Ipl Live Updates

(Search results - 11)
• undefined

CricketApr 19, 2021, 11:17 PM IST

CSK VS RR: ఛాంపియన్ పెర్ఫార్మన్స్ తో రాజస్థాన్ పై చెన్నై సూపర్ విక్టరీ

189 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ చెన్నై చేతిలో ఓటమిని చవిచూసింది.

രാജസ്ഥാന്‍ റോയല്‍സ്

ക്രിസ് മോറിസ്(16,25,00,000)

ശിവം ദുബെ(4,40,00,000)

ചേതന്‍ സക്കറിയ(1,20,00,000)

മുസ്തഫിസുര്‍ റഹ്മാന്‍(1,00,00,000)

ലിയാം ലിവിംഗ്സ്റ്റണ്‍(75,00,000)

കെ സി കരിയപ്പ(20,00,000)

ആകാശ് സിംഗ്(20,00,000)

കുല്‍ദിപ് യാദവ്(20,00,000)

CricketApr 19, 2021, 7:04 PM IST

CSK VS RR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

చెన్నై, రాజస్థాన్ ల మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.

• undefined

CricketApr 9, 2021, 6:45 PM IST

MIvsRCB: ఆఖరి ఓవర్, ఆఖరి బంతికి ఆర్‌సీబీ ఉత్కంఠ విజయం... ముంబై ఇండియన్స్‌కి..

IPL 2021: క్రికెట్ ప్రపంచంలోనే మెగా క్రికెట్ సమరం ఐపీఎల్ సీజన్ 14కి తెర లేచింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో తలబడుతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రోహిత్ శర్మ ‘హిట్ మ్యాన్’ వర్సెస్ ‘కింగ్’ విరాట్ కోహ్లీ జట్ల మధ్య హోరాహోరీ ఫైట్‌ జరుగుతుందని అంచనా వేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు.

• নতুন অধিনায়ক হিসেবে ঋষভ পন্থকে বেছে নেওয়ার পর, সোশ্যাল মিডিয়ায় ঋষভের ছবি দিয়ে তাকে শুভেচ্ছা জানানো হয়। নতুন দায়িত্ব পেয়ে খুশি দুরন্ত ফর্মে থাকা ঋষভও।

OpinionApr 7, 2021, 9:14 AM IST

IPL 2021: పంత్ కి కెప్టెన్సీ అప్పగించి ఢిల్లీ తప్పు చేస్తుందా..?

క్రికెట్‌ మైదానంలో భయమెరుగని క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌. అటువంటి పంత్‌కు డీసీ యాజమాన్యం కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది.

ಅದ್ಭುತ ಪ್ರದರ್ಶನ ನೀಡಿದ ಸಂಜು ಸ್ಯಾಮ್ಸನ್, ರಾಜಸ್ಥಾನ ತಂಡದ ಹೊಸ ಭರವಸೆಯಾಗಿ ಮಿಂಚಿದ್ದರು. ಇದೀಗ ಯುವ ಕ್ರಿಕೆಟಿಗ ಸಂಜುಗೆ ನಾಯಕತ್ವ ನೀಡೋ ಮೂಲಕ ಮುಂಬರುವ ಐಪಿಎಲ್ ಟೂರ್ನಿಗೆ ರಾಜಸ್ಥಾನ ಭರ್ಜರಿಯಾಗಿ ತಯಾರಿ ಆರಂಭಿಸಿದೆ.

OpinionApr 5, 2021, 4:28 PM IST

IPL 2021: రాజస్థాన్ 'రాయల్' ఫలితం అందుకోవాలంటే ఈ ప్లేయర్స్ ఆటతీరు కీలకం...

ఈ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ తో సహా చీఫ్ కోచ్ ని కూడా మార్చేసింది. ఈ మార్పులైనా రాయల్స్ కి కలిసి వస్తాయా లేదా జట్టు బాలలు, బలహీనతలపై ఒక లుక్కేద్దాము.

KXIP vs RCB

CricketSep 24, 2020, 11:33 AM IST

సొంత టీం ను ఓడించడానికి సిద్ధమైన కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్

నేడు దుబాయిలో బెంగళూర్‌, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తలపడనున్నాయి. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూర్‌ తన తొలి మ్యాచ్‌లో ఓడాల్సిన స్థితిలో అద్భుత ప్రదర్శనతో విజయం సాధించగా.. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నెగ్గాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ప్రత్యర్థి చేతుల్లో పెట్టింది. దీంతో నేడు ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది.

మహేంద్ర సింగ్ ధోనీ, స్టీవ్ స్మిత్

CricketSep 22, 2020, 6:48 PM IST

CSK vs RR IPL 2020 4th Match Live Updates: రాజస్థాన్ ఘన విజయం... పోరాడి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్...

IPL 2020 సీజన్ 13లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తమ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలబడతోంది. స్టీవ్ స్మిత్ కెప్టెన్సీలో నూతన ఉత్సాహంతో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఈ సీజన్‌లో విజయంతో ఆరంభించాలని గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇరు జట్ల మధ్య ఇప్పటిదాకా 21 మ్యాచులు జరగగా 7 మ్యాచుల్లో రాజస్థాన్, 14 మ్యాచుల్లో చెన్నై విజయం సాధించాయి.

পঞ্জাব না দিল্লি, কে করবে বাজিমাত, ম্যাচের আগে জেনে নিন সম্ভাব্য একাদশ

CricketSep 20, 2020, 1:30 PM IST

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: భావి భారత కెప్టెన్ ను నిర్ణయించే పోరు

క్రికెట్‌ అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం ఫ్యూచర్‌ కెప్టెన్‌ ఎవరనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు సాధించిన గౌతం గంభీర్‌ నుంచి 2018 సీజన్‌ మధ్యలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న యువ శ్రేయాష్‌ అయ్యర్‌, 2020 సీజన్లోనే కెప్టెన్‌గా అరంగ్రేటం చేయబోతున్న కెఎల్‌ రాహుల్‌ భారత క్రికెట్‌ జట్టు భవిష్యత్‌ కెప్టెన్‌ రేసులో ఉన్నారు.

రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ

CricketSep 19, 2020, 6:57 PM IST

IPL 2020 CSK vs MI Match Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ..ముంబైపై 5 వికెట్ల తేడాతో

క్రికెట్ ఫ్యాన్స్‌ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మహా సమరం ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌‌తో 13 సీజన్ ఐపీఎల్ ప్రారంభమైంది. 2014 ఎలక్షన్స్ కారణంగా ఐపీఎల్‌కు మొదటి 20 రోజులు దుబాయ్ వేదికగా నిలిచింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత పూర్తి ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరగనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ...

CricketSep 19, 2020, 5:52 PM IST

IPL 2020: ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు... అందరి చూపు ఆయన మీదే...

ధోనీ... ధోనీ... క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. స్టేడియంలో ధోనీ ఉంటే చాలు... మ్యాచ్‌పై ఆశలు ఉంచుకోవచ్చు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిన క్రికెటర్ ధోనీ ఒక్కటే. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ధోనీ ఆడుతుంటే చూడాలని ప్రతీ క్రికెట్ ఫ్యాన్ ఆశగా కోరుకుంటాడు.

MI vs CSK

CricketSep 19, 2020, 10:08 AM IST

ముంబై వర్సెస్ చెన్నై: దిగ్గజాల పోరులో గెలుపెవరిది?

తొలి మ్యాచ్‌లోనే దిగ్గజాలు ఢీ కొంటున్నాయి. నాలుగు సార్లు టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌, మూడుసార్లు టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.