Asianet News TeluguAsianet News Telugu
28 results for "

Ipl Live Score

"
IPL Kane Williamson says 'all cards on the table' after Sunrisers hyderabad dropped david warnerIPL Kane Williamson says 'all cards on the table' after Sunrisers hyderabad dropped david warner

కెప్టెన్సీ మారినా దక్కని విజయం.. ఓటమిపై కేన్ విలయమ్సన్ ఏమన్నాడంటే..

అటు బౌలింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ తేలిపోయిన సన్‌రైజర్స్‌ 55 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆరెంజ్‌ ఆర్మీలో ఏ ఒక్కరూ హాఫ్‌ సెంచరీ చేయకపోవడంతో 221 పరుగుల  టార్గెట్‌కు కనీసం సమీపంలోకి కూడా రాలేకపోయింది.

Cricket May 3, 2021, 12:26 PM IST

IPL 2021: Something is missing in our batting line-up, says  Rohit sharmaIPL 2021: Something is missing in our batting line-up, says  Rohit sharma

పంజాబ్ చేతిలో ముంబయి ఓటమిపై రోహిత్ ఏమన్నాడంటే..!

తాము చాలా తక్కువ స్కోర్ చేశామని... ఆ పరుగులను చాలా కాపాడుకోవడం చాలా కష్టమన్నాడు. తమ బ్యాటింగ్ లో మళ్లీ పొరపాటు జరిగిందని.. అందుకు విఫలమయ్యామన్నాడు.

Cricket Apr 24, 2021, 11:24 AM IST

It was an excellent fightback, won't see a game like this: Rohit SharmaIt was an excellent fightback, won't see a game like this: Rohit Sharma

ఈ విజయంతో రెట్టింపు ఉత్సాహం వచ్చింది... రోహిత్ శర్మ

ఈ విజయం తమ జట్టులో రెట్టింపు ఉత్సాహాన్ని తెచ్చిందన్నాడు. దీన్నే రానున్న మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తామని రోహిత్‌ తెలిపాడు. 

Cricket Apr 14, 2021, 12:02 PM IST

Big hitting Gayle becomes first player to hit 350 sixes in IplBig hitting Gayle becomes first player to hit 350 sixes in Ipl

ఐపీఎల్ 2021.. క్రిస్ గేల్ అరుదైన రికార్డ్..!

ఐపీఎల్‌ చరిత్రలో 350 సిక్సర్లు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అతను తెవాతియా బౌలింగ్‌లో సైతం మరో సిక్సర్‌ బాది ఆ సంఖ్యను 351కి పెంచుకున్నాడు. 

Cricket Apr 14, 2021, 9:15 AM IST

IPL 2020 Qualifier 2 SRH VS DC, Hyderabad Orange Army salvos From Rashid Khan To natarajan Are ready To FireIPL 2020 Qualifier 2 SRH VS DC, Hyderabad Orange Army salvos From Rashid Khan To natarajan Are ready To Fire

ఢిల్లీ పైకి ఫైర్ అవడానికి సిద్ధమైన ఆరెంజ్ ఆర్మీ బుల్లెట్లు ఇవే

బౌలింగ్‌ దళంలో స్టార్స్‌ ఎవరూ లేకపోయినా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అద్వితీయ ప్రదర్శన చేస్తోంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చివరి ఆరు మ్యాచుల్లో ఒకే ఒక్కసారి మాత్రమే 150 ప్లస్‌ పరుగులను ఇచ్చింది. 

Cricket Nov 8, 2020, 12:49 PM IST

IPL 2020: Chennai Super Kings VS Kings XI Punjab Match Highlights,Ruturaj Gaikwad Innings HighlightsIPL 2020: Chennai Super Kings VS Kings XI Punjab Match Highlights,Ruturaj Gaikwad Innings Highlights
Video Icon

IPL 2020: పంజాబ్ కి తమతోపాటు అస్సాం టికెట్ ఇప్పించిన చెన్నై

IPL 2020 సీజన్ ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్, వెళుతూ వెళుతూ వరుస విజయాలతో ప్లేఆఫ్ రేసులోకి దూసుకొచ్చిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కూడా వెంటతీసుకెళ్లాడు. 

Cricket Nov 1, 2020, 11:14 PM IST

IPL 2020 SRH VS KXIP Match, Did KL Rahul Escape From Fine For Slow Over Rate..?IPL 2020 SRH VS KXIP Match, Did KL Rahul Escape From Fine For Slow Over Rate..?

మ్యాచులో రిఫరీ నుంచి తప్పించుకున్న కెఎల్‌ రాహుల్‌?

కెప్టెన్‌గా ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఫలితాలు, బ్యాట్స్‌మన్‌గా కోరుకోని వైఫల్యం.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కెఎల్‌ రాహుల్‌ను వెంటాడాయి. కానీ ఓ విషయంలో మాత్రం కెఎల్‌ రాహుల్‌ బతికిపోయాడు. 

Cricket Oct 9, 2020, 1:02 PM IST

KXIP vs MI: these are key players for today's match rahul vs rohit CRAKXIP vs MI: these are key players for today's match rahul vs rohit CRA

KXIPvsMI: కెఎల్ రాహుల్ వర్సెస్ రోహిత్ శర్మ.. నేటి మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

IPL 2020 సీజన్ 13లో భాగంగా నేడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచుల్లోనూ మంచి పర్ఫామెన్స్ ఇచ్చిన ఈ రెండు జట్లూ, సూపర్ ఓవర్ మ్యాచ్‌లు కూడా ఆడాయి. ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో కీ ప్లేయర్లు వీరే...

