Ipl In Dubai

(Search results - 8)
• వాస్తవానికి ఈ కరోనా ప్రభావం గనుక లేకుండా ఉంటే... ఈ పాటికి ఐపీఎల్ మజాలో మునిగితేలేవాళ్ళం. కానీ కరోనా వైరస్ దెబ్బకు అందరం ఇండ్లకే పరిమితమై ఈ మహమ్మారి పీడా ఎప్పుడు వదులుతుంది? లాక్ డౌన్ ముగుస్తోందా లేదా అనే ఆలోచనల్లో మునిగిపోయాము.  మొన్నటి న్యూజిలాండ్ టూర్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. కోహ్లీ ఇబ్బంది పడ్డాడు అనే కన్నా, న్యూజిలాండ్ బౌలర్లు ఇబ్బంది పెట్టారు అనాలేమో! ఆ కివీస్ పర్యటన కోహ్లీకి, టీం ఇండియాకు ఓ పీడా కల అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Cricket13, Aug 2020, 7:53 AM

ఐపీఎల్ లో మొదలైన కరోనా అలజడి: తొలి పాజిటివ్ కేసు నమోదు

ఆగస్టు 20-24న యుఏఈకి వెళ్లేందుకు ప్రణాళికలు రచించుకున్న ప్రాంఛైజీలు అప్పుడే పరీక్షల దశ ప్రారంభించాయి. ఈ ప్రక్రియలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్ కోచ్‌ దిశాంత్‌ యాగ్నిక్‌ పాజిటివ్‌గా తేలినట్టు ప్రాంఛైజీ బుధవారం వెల్లడించింది.

ಈ ಎಲ್ಲಾ ಟೂರ್ನಿಗಳು ರದ್ದಾದ ಹಿನ್ನಲೆಯಲ್ಲಿ ಯುಎಇನಲ್ಲಿ ಐಪಿಎಲ್ ಟೂರ್ನಿಯನ್ನು ನಡೆಸಲು ಬಿಸಿಸಿಐ ಮುಂದಾಗಿದೆ.

Cricket12, Aug 2020, 4:38 PM

కరోనా కాలంలో ఐపిఎల్: కఠినమైన మార్గదర్శకాలు, అవి ఇవీ...

కరోనా వైరస్‌ మహమ్మారి దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో సుమారు ఐదు నెలలుగా క్రికెటర్లు ఇండ్లకే పరిమితం అయ్యారు. మార్చి ఆరంభం నుంచే క్రికెటర్లు సాధనకు దూరమయ్యారు. ఇప్పుడు ఐపీఎల్‌కు అధికారిక గ్రీన్‌ సిగల్‌ రావటంతో, లీగ్‌లో ఆడుతున్న క్రికెటర్ల సాధనకు అనుమతులు అడ్డుగా నిలుస్తున్నాయి.

• undefined

Cricket12, Aug 2020, 3:10 PM

ఐపిఎల్ నిర్వహణ ఓ సవాల్: కష్టనష్టాలు ఇవీ....

ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌ పర్యటన నుంచి తిరగొచ్చిన తర్వాత టీమ్‌ ఇండియా క్రికెటర్లను మళ్లీ మైదానంలో చూడలేదు. ఇప్పుడు ఐపీఎల్‌తో క్రికెటర్లు మళ్లీ బరిలోకి దిగబోతున్నారు. ఐపీఎల్‌తో భారత క్రికెట్‌పునః ప్రారంభం కాబోతుంది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా, ఈ ఐపీఎల్‌ సీజన్‌తో భారత దేశవాళీ క్రికెట్‌కు పెద్దగా ప్రయోజనం లేదు. కరోనా కారణంగా ఐపీఎల్‌ 2020 యుఏఈలో జరుగుతుండటమే అందుకు ప్రధాన కారణం.

