Asianet News TeluguAsianet News Telugu
15 results for "

Ipl Matches

"
taliban bans IPL matches broadcasting in afghanistantaliban bans IPL matches broadcasting in afghanistan

ఆఫ్గనిస్తాన్ లో ఐపీఎల్ బంద్... తాలిబన్లు చెప్పిన కారణం వింటే నోరెళ్లబెడతారు...

ఐపీఎల్ మ్యాచ్‌లలో చీర్‌లీడర్లుగా యువతులు డ్యాన్స్ చేస్తారని, స్టేడియాల్లోనూ మహిళా వీక్షకులు ఉంటారని పేర్కొంటూ తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రసారం చేయవద్దని నిషేధించింది. ఈ విషయాన్ని ఓ జర్నలిస్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన తాలిబాన్లు మహిళలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు.

Cricket Sep 21, 2021, 1:51 PM IST

Vaccinated Public allow to Stadiums for IPL 2021 Remaining matches in UAE CRAVaccinated Public allow to Stadiums for IPL 2021 Remaining matches in UAE CRA

వ్యాక్సిన్ వేయించుకోండి, స్టేడియానికి వచ్చి మ్యాచులు చూడండి... ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులకు...

ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా వైరస్ కారణంగా బ్రేకులు పడిన విషయం తెలిసిందే. భారత్‌లో 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులు సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరుగుతాయి. ఇప్పటికే యూఏఈకి చేరుకున్న బీసీసీఐ అధికారులు, అక్కడి పరిస్థితులను పరిశీలించి, షెడ్యూల్ ఖరారు చేయబోతున్నారు.

Cricket May 31, 2021, 3:33 PM IST

Amid COVID concerns, IPL matches to be shifted to Mumbai entirely..?Amid COVID concerns, IPL matches to be shifted to Mumbai entirely..?

ఐపీఎల్ మ్యాచులన్నీ ముంబైలోనే, ఫైనల్ ఆలస్యం, మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్..?

మొత్తం పరిస్థితుల నేపథ్యంలో ఒకే వేదిక నుండి మొత్తం ఐపీఎల్ నిర్వహించే ప్రయత్నాలను బీసీసీఐ చేపట్టింది.

Cricket May 4, 2021, 11:05 AM IST

IPL 2021: 3 matches, 3 team scores same runs in 3 consecutive IPL matches CRAIPL 2021: 3 matches, 3 team scores same runs in 3 consecutive IPL matches CRA

ఐపీఎల్ 2021లో విచిత్రమైన సంఘటన... 14 ఏళ్ల లీగ్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి...

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ విచిత్రమైన యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. చెన్నై చెపాక్ స్టేడియం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన మూడు మ్యాచుల్లో ఒకే స్కోరు నమోదుకావడం విశేషం. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి...

Cricket Apr 29, 2021, 7:50 PM IST

IPL 2021: Chennai pitch is not suitable for T20 matches, says Ben stokes, Agarkar CRAIPL 2021: Chennai pitch is not suitable for T20 matches, says Ben stokes, Agarkar CRA

చెన్నైలో ఈ చెత్త పిచ్‌లపై మ్యాచులు పెట్టేకంటే... బీసీసీఐపై బెన్ స్టోక్స్, అగార్కర్ ఫైర్...

చెన్నైలోని చెపాక్ స్టేడియం... ఎలాంటి బౌలర్లనైనా వణికించే దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్‌కి చెమటలు పట్టించిన పిచ్. ఇక్కడ ఐదు మ్యాచులు ఆడిన ముంబై, ఒక్క మ్యాచ్‌లో కూడా 160 మార్కును అందుకోలేకపోయింది. రెండు మ్యాచుల్లో 140లోపే అవుటైపోయింది. దీంతో ఈ పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

Cricket Apr 24, 2021, 5:34 PM IST

MI VS SRH: Team Selection is the key for SunRisers To Win Todays maatchMI VS SRH: Team Selection is the key for SunRisers To Win Todays maatch

MI VS SRH: మ్యాచ్ గెలవాలంటే సన్ రైజర్స్ కి ఇదే అతి పెద్ద సమస్య

రెండు ఓటములతో కుంగిపోయిన హైదరాబాద్‌ నేడు బలమైన ముంబయి ఇండియన్స్‌ తో తలపడనుంది.

Cricket Apr 17, 2021, 9:07 AM IST

IPL Matches should be held in Mumbai, Says Sourav Ganguly CRAIPL Matches should be held in Mumbai, Says Sourav Ganguly CRA

హైదరాబాద్‌కి నో ఛాన్స్, ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబైలోనే మ్యాచులు... స్పష్టం చేసిన బీసీసీఐ...

2021 సీజన్ ఆరంభానికి ముందే కరోనా కలకలం మొదలైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో గ్రౌండ్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడం, మహారాష్ట్రలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారనే వార్తలు రావడంతో ముంబై నుంచి ఐపీఎల్ మ్యాచులను తరలిస్తారని టాక్ వినిపిస్తుంది...

Cricket Apr 5, 2021, 10:57 AM IST

No IPL 2021 Matches In Hyderabad : Is Jay Shah Behind..?No IPL 2021 Matches In Hyderabad : Is Jay Shah Behind..?
Video Icon

హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు జరగకపోవడం వెనుక జై షా రాజకీయం...

