Ipl Cricket  

(Search results - 11)
 • undefined

  Cricket20, Sep 2020, 8:58 AM

  పంజాబ్ వర్సెస్ ఢిల్లీ: స్పిన్ వర్సెస్ హిట్టింగ్, ఆశలన్నీ వారిపైన్నే....

  ఇద్దరు క్రికెట్‌ జెంటిల్‌మెన్స్‌ చీఫ్‌ కోచ్‌లుగా కొనసాగుతున్న జట్లు నేడు దుబాయిలో తలపడనున్నాయి. ఆసీస్‌ లెజెండ్‌ రికీ పాంటింగ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు శిక్షణ సారథ్యం వహిస్తుండగా.. ఇండియన్‌ క్రికెట్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. దీంతో పంజాబ్‌, ఢిల్లీ పోరు కాస్తా.. కుంబ్లే వర్సెస్‌ పాంటింగ్‌గా మారిపోయింది!.

 • <p>Jasprit Bumrah</p>

  Cricket8, Sep 2020, 5:30 PM

  బుమ్రా ఒక్కడు కాదు.. ఆరుగురు: 6 రకాల బంతులతో వైవిధ్యం, వీడియో వైరల్

  ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌కు మంచి గుర్తింపు  వుంది. మలింగ తర్వాత యార్కర్లు సంధించడంలో బుమ్రా సిద్ధహస్తుడు. 

 • <p>S Sreeshanth</p>

  Cricket3, Jul 2020, 12:13 PM

  ఈ ఏడాది ఐపీఎల్ నేను ఆడతాను.. శ్రీశాంత్

  క్రిక్‌ ట్రేకర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్‌.. ఐపీఎల్‌లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్‌గా శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

 • luke pomersbach

  Cricket21, Feb 2020, 12:54 PM

  ఒకప్పుడు ఐపిఎల్ స్టార్ క్రికెటర్: ఇప్పుడు చోర్, కారులో నివాసం

  ఐపిఎల్ లో ఒకప్పుడు స్టార్ క్రికెటర్ అయిన ల్యూక్ పోమర్స్ బ్యాచ్ పై చోరీ కేసులు నమోదయ్యాయి. అతనిపై కోర్టు అరెస్టు వారంట్ జారీ చేసింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కారులో తలదాచుకుంటున్నాడు.

 • players ipl auction

  SPORTS20, Dec 2019, 12:26 PM

  IPL auction: ఐపీఎల్ వేలంలో అమ్ముడవని ఆటగాళ్లు వీరే

   కొలిన్ ఇంగ్రామ్, ఎవిన్ లెవీస్ వంటి విదేశీ ఆటగాళ్లతోపాటు హనుమ విహారి వంటి భారత యువ ఆటగాళ్లును  కూడా వేలంలో ఏ టీం కొనడానికి ఆసక్తి కనబరచలేదు.

 • muralidharan and laxman in ipl

  SPORTS19, Dec 2019, 7:13 PM

  IPL Auction: క్రికెటర్ల కొనుగోలులో హైదరాబాద్ వ్యూహం ఇదే...

  సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఒక విదేశీ అల్ రౌండర్ అత్యవసరం. అతగాడు మంచి బౌలర్ కూడా గనుక అయితే అది మరి మంచిది. నిషేధం కారణంగా షకీబ్ దూరమవడంతో ఇంకో అల్ రౌండర్ ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో మిచ్ మార్ష్ కోసం హైదరాబాద్ వెళ్లడం జరిగింది.

 • ipl-auction-2020

  Cricket19, Dec 2019, 2:24 PM

  IPL Auction 2020: రికార్డు ధర పలికిన కమిన్స్, మ్యాక్స్ వెల్ అదుర్స్

  2020 ఎడిషన్ కోసం క్రికెటర్ల వేలం పాటలు తొలి రోజు గురువారం ముగిశాయి. కమిన్స్ అత్యధిక ధరతో కేకేఆర్ కు అమ్ముడుపోగా, మాక్స్ వెల్ ఆ తర్వాతి స్థానం ఆక్రమించి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కు దక్కాడు.

 • undefined

  9, Apr 2018, 2:51 PM

  జియోకి పోటీగా ఎయిర్ టెల్ ఐపీఎల్ ప్లాన్

  ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్  మరో సరికొత్త ప్లాన్ ని తీసుకువచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో.. టెలికాం సంస్థలన్నీ.. పోటీలుపడి మరీ ఐపీఎల్ కోసం ప్లాన్లు ప్రవేశపెడ్తున్నాయి.

 • undefined

  5, Apr 2018, 10:41 AM

  జియో మరో బంపర్ ఆఫర్..

  ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సందర్భంగా రూ.251కే ఓ నూతన ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్  ద్వారా కష్టమర్లకు 102 జీబీ డేటాను అందిస్తున్నది.

 • undefined

  3, Apr 2018, 1:49 PM

  ఐపీఎల్... ప్రాక్టీస్ సెషన్ లో షమీ

  టీం ఇండియా క్రికెటర్, పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు ఐపీఎల్ జట్టు ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాక్టీస్ సెషన్ కి హాజరయ్యాడు. గత కొద్ది రోజుల క్రితం.. షమీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. డెహ్రాడూన్ లో శిక్షణ కోసం వెళ్లి ఢిల్లీకి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.