Ipl Live

(Search results - 14)

পঞ্জাব না দিল্লি, কে করবে বাজিমাত, ম্যাচের আগে জেনে নিন সম্ভাব্য একাদশ

Cricket20, Sep 2020, 1:30 PM

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: భావి భారత కెప్టెన్ ను నిర్ణయించే పోరు

క్రికెట్‌ అభిమానులతో పాటు విశ్లేషకులు సైతం ఫ్యూచర్‌ కెప్టెన్‌ ఎవరనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.  ఐపీఎల్‌లో రెండు టైటిళ్లు సాధించిన గౌతం గంభీర్‌ నుంచి 2018 సీజన్‌ మధ్యలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న యువ శ్రేయాష్‌ అయ్యర్‌, 2020 సీజన్లోనే కెప్టెన్‌గా అరంగ్రేటం చేయబోతున్న కెఎల్‌ రాహుల్‌ భారత క్రికెట్‌ జట్టు భవిష్యత్‌ కెప్టెన్‌ రేసులో ఉన్నారు.

• undefined

Cricket20, Sep 2020, 8:58 AM

పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: స్పిన్ వర్సెస్ హిట్టింగ్, ఆశలన్నీ వారిపైన్నే....

ఇద్దరు క్రికెట్‌ జెంటిల్‌మెన్స్‌ చీఫ్‌ కోచ్‌లుగా కొనసాగుతున్న జట్లు నేడు దుబాయిలో తలపడనున్నాయి. ఆసీస్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిక్షణ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. దీంతో పంజాబ్‌, ఢిల్లీ పోరు కాస్తా.. కుంబ్లే వర్సెస్‌ పాంటింగ్‌గా మారిపోయింది!.

రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ

Cricket19, Sep 2020, 6:57 PM

IPL 2020 CSK vs MI Match Live Updates: చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ..ముంబైపై 5 వికెట్ల తేడాతో

క్రికెట్ ఫ్యాన్స్‌ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మహా సమరం ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌‌తో 13 సీజన్ ఐపీఎల్ ప్రారంభమైంది. 2014 ఎలక్షన్స్ కారణంగా ఐపీఎల్‌కు మొదటి 20 రోజులు దుబాయ్ వేదికగా నిలిచింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత పూర్తి ఐపీఎల్ సీజన్ దుబాయ్ వేదికగా జరగనుంది.

మహేంద్ర సింగ్ ధోనీ...

Cricket19, Sep 2020, 5:52 PM

IPL 2020: ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు... అందరి చూపు ఆయన మీదే...

ధోనీ... ధోనీ... క్రికెట్‌లో ఈ పేరు ఓ సంచలనం. స్టేడియంలో ధోనీ ఉంటే చాలు... మ్యాచ్‌పై ఆశలు ఉంచుకోవచ్చు. ‘క్రికెట్ గాడ్’ సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో జనాల్లోకి వెళ్లిన క్రికెటర్ ధోనీ ఒక్కటే. మాస్, క్లాస్ అని తేడా లేకుండా ధోనీ ఆడుతుంటే చూడాలని ప్రతీ క్రికెట్ ఫ్యాన్ ఆశగా కోరుకుంటాడు.

13ನೇ ಆವೃತ್ತಿಯ ಐಪಿಎಲ್ ಟೂರ್ನಿಯು ಸೆಪ್ಟೆಂಬರ್ 19ರಿಂದ ಆರಂಭವಾಗಲಿದ್ದು, ಯುಎಇ ಆತಿಥ್ಯ ವಹಿಸಿದೆ.

Cricket19, Sep 2020, 11:41 AM

IPL2020: రన్ రాజా రన్ అంటున్న ఈ సీజన్ ప్రత్యేకతలు ఇవే...

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ 13 సీజన్‌ అభిమానులకు కొత్త అనుభూతిని మిగల్చనుంది.

MI vs CSK

Cricket19, Sep 2020, 10:08 AM

ముంబై వర్సెస్ చెన్నై: దిగ్గజాల పోరులో గెలుపెవరిది?

తొలి మ్యాచ్‌లోనే దిగ్గజాలు ఢీ కొంటున్నాయి. నాలుగు సార్లు టైటిల్‌ విజేత ముంబయి ఇండియన్స్‌, మూడుసార్లు టైటిల్‌ విజేత చెన్నై సూపర్‌కింగ్స్‌లు ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌లో తలపడనున్నాయి.

জুটিতে লুটি, কোন ওপেনিং জুটি মাতাবে আইপিএল, দেখে নিন তালিকা

SPORTS14, Sep 2020, 1:27 PM

IPL 2020: క్రికెట్ అభిమానులకు షాక్... అక్కడ ప్రసారాలపై నిషేధం...