అహ్మదాబాద్ వేదికగా ఉండడం వల్లనే తటస్థ వేదికల కాన్సెప్ట్ తెర మీదకు రావడంతోపాటు హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచులు కూడా లేకుండా పోయాయని అంటున్నారు కొందరు. 

Cricket Mar 11, 2021, 3:32 PM IST

Azharuddin Did our best to get IPL matches to HyderabadAzharuddin Did our best to get IPL matches to Hyderabad

హెచ్ సీఏలో.. ఐపీఎల్ ఎఫెక్ట్... శివలాల్ కి అజహర్ సవాల్

బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శివలాల్‌యాదవ్‌.. ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌ల మధ్య మాటల యుద్ధం మొదలైంది. 

Cricket Mar 10, 2021, 9:28 AM IST

CSK vs SRH: MS Dhoni creates rare record by playing most ipl matches CRACSK vs SRH: MS Dhoni creates rare record by playing most ipl matches CRA

CSK vs SRH: ధోనీ మరో రికార్డు... ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో మహేంద్ర సింగ్ ధోనీ ఖాతాలో మరో రికార్డు చేరింది. కెరీర్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోనీ... ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్లు వీరే...

Cricket Oct 2, 2020, 8:11 PM IST

CSK vs MI: Opening match of  Dream11 IPL sets a new record CRACSK vs MI: Opening match of  Dream11 IPL sets a new record CRA

IPL క్రేజ్ అంటే ఇది... 20 కోట్ల మందితో దిమ్మతిరిగే రికార్డు...

ఐపీఎల్... క్రికెట్‌లో పిచ్చ క్రేజ్ ఉన్న లీగ్. బీసీసీఐకి వేల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టే బంగారు బాతు. మామూలుగానే ఐపీఎల్ సీజన్ మొదలైతే... పెద్ద హీరోల సినిమాలు కూడా వాయిదా పడాల్సిందే. ఐపీఎల్ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ ఉంటాయి టీవీ సీరియల్స్.

Cricket Sep 22, 2020, 3:15 PM IST

jio launches news tariff plans to watch live ipl matchesjio launches news tariff plans to watch live ipl matches

లైవ్ ఐపిఎల్ మ్యాచ్‌ల కోసం జియో కొత్త క్రికెట్ ప్లాన్స్..

 జియో క్రికెట్ ప్లాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ డాటా ప్లాన్స్ రూ.399 ప్లాన్ తో డేటా, వాయిస్ కాల్స్ తో పాటు 1 సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ వి‌ఐ‌పి సబ్‌స్క్రిప్షన్‌ అందిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా క్రికెట్ అభిమానులు డిస్నీ + హాట్‌స్టార్ యాప్ ద్వారా ఉచిత డ్రీమ్ 11 లైవఐపిఎల్ మ్యాచ్‌లను చూడవచ్చు.

Tech News Sep 15, 2020, 6:41 PM IST

IPL2020 : 7 Days Quarantine If Crosses the Bio secure Bubble, Tests on Every 5th dayIPL2020 : 7 Days Quarantine If Crosses the Bio secure Bubble, Tests on Every 5th day

ఐపీఎల్ 2020: ప్రతి 5వ రోజు కరోనా పరీక్ష

ఐపీఎల్‌ జరిగే 53 రోజుల్లో ఆటగాళ్లకు కరోనా రోగ నిర్ధారణ పరీక్షలపైనా బీసీసీఐ మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతి ఐదో రోజు క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ఇతర అధికారులకు కోవిడ్‌19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. 

Cricket Aug 6, 2020, 12:21 PM IST

IPL2020 set to start on September 19, final on November 8, teams to leave base by August 20IPL2020 set to start on September 19, final on November 8, teams to leave base by August 20

సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్, స్పెషల్ ఫ్లైట్స్ నడపనున్న యూఏఈ

ఐపీఎల్‌13 యు.ఏ.ఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాంఛైజీలు తమ ఏర్పాట్లలో ఉన్నాయి. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ అధికారుల బృందం సైతం యుఏఈకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో యుఏఈ ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థలు వెల్లడించాయి!. 

Cricket Jul 24, 2020, 10:17 AM IST

ipl matches timings changeipl matches timings change

ఐపిఎల్ మ్యాచ్ వేళల్లో మార్పులు: ప్రకటించిన బిసిసిఐ

ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ 12 లో జరిగిన మ్యాచులన్ని రాత్రి ఎనిమిది గంటల నుండి ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. శని, ఆదివారం మద్యాహ్నం జరిగిన మ్యాచులను  మినహాయిస్తే మిగతా అన్ని మ్యాచులు ఇప్పటివరకు రాత్రి 8 గంటలకే ప్రారంభమయ్యాయి. అయితే ఈ లీగ్ మ్యాచులు ముగిసిన తర్వాత జరగనున్న అన్ని మ్యాచుల టైమింగ్ లో మార్పులు చేపట్టనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. ఈ మేరకు  ఆయా మ్యాచులకు సంబంధించిన వివరాలను ఐపిఎల్ అధికారిక వెబ్ సైట్ లో పొందుపర్చారు.

CRICKET Apr 29, 2019, 6:06 PM IST