Ipl Mini Auction 2021

(Search results - 8)

তাই নিলামের আগে গ্লেন ম্যাক্সওয়েলের বিরাটের সঙ্গে খেলার ইচ্ছে প্রকাশ করায়, অজি তারকাকে নিতে আরসিবি ঝাপায় কিনা তা জানা যাবে ১৮ ফেব্রুয়ারি।

CricketFeb 18, 2021, 12:26 PM IST

IPLAuction2021: వేలానికి ముందు గ్లెన్ మ్యాక్స్‌వెల్ మార్కెటింగ్ స్ట్రాటెజీ... కోహ్లీ కెప్టెన్సీలో ఆడతానంటూ..

గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఎలాంటి బౌలర్‌ బౌలింగ్‌లోనైనా భారీ సిక్సర్లు కొట్టగల మోస్ట్ డేంజరస్ బ్యాట్స్‌మెన్లలో ఒకడు. ధనాధన్ ఇన్నింగ్స్‌లతో స్కోరు బోర్డు పరుగులు పెట్టించే గ్లెన్ మ్యాక్స్‌వెల్, గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడినా, ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయాడు. తన ఆటతీరుతో అనేక విమర్శలు ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్, మరోసారి ఐపీఎల్ వేలంలో హాట్ ఫెవరెట్‌ అయ్యాడు...

England squad for India T20Is

Eoin Morgan (c), Moeen Ali, Jofra Archer, Jonathan Bairstow (wk), Sam Billings, Jos Buttler (wk), Sam Curran, Tom Curran, Chris Jordan, Liam Livingstone, Dawid Malan, Adil Rashid, Jason Roy, Ben Stokes, Reece Topley and Mark Wood.

CricketFeb 18, 2021, 10:10 AM IST

IPL Auction 2021: హాట్ ఫెవరెట్‌గా డేవిడ్ మలాన్... కేరళ యంగ్‌స్టార్ అజారుద్దీన్ కోసం...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఎంత మంది క్రికెటర్లు పాల్గొంటున్నా, కొందరు ప్లేయర్లపైనే అందరి దృష్టి నెలకొని ఉంది. మొత్తం 292 మంది పాల్గొంటున్నప్పటికీ ఇందులో 8 ఫ్రాంఛైజీలు కలిపి కేవలం 61 మందిని మాత్రమే తీసుకోబోతున్నాయి. వీరిలో కొందరు స్టార్ క్రికెటర్లు కోట్లు కొల్లగొట్టబోతుంటే, మరికొందరు యంగ్‌స్టర్లు, వేలంలో స్టార్‌లుగా మారబోతున్నారు. ఐసీసీ టీ20 టాప్ ర్యాంకర్ డేవిడ్ మలాన్, మినీ వేలంలో హాట్ ఫెవరెట్‌గా మారాడు.

কে রইল, আর কে পড়ল বাদ, জেনে নিন আইপিএল নিলামের চূড়ান্ত তালিকা

CricketFeb 18, 2021, 9:40 AM IST

IPL Auction 2021: ఈరోజు 3 గంటలకు వేలం మొదలు... మొదటి ప్లేయర్ అతనే...

ఐపీఎల్ సీజన్ 14 మినీ వేలం ఈరోజు సాయంత్రం 3 గంటలకు ప్రారంభం కానుంది. చెన్నై వేదికగా జరిగే ఈ వేలం పాటలో 292 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఐపీఎల్ మినీ వేలం కోసం మొత్తంగా 1114 మంది క్రికెటర్లు రిజిస్టర్ చేయించుకున్నప్పటికీ, వారిలో 822 మందిని తొలగించి, 292 మందితో షార్ట్ లిస్టు తయారుచేశారు.

আইপিএলের তৃতীয় ফ্র্যাঞ্চাইজি দল হিসেবে নাম পরিবর্তনের রাস্তায় হাঁটল প্রীতির পঞ্জাব। অধরা ট্রফির লক্ষ্যেই কিছুটা 'অন্ধ বিশ্বাসের' কারণেই এই নামবদল কিনা তা নিয়েও উঠছে প্রশ্ন।

CricketFeb 16, 2021, 12:13 PM IST

పేరు మార్చుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్.... 2021 సీజన్‌లో కొత్త పేరు ఏంటంటే...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు పేరు మార్చుకుంది. పేరులో ఉన్న ఎలెవన్ కలిసి రావడం లేదనే తలంపుతో, ‘పంజాబ్ కింగ్స్’గా పేరు మార్చుకుంది. గత సీజన్‌లో కెఎల్ రాహుల్ సారథ్యంలో బరిలో దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

अर्जुन तेंदुलकर की परफॉर्मेंस देखकर अब ये देखना दिलचस्प होगा कि आईपीएल 2021 के लिए वह किस टीम में जगह बना पाते हैं।

CricketFeb 15, 2021, 10:51 AM IST

ఐపీఎల్ వేలానికి ముందు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన... ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లు బాది...