ప్రపంచవ్యాప్తంగా ఏ క్రికెట్ లీగ్‌కి లేనంత క్రేజ్ ఇండియన్ క్రికెట్ లీగ్‌కి ఉంటుంది. కేవలం ఐపీఎల్ బెట్టింగ్‌ల ద్వారానే కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారతాయంటే... ఈ క్రికెట్ లీగ్ పరిధి ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఒక్క సీజన్‌ కూడా మిస్ కాకూడదనే ఉద్దేశంతో కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోయినా... ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తోంది బీసీసీఐ. దుబాయ్‌లో జరగబోయే ఈ మెగా ఈవెంట్‌ను 120 దేశాల ప్రజల ప్రత్యేక్ష ప్రసారం ద్వారా వీక్షించబోతున్నారు. అయితే పొరుగు దేశం దాయాది పాక్‌లోని క్రికెట్ ఫ్యాన్స్‌కి మాత్రం అధికారులు షాక్ ఇచ్చారు. పాకిస్తాన్‌లో ఈసారి కూడా ఐపీఎల్ ప్రత్యేక్ష ప్రసారాలు ఉండవని తేల్చి చెప్పేశారు. ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు అమెరికా, కెనడా, ఆఫ్రికా దేశాల్లోనూ ఐపీఎల్ లైవ్ టెలికాస్ట్ కాబోతోంది.

ನಾಳೆ(ಸೆ.5) IPL 2020 ಟೂರ್ನಿ ವೇಳಾಪಟ್ಟಿ ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದಾಗಿ ಐಪಿಎಲ್ ಚೇರ್ಮೆನ್ ಬ್ರಜೇಶ್ ಪಟೇಲ್ ಸ್ಪಷ್ಟಪಡಿಸಿದೆ. ಶನಿವಾರ(ಸೆ.4)ವೇಳಾಪಟ್ಟಿ ಬಿಡುಗಡೆ ಮಾಡುವ ಕುರಿತು ಊಹಾಪೋಹಗಳು ಎದ್ದಿತ್ತು.

Cricket6, Sep 2020, 5:11 PM

ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిన బీసీసీఐ...

బీసీసీఐ ఇందాక కొద్దిసేపటి కింద ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూల్ ని విడుదల చేసింది.  దుబాయ్,అబుదాబి, షార్జాలలో మ్యాచులు జరగనున్నాయి.

আইপিএলের স্পনসর থেকে সরে দাঁড়াল ভিভো, নতুন স্পনসরেরর খোঁজে বিসিসিআই

Cricket6, Aug 2020, 12:21 PM

ఐపీఎల్ 2020: ప్రతి 5వ రోజు కరోనా పరీక్ష

ఐపీఎల్‌ జరిగే 53 రోజుల్లో ఆటగాళ్లకు కరోనా రోగ నిర్ధారణ పరీక్షలపైనా బీసీసీఐ మార్గదర్శకాలు రూపొందించింది. ప్రతి ఐదో రోజు క్రికెటర్లు, సహాయక సిబ్బంది, ఇతర అధికారులకు కోవిడ్‌19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు.

• IPL 2020

Cricket24, Jul 2020, 10:17 AM

సెప్టెంబర్ 19 నుండి ఐపీఎల్, స్పెషల్ ఫ్లైట్స్ నడపనున్న యూఏఈ

ఐపీఎల్‌13 యు.ఏ.ఈలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రాంఛైజీలు తమ ఏర్పాట్లలో ఉన్నాయి. ఐపీఎల్‌ కోసం బీసీసీఐ అధికారుల బృందం సైతం యుఏఈకి వెళ్లాల్సి ఉంటుంది. దీంతో యుఏఈ ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని విమానయాన సంస్థలు వెల్లడించాయి!.

• undefined

Cricket22, Jul 2020, 10:03 AM

కుదించిన షెడ్యూల్, పెరిగిన డబుల్‌ హెడర్స్, ఐపీఎల్ లో మార్పులివే...

2020 టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ అధికారికంగా వాయిదా వేయటంతో ఐపీఎల్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి ప్రోటోకాల్‌ స్వేచ్ఛ లభించింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌, వేదిక, లాజిస్టికల్‌ సహా ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ రానున్న పది రోజుల్లో సమావేశం కానుంది.

• আইপিএলের ছবি

SPORTS20, Dec 2019, 1:13 PM

ఏ జట్టులో ఏ ఆటగాడు.. కేకేఆర్‌ కెప్టెన్‌గా మళ్ళీఅతనే!

ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురిసింది.  ఆస్ట్రేలియా పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌  అధిక రేటుకు అమ్ముడుపోయి  అదరగొట్టాడు. తీవ్ర పోటీ నేపథ్యంలో అతడిని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా రూ.15.50 కోట్లకు దక్కించుకుంది. మిగితా ఆటగాళ్ల కోసం కూడా ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి.

• ipl-auction-2020

Cricket19, Dec 2019, 2:24 PM

IPL Auction 2020: రికార్డు ధర పలికిన కమిన్స్, మ్యాక్స్ వెల్ అదుర్స్

2020 ఎడిషన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు తొలి రోజు గురువారం ముగిశాయి. కమిన్స్ అత్యధిక ధరతో కేకేఆర్ కు అమ్ముడుపోగా, మాక్స్ వెల్ ఆ తర్వాతి స్థానం ఆక్రమించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు దక్కాడు.

• undefined

6, Apr 2018, 9:53 AM

ఎయిర్ టెల్ కష్టమర్లకు బంపర్ ఆఫర్

ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్.. తన కష్టమర్లకు భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్.. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కష్టమర్లకు వర్తిస్తుందని ఎయిర్ టెల్ తెలిపింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ మ్యాచులు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. కాగా.. ఆ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఉచితంగా చూసేందుకు వీలు క‌ల్పించింది.