरमैन शशांक मनोहर पर जानबूझकर टी20 वर्ल्ड कप के मुद्दे पर अपनी टांग अड़ाने का आरोप लगाया है

Cricket19, Jun 2020, 12:49 PM

ఈ ఏడాది నో ప్రపంచ కప్, భారత్ లో 6నెలల్లో రెండు వరల్డ్ కప్స్..?

2020 టీ20 ప్రపంచకప్‌ ఈ ఏడాది సాధ్యపడదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మెన్‌, ఐసీసీ బోర్డు సభ్యుడు ఎహసాన్‌ మణి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆతిథ్య ఆస్ట్రేలియా క్రికెట్‌ అధ్యక్షుడు ఎడ్డింగ్స్‌ అభిప్రాయాలను మణి బలపరిచారు.

• আইপিএল নিলাম ২০২০

Cricket17, Jun 2020, 12:46 PM

ఐపీఎల్ 2020 షెడ్యూల్ వచ్చేసింది! ప్రారంభం ఎప్పటినుండి అంటే....

ఈ ఏడాది ఐపీఎల్‌ నిర్వహణకు అన్ని అవకాశాలు పరిశీలిస్తున్నామని, త్వరలోనే పూర్తి వివరాలు చెబుతామని ఇటీవల రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు రాసిన లేఖలో పేర్కొన్న బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ.. ఆ దిశగా తొలి అడుగు వేసినట్టు కనిపిస్తోంది.

Dhoni has not played for India since the ICC World Cup 2019 semi-final in July last year. He was set to lead CSK in the IPL.

Cricket14, Jun 2020, 7:01 AM

క్రికెట్లో ధోని అతి పెద్ద సూపర్ స్టార్.....

మహేంద్రసింగ్‌ ధోని వరల్డ్‌ క్రికెట్‌ అతిపెద్ద సూపర్‌ స్టార్‌ అని వెస్టిండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రావో అన్నాడు. ఆన్ ఫీల్డ్‌, ఆఫ్‌ ఫీల్డ్‌లో ఎం.ఎస్‌ ధోనితో మాట్లాడటం అత్యంత సులభమని కరీబియన్‌ క్రికెటర్‌ తెలిపాడు.

• ৫০ লক্ষ টাকা দিয়ে করোনা যুদ্ধে সামিল হয়েছেন প্রাক্তন ভারত অধিনায়ক তথা বাংলার মহারাজ সৌরভ গঙ্গোপাধ্য়ায়। ৫০ লক্ষ টাকা দিয়ে গরীব দুস্থ মানুষদের জন্য চাল বিলি করবেন বিসিসিআই প্রেসিডেন্ট। সরকারি স্কুল থেকে এই চাল বিলি করা হবে। ইতিমধ্যেই করোনা সচেতনতায় একাধিকবার সোশ্যাল মিডিয়ায় আবেদন রেখেছেন সৌরভ গঙ্গোপাধ্যায়। ভিডিও বার্তা দিয়েছেন। গৃহবন্দি থাকার জন্য আবেদন করেছেন।

Cricket12, Jun 2020, 10:29 AM

పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లిన సౌరవ్ గంగూలీ

ఐసీసీ నిర్ణయం గురించి వేచి చూస్తున్నామని చెబుతూనే బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కు సన్నాహాలను చకచకా చేస్తుంది. తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్ని రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు ఐపీఎల్ నిర్వహణకు సిద్ధంగా ఉండాలని లేఖలు రాసారు.

• আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

Cricket12, Jun 2020, 7:27 AM

సెప్టెంబర్ - అక్టోబర్ లో ఐపీఎల్, ప్రేక్షకులకు నో ఎంట్రీ!

గంగూలీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్లకు లేఖ మొదలు ఇక క్రికెట్ వర్గాలు మొత్తం ఐపీఎల్ నిర్వహణ గురించిన చర్చే సాగుతోంది. ఈ చర్చ సాగుతుండగానే.... ఐపీఎల్‌ నిర్వహణకు బీసీసీఐ సిద్ధంగా ఉందని గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ పేర్కొన్నారు.

• andre

Cricket9, Jun 2020, 8:21 AM

దినేష్ కార్తీక్ న్యూ లుక్ పై ఆండ్రీ రసెల్ ఫన్నీ కామెంట్స్

కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు దినేష్ కార్తీక్, ఆండ్రీ రసూల్, సునీల్ నరైన్ లు సోషల్ మీడియాలో ఫన్నీ చాట్ చేసుకున్నారు. వీరి వీడియోని కేకేఆర్ టీం.. తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఇప్పుడు ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

• আইপিএল নিলাম ২০২০

Opinion6, Jun 2020, 7:23 AM

ఐపీఎల్ 2020 నిర్వహణ: ముందున్న సవాళ్లు ఇవే...!