Cricket Oct 1, 2020, 4:18 PM IST

IPL 2020: In Ambati Rayudu's absence, we're lacking a bit of steam in batting, says MS DhoniIPL 2020: In Ambati Rayudu's absence, we're lacking a bit of steam in batting, says MS Dhoni

రాయుడు లేకపోవడం వల్లే ఓడిపోయాం.. ధోనీ

 తర్వాతి మ్యాచ్ సమయానికి  రాయుడు అందుబాటులోకి వస్తే.. అంతా సర్దుకుంటుందని ధోనీ ధీమా వ్యక్తం చేశాడు. కాగా.. శుక్రవారం ఢిల్లీ చేతిలో చెన్నై ఘోర పరాజయం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.
 

Cricket Sep 26, 2020, 10:16 AM IST

IPL2020 : SRH VS KKR match preview, Middle Order Holds The KeyIPL2020 : SRH VS KKR match preview, Middle Order Holds The Key

హైదరాబాద్ వర్సెస్ కోల్‌కత మ్యాచ్: ఆశలన్నీ వారిపైన్నే..!

చిన్న చిన్న తప్పిదాలను సరి చేసుకుని గెలుపుబాట పట్టాలని హైదరాబాద్‌ భావిస్తుండగా, సన్‌రైజర్స్‌పై కొత్తగా వేట మొదలుపెట్టాలనే యోచనలో కోల్‌కత కనిపిస్తోంది. ఇరు జట్లు సీజన్‌లో తొలి విజయం కోసం ఆడుతున్న ఈ మ్యాచ్‌ దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు ఆరంభం కానుంది.

Cricket Sep 26, 2020, 8:09 AM IST

IPL2020 : CSK VS DC Match Highlights, match Review, Post Match Analysis, Prithvi Shaw Innings HighlightsIPL2020 : CSK VS DC Match Highlights, match Review, Post Match Analysis, Prithvi Shaw Innings Highlights
Video Icon

చెన్నై పై ఢిల్లీ అద్భుత విజయం, ధోని పునరాలోచించాల్సిన సమయం

బ్యాటింగ్ లో పృథ్వీ షా(64 పరుగులు 43 బంతుల్లో), ధవన్ 35, పంత్ 37 పరుగులతో రాణించడమే కాకుండా... 

Cricket Sep 26, 2020, 1:08 AM IST

IPL2020 : Virat Kohli Fined 12 Lakhs For Slow Over RateIPL2020 : Virat Kohli Fined 12 Lakhs For Slow Over Rate

విరాట్ కోహ్లీకి 12 లక్షల భారీ జరిమానా

కెఎల్‌ రాహుల్‌ సునామీని నిలువరించేందుకు, అప్పటికప్పుడు నూతన ప్రణాళికలు అమలు చేసేందుకు విరాట్‌ కోహ్లి బౌలర్లతో శతవిధాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలు ఫలించకపోగా.. మ్యాచ్‌ ఫీజులో రూ. 12 లక్షలు కోల్పోవాల్సి వచ్చింది.

Cricket Sep 25, 2020, 1:47 PM IST

IPL2020 : CSK VS DC Match preview, Injury Plagued Teams, Can Dhoni Silence Critics..?IPL2020 : CSK VS DC Match preview, Injury Plagued Teams, Can Dhoni Silence Critics..?

ఢిల్లీ, చెన్నైలకు గాయాల దెబ్బ, కీ ప్లేయర్స్ అవుట్, ధోని పై ఫోకస్

ఎం.ఎస్‌ ధోని నం.5లో బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు సూపర్‌కింగ్స్‌ గెలుపు శాతం 57గా ఉండగా, నం.6, నం.7లో బ్యాటింగ్‌కు వస్తే గెలుపు శాతం 37 కంటే దిగువకు వస్తుంది. దీంతో నేడు క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ఎం.ఎస్‌ ధోని బ్యాటింగ్‌ పొజిషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. 

Cricket Sep 25, 2020, 9:14 AM IST

IPL2020 : RCB VS KXIP, Match Review,Post Match Analysis,KL Rahul Innings Highlights,IPL2020 : RCB VS KXIP, Match Review,Post Match Analysis,KL Rahul Innings Highlights,
Video Icon

విరాట్ కోహ్లీ మూడు తప్పులు: బెంగళూరు కొంపముంచింది అవే..!

ఐపీఎల్ 2020లో మరోసారి తన పూర్వపు ఆటను గుర్తుకుతెచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 

Cricket Sep 25, 2020, 1:05 AM IST

IPL2020 : RCB VS KXIP, KL Rahul scores Second IPL Century, Innings HighlightsIPL2020 : RCB VS KXIP, KL Rahul scores Second IPL Century, Innings Highlights
Video Icon

ఐపీఎల్ లో రెండో సెంచరీ నమోదు చేసిన కేఎల్ రాహుల్

మొదటి మ్యాచ్‌లో విఫలమైన కెఎల్ రాహుల్, తన పూర్వ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా చెలరేగిపోయాడు. 

Cricket Sep 24, 2020, 10:36 PM IST