क्या खाली स्टेडियम में होगा आईपीएल

कोरोनावायरस महामारी को लेकर ऐसी भी चर्चा चल रही थी कि आईपीएल के आयोजन खाली मैदान में होंगे। वहां कोई दर्शक मौजूद नहीं होगा। वहीं, कुछ रिपोर्ट्स के मुताबिक आईपीएल के मैच खाली मैदान में नहीं होंगे। एमिरेट्स क्रिकेट बोर्ड ने कहा है कि आईपीएल के दौरान स्टेडियम में 50 फीसदी दर्शकों को मैच देखने की अनुमति दी जा सकती है। एमिरेट्स क्रिकेट बोर्ड के सचिव ने कहा है कि अगर सरकार इजाजत देती है, तो संयुक्त अरब अमीरात में होने वाली इंडियन प्रीमियर लीग में स्टेडियमों में 30 से 50 फीसदी दर्शक मौजूद रहेंगे। आईपीएल का आयोजन दुबई इंटरनेशनल स्टेडियम में होगा, जिसकी क्षमता 25 हजार दर्शकों की है।

Cricket12, Aug 2020, 11:52 AM

ధోని ఫాన్స్ కి పండగే: చెన్నై లో 5 రోజులు సీఎస్కే క్యాంపు

ఆగస్టు 19న ఆటగాళ్లందరూ చెన్నైకి చేరుకుంటారని తొలుత భావించారు. కానీ దుబాయికి బయల్దేరడానికి ముందు చెపాక్‌లో ఐదు రోజుల ప్రాక్టీస్‌ సెషన్‌కు సూపర్‌ కింగ్స్‌ ప్రణాళిక రచించింది. లాక్‌డౌన్‌ విరామం అనంతరం సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు ఇక్కడే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ మొదలు పెడతారని ప్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి.

• undefined

Cricket9, Aug 2020, 2:41 PM

అల్లు అర్జున్ పోజ్ లో సిత్తరాల సిరపడు అంటున్న డేవిడ్ వార్నర్

కరోనా వైరస్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ టోర్నీ యూఏఈ వేదికగా వచ్చే నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఇప్పటి నుండే ఫ్యాన్స్‌ సందడి మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ల ఫోటోలను కట్‌ చేసి అద్భుతంగా ఎడిటింగ్‌ చేస్తున్నారు.

আইপিএলে দর্শকদের সামনেই মাঠ কাঁপাতে পারেন বিরাট-রোহিত-ধোনিরা

Cricket1, Aug 2020, 6:45 PM

ఐపీఎల్ కి అభిమానులకు ఎంట్రీ, ప్రభుత్వ అనుమతే తరువాయి..!

ఐపీఎల్‌ కూడా ఖాళీ స్టేడియాల్లో, అభిమానులు లేకుండా జరుగుతుందనే అందరూ అనుకుంటున్నారు. కానీ యుఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 2020లో అభిమానులను అనుమతించే అవకాశం కనిపిస్తోంది.

• undefined

Cricket1, Aug 2020, 3:01 PM

దుబాయిలోఐపీఎల్: ఫ్రాంచైజీలు ఎదుర్కుంటున్న సవాళ్లు ఇవే..

ఐపీఎల్ పై ప్రాంఛైజీలు సమాధానం దొరకని ప్రశ్నలను ఎదుర్కొంటున్నాయి. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఆగస్టు 2న సమావేశం కానుంది. ఐపీఎల్‌ స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ సహా ఇతర కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఆ అంశాలేమిటో ఒకసారి చూద్దాము.

• undefined

Cricket1, Aug 2020, 1:37 PM

కరోనా దెబ్బకు దుబాయిలో రగ్బీ టోర్నీ రద్దు, మరి ఐపీఎల్ పరిస్థితి..?

ఐపీఎల్ కోసం యూఏఈ ని వేదికగా ఖరారు చేసిన విషయం తెలిసిందే. భారత్ లో కరోనా కేసులు విపరీతంగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో భారత్ నుంచి వేదికను యూఏఈ కి మార్చారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ లో సైతం కేసులు పెరుగుతున్నాయి.