ఎప్పుడు రాణించినా, రాణించకపోయినా ఐపీఎల్ వేలానికి ఒక్క మంచి పర్ఫామెన్స్ ఇస్తే, కోట్లు కొట్టేయొచ్చు. ఈ విషయం ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్‌ కొడుక్కి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియకపోవచ్చు. అందుకేనేమో సరిగ్గా మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 మినీ వేలం జరుగుతుందనగా కెరీర్ బెస్ట్ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టాడు అర్జున్ టెండూల్కర్.

Kolkata Knight Riders

Retained: Dinesh Karthik (₹7.4 crore), Andre Russell (₹7 crore), Kamlesh Nagarkoti (₹3.2 crore), Kuldeep Yadav (₹5.8 crore), Lockie Ferguson (₹1.6 crore), Nitish Rana (₹3.4 crore), Prasidh Krishna (₹20 lakh), Rinku Singh (₹80 lakh), Sandeep Warrier (₹20 lakh), Shivam Mavi (₹3 crore), Shubman Gill (₹1.8 crore), Sunil Narine (₹8.5 crore), Eoin Morgan, Pat Cummins, Rahul Tripathi and Varun Chakravarthy.

Released: Chris Green (₹20 lakh), Harry Gurney (₹75 lakh), M Siddharth (₹20 lakh), Nikhil Naik (₹20 lakh), Siddhesh Lad (₹20 lakh) and Tom Banton (₹1 crore).

Auction purse: ₹10.5 crore

CricketJan 29, 2021, 10:54 AM IST

ఐపీఎల్ అంటే చాలా ఇష్టం... కానీ ఇలా ఆడడం చాలా కష్టం... కేకేఆర్ బ్యాట్స్‌మెన్ కామెంట్...

ఇండియన్ ప్రీమియర్ లీగ్... విదేశీ క్రికెటర్ల కోసం కోట్లు కుమ్మరించడానికి సిద్ధంగా ఉండే మోస్ట్ కాస్ట్‌లీ క్రికెట్ లీగ్. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ టామ్ బాంటన్ మాత్రం ఐపీఎల్‌తో విసిగిపోయానని అంటున్నాడు. ఐపీఎల్‌లో ఆడిన మ్యాచుల కంటే రిజర్వు బెంచ్‌కే పరిమితమైందని ఎక్కువని, దీనికంటే కౌంటీ క్రికెట్ మ్యాచులు ఆడుకోవడం బెటరని కామెంట్ చేశాడు....

టాప్ 10: కుమార్ సంగర్కర

CricketJan 25, 2021, 1:34 PM IST

ముంబైని ఫాలో అవుతున్న రాజస్థాన్ రాయల్స్... జట్టులోకి సంగక్కర ఎంట్రీ...

2021 ఐపీఎల్ సీజన్‌కి ముందు రాజస్థాన్ రాయల్స్ భారీగా మార్పులు చేస్తోంది. ఇప్పటికే మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను వేలానికి వదిలేస్తున్నట్టు ప్రకటించిన రాజస్థాన్ రాయల్స్, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా టీమ్ డైరెక్టర్‌గా శ్రీలంక మాజీ ప్లేయర్ కుమార సంగర్కరను నియమించింది రాజస్థాన్ రాయల్స్.

అయితే కరోనా కారణంగా 2020 సీజన్ ఆలస్యంగా జరగడంతో 2021 సీజన్‌కి పెద్దగా సమయం లేకుండా పోయింది. అదీకాకుండా స్టేడియాల్లోకి జనాలను అనుమతిస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.

CricketJan 24, 2021, 10:37 AM IST

ఐపీఎల్ 2021 మినీ వేలం డేట్ కన్ఫార్మ్... ట్రేడింగ్ విండోకి ఫిబ్రవరి 4దాకా గడువు...

ఐపీఎల్ 2021 సీజన్ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఇప్పటికే మినీ వేలానికి విడుదల చేస్తున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి అన్ని ఫ్రాంఛైజీలు... ఆర్‌సీబీ అత్యధికంగా 10 మంది ప్లేయర్లను వదులుకోగా, సన్‌రైజర్స్ కేవలం ఐదుగురినే విడుదల చేసింది. మినీ వేలానికి డేట్ కూడా ఫిక్స్ అయినట్టు సమాచారం.