దేశంలో అన్ని రంగాలను మెల్లిమెల్లిగా తెరుస్తున్న ప్రభుత్వం ఇంకొక నెలరోజుల్లో అయినా ఆటలకు పచ్చ జెండా ఊపడం తథ్యంగా కనబడుతోంది. ఈ తరుణంలో బీసీసీఐ భారతదేశంలో ఐపీఎల్ నిర్వహణకు ఎందుకు వెనకాడుతోంది అనేది ఇక్కడ ఉత్పన్నమవుతున్న ప్రశ్న.

• আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

Cricket5, Jun 2020, 7:49 AM

బీసీసీఐ ప్రణాళికలు: దుబాయిలో ఐపీఎల్ 2020...?

లాక్‌డౌన్‌ పరంపర కొనసాగుతుండడంతో.... ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదాపడుతూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. భారత్‌లో ఇప్పుడు లాక్‌డౌన్‌ లడలింపులు కొనసాగుతున్నా... కరోనా మహమ్మారి మాత్రం విలయతాండవం చేస్తూనే ఉంది.

• kl rahul

Cricket11, May 2020, 8:45 AM

కేఎల్ రాహుల్ కి బౌలింగ్ చేయడం కష్టం, ఉతికి ఆరేస్తాడు: జోఫ్రా ఆర్చర్

భారతీయ బ్యాట్స్ మెన్ లలో ఎవరికీ బౌలింగ్ చేయడంకష్టంగా భావిస్తావు అని ఆర్చర్ ను ప్రశ్నించగా ... కేఎల్ రాహుల్ అని సమాధానమిచ్చాడు. ఒకటి రెండు సార్లు తన బౌలింగ్ లో రాహుల్ చితక బాదాడని ఆర్చర్ అన్నాడు.

7. ಎಂ ಎಸ್ ಧೋನಿ

Cricket9, May 2020, 3:29 PM

రాత్రి ధోని గది తెరిచే ఉంటుంది: ఆశిష్ నెహ్రా ఆసక్తికర వ్యాఖ్య!

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ధోని గురించి కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పాడు. ఆటతోపాటు పర్సనల్ లైఫ్ కి కూడా ప్రాధాన్యత ఇచ్చే ధోని క్రికెట్ తరువాత అందుబాటులో ఉండడనేది జగమెరిగిన సత్యం!

बल्लेबाजी के दौरान गेल अधिकतर रन चौके और छक्के की मदद से बनाते हैं। विकटों की बीच उनकी दौड़ बहुत धीमी है।

Cricket1, May 2020, 12:38 PM

‘గేల్ నీ కామెంట్స్ ఆపు, నిన్ను తీసేయడానికి కారణం ఇదే’

కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో జమైకా తలవాస్ జట్టు నుంచి క్రిస్ గేల్ ని తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దానికి కోచ్ రామ్ నరేశ్ శర్వాణ్ కారణమంటూ గేల్ ఆరోపించాడు.

महान बल्लेबाज बनने के बाद भी विराट को कई स्लेज किया जाता है, पर उन्होंने इन बातों का जवाब अपने बल्ले से देना सीख लिया है।

Cricket25, Apr 2020, 2:44 PM

డివిలియర్స్‌తో కోహ్లీ ఇన్ స్టాగ్రామ్ లైవ్.. అనుష్కకి ఏం చెప్పాడంటే...

ఈ ఇద్దరు క్రికెటర్లు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం కలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఈ లైవ్ లో పలు విషయాలను ఇద్దరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ తాను ఆర్సబీని వీడనని కూడా చెప్పారు.

• আইপিএলের ভবিষ্যৎ নিয়ে বড় ঘোষণা সৌরভ গঙ্গোপাধ্যায়ের, কী বললেন বিসিসিআই প্রেসিডেন্ট

Cricket13, Apr 2020, 8:11 AM

కరోనా లాక్ డౌన్.. నేడు తేలనున్న ఐపీఎల్ భవిష్యత్తు

ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్‌ జరుగుతుందా? లేదా అన్నది అనుమానంగా మారింది. ఇప్పటికే లీగ్‌ను ఈనెల 14 దాకా వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించే యోచనలో ఉండడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మల్ల గుల్లాలు పడుతోంది.
• Cricket1, Apr 2020, 6:14 PM

ఐపీఎల్ పై మళ్ళీ చిగురించిన ఆశలు: బీసీసీఐ పక్కా ప్లాన్!

జులై-ఆగస్టులో జరగాల్సిన ఒలింపిక్స్‌నే వాయిదా వేసిన గడ్డు పరిస్థితుల్లో అక్టోబర్‌లో వరల్డ్‌కప్‌ను నిర్వహించటం అసాధ్యమని చెప్పవచ్చు. దీనినే అదునుగా భావించిన ఐపీఎల్ నిర్వాహకులు తమకేమన్న సందు దొరుకుతుందా అని రంగంలోకి దిగారు.